Airlines Ranks: ప్రపంచంలోనే చెత్త ఎయిర్‌లైన్స్ ఇదే! ఇండిగో ర్యాంక్ ఎంతంటే..!
- ప్రపంచంలోనే చెత్త ఎయిర్‌లైన్స్‌గా ఇండిగో
- 103 ర్యాంకు ఇచ్చిన గ్లోబల్ ఎయిర్‌లైన్స్ ఇండస్ట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రయాణమంటే ఎవరైనా సాఫీగా.. సౌకర్యవంతంగా జరగాలని కోరుకుంటారు. ఇక విమాన ప్రయాణమంటే మరింత సౌకర్యాలను కోరుకుంటారు. మేలుకరమైన సేవలతో పాటు నాణ్యతకు ప్యాసింజర్లు ప్రాధాన్యత ఇస్తుంటారు. అంతేకాకుండా సమయానికి గమ్యానికి చేరుకోవాలని భావిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ ఎయిర్‌లైన్స్ ఇండస్ట్రీ ప్రతి ఏటా ప్రయాణికులకు అవగాహన కల్పించేలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ర్యాంకులు ఇస్తుంది.
ఇది కూడా చదవండి: Bhatti Vikramarka: గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని గాలికొదిలేసింది..
Also Read
- Bank Account: మీకు సేవింగ్ ఖాతా ఉందా..? సంవత్సరానికి మీ అకౌంట్లో ఎంత డబ్బు డిపాజిట్ చేయొచ్చో తెలుసా..?
- India 1947 vs 2026 Prices: బంగారం నుంచి పెట్రోల్ వరకు.. 1947లో ఎంత? ఇప్పుడు ఎంత? ధరల పూర్తి జాబితా
- LPG e-KYC deadline 2026: ఆగస్టు 16 తర్వాత LPG సిలిండర్ రాదా?.. e-KYC తప్పనిసరి.. పూర్తి వివరాలు
- Amrit Bharat Express: 7 కొత్త అమృత్ భారత్ రైళ్లు వచ్చేస్తున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు కీలక కనెక్టివిటీ
ప్రయాణికులను ఎన్ని సార్లు ఆలస్యంగా గమ్యస్థానాలకు చేర్చింది. సౌకర్యం, సేవలు, ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు సేకరించి.. వాటి ఆధారంగా అత్యుత్తమైనవి, చెత్త సర్వీస్ అందించిన ఎయిర్‌లైన్స్‌గా వేరే చేసి ర్యాంకులు ఇస్తుంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిర్‌లైన్‌లకు ర్యాంకుల ఇచ్చింది. జనవరి నుంచి అక్టోబర్ వరకు గల డేటాను బేస్ చేసుకుని ర్యాంకులు ఇచ్చింది. ఇలా ర్యాంకులు ఎందుకంటే.. కేవలం ప్రయాణికుల అభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చేలా ఎయిర్‌లైన్స్‌ని ప్రోత్సహించడమేనని ఎయిర్ హెల్ప్ సీఈవో టామ్జ్ పౌల్జిన్ వెల్లడించారు.
2024 అత్యుత్తమ విమాన సంస్థలు ఇవే..
1. బ్రస్సెల్స్ ఎయిర్‌లైన్స్
2. ఖతార్ ఎయిర్‌వేస్
3. యునైటెడ్ ఎయిర్‌లైన్స్
4. అమెరికన్ ఎయిర్‌లైన్స్
5. ప్లే (ఐస్లాండ్)
6. ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్
7. లాట్ పోలిష్ ఎయిర్‌లైన్స్
8. ఎయిర్ అరేబియా
9. వైడెరో
10. ఎయిర్ సెర్బియా
2024 అత్యంత చెత్త విమాన సంస్థలు ఇవే..
100. స్కై ఎక్స్‌ప్రెస్
101. ఎయిర్ మారిషస్
102. తారోమ్
103. ఇండిగో
104. పెగాసస్ ఎయిర్‌లైన్స్
105. ఎల్ అల్ ఇజ్రాయెల్ ఎయిర్‌లైన్స్
106. బల్గేరియా ఎయిర్
107. నౌవెలైర్
108. బజ్
109. తునిసైర్
బ్రస్సెల్స్ ఎయిర్‌లైన్స్ 2018 నుంచి ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ ప్రతిభను కనుపరుస్తోంది. ఖతార్ ఎయిర్‌వేస్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో కొనసాగుతోంది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్ మూడు, నాలుగు స్థానాలను దక్కించుకున్నాయి. ఇక కెనడియన్ క్యారియర్ ఎయిర్ ట్రాన్సాట్ 36వ స్థానంలో నిలవగా, డెల్టా ఎయిర్ లైన్స్ 17వ స్థానానికి పడిపోయింది. అలాగే జెట్‌బ్లూ, ఎయిర్ కెనడా దిగువ 50 స్థానాల్లో నిలిచాయి. అలాస్కా ఎయిర్‌లైన్స్ కూడా 88వ స్థానానికి పరిమతమయ్యింది. ఎయిర్ ఇండియా 61వ స్థానంలోనూ, ఎయిర్ ఏషియా 94వ స్థానంలోనూ ఉన్నాయి.
తాజావార్తలు
-
Mahatma Gandhi: గాంధీ చివరి నిరాహార దీక్ష.. పాకిస్తాన్‌కు రూ.55 కోట్లు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది?
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Nayanthara : నయనతార రూల్స్ బ్రేక్ చేయడానికి వెనుక ఇంత ఉందా?
-
Venky Atluri: వెంకీ అట్లూరి నక్క తోకేదో తొక్కినట్టే ఉన్నాడుగా!
-
Mumbai: ముంబైలో జాతీయ జెండాలు పంపిణీ చేస్తూ సందడి చేసిన ఇజ్రాయెల్ దౌత్యవేత్త
ట్రెండింగ్
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!