క్యాబ్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాక.. వేగంగా గమ్యస్థానాలకు చేరేందుకు ప్రయాణికులు క్యాబ్లనే బుక్ చేసుకుంటున్నారు. అయితే కొన్ని సార్లు ఆలస్యం కావడంతో ముందుగా బుక్ చేసుకున్న రిజర్వేషన్లు కోల్పోతున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుండడం, అలాగే త్వరలో ఆర్బీఐ పాలసీ వెలువడనున్న తరుణంలో మార్కెట్కు జోష్ వచ్చినట్లు కనిపిస్తోంది. వరుసగా లాభాల జోరు కొనసాగుతోంది.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తాజాగా కేబినెట్ విస్తరణ చేశారు. గురువారం 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. జేఎంఎం నుంచి ఆరుగురు, కాంగ్రెస్ నుంచి నలుగురు, ఆర్జేడీ నుంచి ఒకరు మంత్రులుగా ప్రమాణం చేశారు.
ఆ దంపతులిది బుధవారం వివాహ వార్షికోత్సవం. ఘనంగా పెళ్లి వేడుక జరుపుకోవాలని భావించారు. కానీ అదే వారికి చివరి రోజు అని గమనించలేకపోయారు. ఇంట్లో నుంచే మృత్యువు ఎదురొస్తుందని ఆ జంట గమనించలేకపోయారు. తెల్లారేసరికి శవాలుగా మారిపోయారు.
అస్సాం సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో బీఫ్ విక్రయాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ తెలిపారు.
ప్రయాణమంటే ఎవరైనా సాఫీగా.. సౌకర్యవంతంగా జరగాలని కోరుకుంటారు. ఇక విమాన ప్రయాణమంటే మరింత సౌకర్యాలను కోరుకుంటారు. మేలుకరమైన సేవలతో పాటు నాణ్యతకు ప్యాసింజర్లు ప్రాధాన్యత ఇస్తుంటారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న అనిశ్చితి ఎట్టకేలకు తొలగింది. నవంబర్ 23న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి (శివసేన, బీజేపీ, ఎన్సీపీ) కూటమి ఘన విజయం సాధించింది.