మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. ఇంకా సస్పెన్ష్ కొనసాగుతోంది. ఈ ఉత్కంఠ మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా రంగంలోకి దిగి చర్చలు జరిపినా సమస్య మాత్రం కొలిక్కి రాలేదు. ఎటు తెగని పంచాయితీగా మారిపోయింది.
ఆమె వయసు 20 ఏళ్లు. ఆమె వృత్తి మోడల్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. అయితే ఇందులో గొప్పేమీ ఉందనుకుంటున్నారా?, తొందరపడొద్దు. ఆమె ఏడాదికి సంపాదించే ఆస్తి ఎంతో తెలిస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఆమె ఆదాయం ముందు ప్రముఖ స్టా్ర్లు కూడా దిగదుడుపే అని చెప్పకతప్పదు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎయిరిండియా మహిళా పైలట్ సృష్టి తులి మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితురాలి కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకున్నారు.
ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి కొలీజియం సిఫార్సు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 29న మన్మోహన్ ఢిల్లీ హైకోర్టు 32వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు.
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని కుర్రం జిల్లాలో జరిగిన మత ఘర్షణల్లో 100 మంది చనిపోయారని ఆసుపత్రి సిబ్బంది గురువారం మీడియాకు తెలిపింది.
విమానంలో ప్రయాణం చేయాలంటే ఎన్నో చెకింగ్లు.. ఎన్నో వివరాలు సేకరిస్తుంటారు. అన్ని తనిఖీలు పూర్తి చేసుకున్నాక బోర్డింగ్ పాస్ ఇస్తారు. ఇదే విమాన ప్రయాణానికి అవసరమైన పాస్. అలాంటిది ఎలాంటి బోర్డింగ్ పాస్ లేకుండానే ఓ మహిళ ఏకంగా న్యూయార్క్ నుంచి పారిస్‌కు ప్రయాణం చేసింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకుంది. అయితే ముఖ్యమంత్రి పదవిపై మాత్రం పంచాయితీ వీడలేదు. ఏక్నాథ్ షిండేను తిరిగి ముఖ్యమంత్రిని చేయాలంటూ శివసేన డిమాండ్ చేస్తోంది.
ముంబైలో శనివారం అంతర్జాతీయ పాప్ స్టార్ దువా లిపా, ప్లేబ్యాక్ సింగర్ జోనితా గాంధీ సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ గురువారం పార్లమెంట్లో ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే కేరళీయులు ఇష్టపడే కసువ చీర ధరించి ఆమె లోక్‌సభలోకి ప్రవేశించారు.