Delhi: అమిత్ షాతో భేటీకానున్న మహాయుతి అగ్ర నేతలు.. మహారాష్ట్ర సీఎంపై వీడనున్న ఉత్కంఠ
- అమిత్ షాతో భేటీకానున్న మహాయుతి అగ్ర నేతలు
- మహారాష్ట్ర సీఎంపై వీడనున్న ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకుంది. అయితే ముఖ్యమంత్రి పదవిపై మాత్రం పంచాయితీ వీడలేదు. ఏక్‌నాథ్ షిండేను తిరిగి ముఖ్యమంత్రిని చేయాలంటూ శివసేన డిమాండ్ చేస్తోంది. లేదు.. లేదు.. బీజేపీకే సీఎం పీఠం దక్కాలంటూ కమలనాథులు పట్టుబడుతున్నారు. ఇలా దాదాపుగా 8 రోజులుగా చర్చోప చర్చలు జరుగుతున్నాయి. ఉత్కంఠ మాత్రం వీడలేదు. తాజాగా ఇదే వ్యవహారంపై హైకమాండ్ పెద్దలతో చర్చించేందుకు దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ఢిల్లీ చేరుకున్నారు. మరికాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీకానున్నారు.
ఇది కూడా చదవండి: Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్.. కేసు నమోదుకు కోర్టు ఆదేశం
Also Read
- Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
- CM Vijay: కరూర్ తొక్కిసలాటకు ఏడాది.. ‘ఎప్పటికీ మానని గాయం’ అంటూ సీఎం విజయ్ భావోద్వేగం
- PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్‌కు 10 ఏళ్లు.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
ఇదిలా ఉంటే మహారాష్ట్ర సీఎం పీఠం బీజేపీనే సొంతం చేసుకోవాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. తాజా సమావేశంలో ఏక్‌నాథ్ షిండేను ఒప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే షిండే కూడా వెనక్కి తగ్గినట్లుగా సమాచారం. మొత్తానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి బీజేపీకి దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ 132 స్థానాలు సొంతం చేసుకుంది. శివసేన 57, ఎన్సీపీ 41, ఉద్ధవ్ థాక్రే పార్టీ 20, కాంగ్రెస్ 16, శరద్ పవార్ 10 స్థానాలు గెలుచుకున్నారు. బీజేపీకి మెజార్టీ సీట్లు ఉన్నా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది.
ఇది కూడా చదవండి: Pushpa 2 : తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఎక్కడంటే..?
తాజావార్తలు
-
Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
-
Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
-
CM Vijay: కరూర్ తొక్కిసలాటకు ఏడాది.. ‘ఎప్పటికీ మానని గాయం’ అంటూ సీఎం విజయ్ భావోద్వేగం
-
SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?