ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్‌కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మద్దతుగా నిలిచారు. ఆమెకు జరిగిన సంఘటనపై మీడియాలో వచ్చిన కథనాలు చూసి తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలిపారు.
సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గగనతలంలో ఉండగా తీవ్రమైన అల్లకల్లోనికి గురైంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, 30 మందికి గాయాలయ్యాయి.
తమిళనాడు మాజీ డీజీపీ రాజేశ్ దాస్-మాజీ భార్య బీలా వెంకటేశన్ ఇంటిపోరు రచ్చకెక్కింది. రాజేశ్ దాస్ నివాసం ఉంటున్న ఇంటికి కరెంట్ కనెక్షన్‌ను బీలా తొలగించేశారు.
సార్వత్రిక ఎన్నికల వేళ యూపీలో నోట్ల కట్టల వ్యవహారం కలకలం రేపుతోంది. ఇటీవలే జార్ఖండ్‌లో మంత్రి పీఏ ఇంట్లో భారీగా నగదు ప్రత్యక్షం కావడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
సోమవారం దేశ వ్యాప్తంగా ఐదో దిశ పోలింగ్ జరిగింది. ప్రశాంతం ఓటింగ్ ముగిసింది. అయితే ముంబైలో బాలీవుడ్ ప్రముఖులు పోలింగ్ బూత్‌ల దగ్గర సందడి చేశారు. ఆయా ప్రముఖులు కుటుంబ సభ్యులతో వచ్చి ఓట్లు వేశారు.
తమిళనాడులో దారుణం జరిగింది. ఒక వ్యక్తిని నడిరోడ్డుపై ఆరుగురు వ్యక్తులు అత్యంత దారుణంగా హతమార్చారు. చుట్టుప్రక్కల జనాలు ఉన్నా ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ మరో ముందడుగు వేసింది. దర్యాప్తులలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ 2014-22 మధ్య రూ.7.08 కోట్ల విదేశీ నిధులు పొందినట్లుగా గుర్తించింది.