Suresh Maddala
Author- NTV Telugu-
Stock Market: కోలుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
హమ్మయ్య.. దేశీయ స్టాక్ మార్కెట్ కోలుకుంది. గత వారం వరుసగా నాలుగు రోజులు భారీ నష్టాలను ఎదుర్కొంది. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి కారణంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. -
Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఆరోగ్యంపై సస్పెన్స్ వీడినట్టేనా!? కుడ్యచిత్రం ఆవిష్కరణ
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఇటీవల రకరకాలైన ఊహాగానాలు వినిపించాయి. ఆస్పత్రిలో కోలుకుంటున్నారని.. ప్లాస్టిక్ సర్జరీ జరిగిందని.. అంతా క్షేమమని వార్తలొచ్చాయి. అంతేకాకుండా ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. -
WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్ నుంచి అతనొక్కడే మినహాయింపు.. కారణమేంటో..! సర్వత్రా చర్చ
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని ట్రంప్ ఇచ్చిన వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా జరిగిన కాల్పులు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. -
Israel-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 14 మంది మృతి
ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయినా కూడా లెబనాన్‌పై కాల్పులు ఆగలేదు. తాజాగా ఆదివారం మరోసారి లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. -
Bengal Elections: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి చివరి విడత పోలింగ్
పశ్చిమ బెంగాల్లో నేటి సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. రాష్ట్రంలో రెండు విడతలుగా పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఓటింగ్ ఏప్రిల్ 23న ముగిసింది. -
Iran: 2 నెలల యుద్ధం తర్వాత టెహ్రాన్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం
పశ్చిమాసియాలో రెండు నెలల పాటు యుద్ధంతో దద్దరిల్లింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేయగా.. ఇరాన్ ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై యుద్ధం చేసింది. -
Punjab: ‘‘పంజాబ్ ద్రోహులు’’ వెలసిన ఆప్ తిరుగుబాటు ఎంపీల పోస్టర్లు
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలు పార్టీకి గుడ్‌బై చెప్పారు. శుక్రవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సమక్షంలో కాషాయ గూటికి చేరారు. అధికారికంగా ముగ్గురు చేరగా.. మిగతా నలుగురు చేరుతున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనతో ఆప్ అధిష్టానం షాకైంది. -
Swati Maliwal: ఆప్‌కు స్వాతి మాలివాల్ గుడ్‌బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
ఆమ్ ఆద్మీ పార్టీకి రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. లిక్కర్ స్కామ్ కేసులో ఆప్‌ను కుదిపేస్తున్న సమయంలో కేజ్రీవాల్ ఇంట్లో స్వాతి మాలివాల్‌పై వ్యక్తిగత కార్యదర్శి దాడి చేశాడు. -
Iran-US Talks: ఇస్లామాబాద్‌లో అసిమ్ మునీర్‌తో ఇరాన్ బృందం భేటీ
ఇస్లామాబాద్‌లో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా ఇరాన్ ప్రతిపాదనలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. -
Funeral Dance: అంత్యక్రియల్లో అశ్లీల డ్యాన్స్‌లు.. అవాక్కైన నెటిజన్లు
ఎవరైనా చనిపోతే సహజంగా ఏం చేస్తారు. ఇంట్లో వాళ్లతో పాటు బంధువులు.. ఇరుగు పొరుగు వారు కూడా ఏడుస్తారు. చనిపోయిన మనిషిని గుర్తుచేసుకుని దు:ఖంలో మునిగిపోతారు. కానీ అందుకు భిన్నంగా శవం దగ్గర డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
ICICI Bank Accounts: ఐసీఐసీఐ ఖాతాదారులకు బ్యాడ్‌న్యూస్.. డిసెంబర్ 1 నుంచి డిపాజిట్లపై కొత్త ఛార్జీలు..
-
Story Board : స్థానిక ఎన్నికల్లో పరిస్థితి అదుపు తప్పితే సుప్రీం జోక్యం తప్పదా ?
-
AP Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!
-
Akka Trailer: తుపాకీ పట్టిన ‘మహానటి’.. ‘అక్క’ ట్రైలర్‌తో సెన్సేషన్!
ట్రెండింగ్
-
SA vs AUS: దెబ్బ అదుర్స్ కదూ.. ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ తేడాతో విజయం.!
-
Manuel Otto: లైవ్‌స్ట్రీమ్‌లో నిప్పంటించుకుని ఇన్ఫ్లుయెన్సర్ ఆత్మహత్య
-
Sanju Samson: ఏడాదిలో ఎనిమిదోసారి 50+ పరుగులు.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన సంజూ..!
-
AP Inter Exams Time Table: విద్యార్థులు అలెర్ట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!