-
CM Chandrababu: ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా అభివృద్ధి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. ఇందుకు రాష్ట్రంలో బీచ్ సాండ్ వంటి మినరల్స్‌ను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. సచివాలయంలో గనుల శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ‘ఆంధ్రప్రదేశ్ టైటానియం, స్ట్రాటజిక్ మెటీరియల్స్ మిషన్. . రూపకల్పన, పెట్టుబడులు, తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ మిషన్ ద్వారా భారీగా పెట్టుబడులు ఆకట్టుకోవడంతో పాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని […] -
Boost Iron Levels in Summer: సమ్మర్లో ఐరెన్ స్థాయి పెంచే 7 సూపర్ ఫుడ్స్ మీకోసం..
Boost Iron Levels in Summer: సమ్మర్లో మంచి విటమిన్ ఫుడ్ చాలా అవసరం.. ఇప్పటికే ఎండలు దిమ్మతిరిగేలా కొడుతున్నాయి.. ఈ సమయంలో ఎండల్లో తిరిగేవారికి మంచి ప్రోటీన్ ఫుడ్ అవసరం.. ఇనుము (Iron) అనేది శరీరానికి అత్యంత ముఖ్యమైన ఖనిజం. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది, రక్తం ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తుంది, శక్తి స్థాయి, స్టామినా మరియు రోగనిరోధక వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరం. ఇనుము లోపం, అంటే అనీమియా, అలసట, బలహీనత మరియు […] -
LPG Supply: గ్యాస్ సరఫరాపై మంత్రి టెలీకాన్ఫరెన్స్.. ప్రత్యేక నిఘా బృందాల ఏర్పాటు
LPG Supply: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ సరఫరా పరిస్థితిపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని స్పష్టం చేశారు. గ్యాస్ సరఫరాపై ప్రజలు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. గృహ అవసరాలు, వాణిజ్య అవసరాలకు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. […] -
Nandi Idol Damaged: భీమవరం పంచారామ క్షేత్రంలో అపచారం.. నంది విగ్రహం ధ్వంసం..
Nandi Idol Damaged: పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భీమవరం పంచారామంలో అపచారం చోటు చేసుకుంది.. క్షేత్ర పుష్కరిణి వద్ద ఉన్న నంది విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పురాతన నందీశ్వరుడు విగ్రహం తల భాగాన్ని వేరు చేయడంతో పాటు విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయాన్ని స్థానికులు ఆలస్యంగా గుర్తించారు. పుష్కరిణి వద్ద నుంచి విగ్రహాన్ని పూర్తిగా తొలగించేందుకు ప్రయత్నించినట్టుగా ఆనవాళ్లు తెలుస్తున్నాయి. ఘన చరిత్ర ఉన్న పంచారామ క్షేత్ర ఆలయానికి సంబంధించిన […] -
Jana Sena Party Membership: జనసేన సభ్యత్వ నమోదుపై పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం..
Jana Sena Party Membership: జనసేన పార్టీ నిర్వహిస్తున్న ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు శరవేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో గడువును మార్చి 17వ తేదీ వరకు పొడిగించారు. ఫిబ్రవరి 26న ప్రారంభమైన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రస్తుతం గ్రామాల నుంచి పట్టణాల వరకు విస్తృతంగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న జనసేన శ్రేణులు, అభిమానులు కూడా సభ్యత్వాన్ని పొందుతున్నారు. విదేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు […] -
Sara Tendulkar Skin Secret: సారా టెండూల్కర్ గ్లోయింగ్ స్కిన్ సీక్రెట్.. సింపుల్‌గా మీరు కూడా ట్రై చేయొచ్చు..
Sara Tendulkar Skin Secret: లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ అంటే తెలియని వారు ఉండరు.. తన అందం, ఫ్యాషన్ స్టైల్‌తో సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆమె మెరిసే చర్మం గురించి అభిమానులు తరచూ ఆసక్తి చూపుతుంటారు. ఇటీవల ఆమె తన గ్లోయింగ్ స్కిన్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన రహస్యాలను వెల్లడించింది. అవి కూడా పెద్ద ఖర్చు లేకుండా.. సింపుల్‌గా అందరూ ట్రై చేసే విధంగా ఉన్నాయి.. ఖరీదైన ఉత్పత్తులు […] -
India FDI Rules: మారిన రూల్స్.. చైనా సహా పొరుగు దేశాలకు FDI నిబంధనల సడలింపు..
India FDI Rules: భారత ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (FDI) సంబంధించిన నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా సవరించిన మార్గదర్శకాల ప్రకారం, చైనాతో పాటు ఇతర పొరుగు దేశాల నుండి పెట్టుబడులు పెట్టే విదేశీ కంపెనీలకు కొన్ని నిబంధనలను సడలించారు. దీంతో భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు మరింత విస్తరించనున్నాయి. ఈ దేశాలకు లాభం ఈ మార్పులతో ప్రభావితమయ్యే […] -
LPG Shortage: హోటళ్లకు గ్యాస్ కొరత.. మెనూ మార్చేసిన హోటళ్లు.. వాటికే పరిమితం..
LPG Shortage: ఇజ్రాయెల్-అమెరికా మరియు ఇరాన్ యుద్ధం క్రూడాయిల్ ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.. దీంతో, చాలా దేశాల్లో పెట్రోల్, గ్యాస్ సంక్షోభం ఏర్పడింది.. భారత్‌లోనూ కష్టాలు తప్పడం లేదు.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో వాణిజ్య LPG సిలిండర్ల కొరత తీవ్రంగా ప్రభావం చూపుతోంది. గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో అనేక హోటళ్లు తమ మెనూలను తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంధనాన్ని ఆదా చేయడానికి కొన్ని హోటళ్లు ప్రస్తుతం టీ, కాఫీ వంటి పానీయాలకే మెనూను […] -
Ishan Kishan Marriage Update: ఇషాన్ కిషన్ పెళ్లి ఎప్పుడంటే..? లీక్ చేసిన టీమిండియా క్రికెటర్ తాత..!
Ishan Kishan Marriage Update: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో గ్రాండ్ విక్టరీ కొట్టి.. టీమిండియా వరల్డ్ కప్‌ను ముద్దాడిన తరుణంలో.. క్రికెటర్ల ప్రియురాల్లు స్టేడియంలో హల్ చల్ చేశారు.. హగ్గులు, ముద్దులు.. ఇలా సందడిగా మారడంతో.. వాళ్లు ఎవరు? వీళ్లు ఎవరు? వారి పెళ్లి ఎప్పుడు ? అనే చర్చ సాగుతోంది.. ఈ తరుణంలో భారత క్రికెటర్ ఇషాన్ కిషన్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన పెళ్లి గురించి తాజాగా కుటుంబ […] -
Egg Prices Fall: కోడి గుడ్డు ధర భారీగా పతనం..
Egg Prices Fall: ఒకప్పుడు కొండెక్కి కూర్చుకున్న కోడి గుడ్డు ధర ఇప్పుడు భారీగా పతనం అవుతోంది.. కోడి గుడ్డు ధరలు భారీగా పడిపోవడంతో పౌల్ట్రీ రంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో గల్ఫ్ దేశాలకు గుడ్ల ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు ఒక్కసారిగా క్షీణించాయి. ప్రస్తుతం మార్కెట్లో కోడి గుడ్డు ధర ఇప్పటికే రూ.4.50 వరకు పడిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే గుడ్డు ధర రూ.3 వరకు పడిపోవచ్చని […]
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!