రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు జారీ చేసింది. రూ.17,000 కోట్లు విలువైన లోన్ మోసం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 5న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.
డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతిపై మనసు పాడేసుకున్నారు. ఎక్కడికెళ్లినా తన వల్లే ఆయా దేశాల్లో యుద్ధాలు ఆగియంటూ చెబుతున్నారు. తాజాగా వైట్‌హౌస్ కూడా అదే ప్రకటన చేసింది.
ట్రయాంగిల్ లవ్ కారణంగా ఒక స్నేహితుడు బలైపోయాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. డీఎంకే నేత మనవడు సహా మరో ముగ్గురు నిందితులు అరెస్ట్ కాగా.. ఇంకొకరి కోసం గాలిస్తున్నారు.
కోల్‌కతాలో బంగ్లాదేశ్ మోడల్ శాంతా పాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె దగ్గర నుంచి నకిలీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డును స్వాధీనం చేసుున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్డీఏకు గట్టి షాక్ తగిలింది. అన్నాడీఎంకే మాజీ నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఎన్డీఏ కూటమికి గుడ్‌బై చెప్పారు. గురువారం ఉదయం ముఖ్యమంత్రి స్టాలిన్‌తో పన్నీర్ సెల్వం మార్నింగ్ వాక్ చేశారు.
భారత మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్‌కు కేంద్రం మరో షాక్ ఇచ్చింది. ధన్ఖర్ కోసం బుక్ చేసిన మూడు బుల్లెట్ ప్రూప్ కార్లను కేంద్రం నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వర్గాలు పేర్కొన్నాయి.