ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాలో సంఖ్య రెట్టింపు కాబోతోంది.. జిల్లాల సంఖ్య 13 నుంచి 26కు పెరగబోతోంది.. ఇప్పటికే దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది ప్రభుత్వం.. జిల్లాల పేర్లను కూడా ఖరారు చేసింది.. అయితే, జిల్లాలపై ఉన్న అభ్యంతరాలను స్వీకరించే అవకాశం ఇచ్చింది.. అయితే, కొత్త జిల్లాల ఏర్పాటును ఏపీ బీజేపీ స్వాగతించింది.. కొత్త జిల్లా ఏర్పాటుపై స్పందించిన ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.. కొత్త జిల్లాలతో పరిపాలనా సౌలభ్యం ఉంటుందన్నారు.. ఇక, 2014లోనే బీజేపీ ఎన్నికల […]
కరోనా మహమ్మారి ఇంకా ప్రపంచాన్ని భయపెడుతూనే ఉంది.. కొత్త కొత్త వేరియంట్లుగా విరుచుకుపడుతూనే ఉంది.. ప్రస్తుతం కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తూ.. భయాందోళనకు గురిచేస్తోంది.. రికార్డుల స్థాయిలో కొత్త కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.. అయితే, ఒమిక్రాన్‌పై తాజాగా జరిగిన ఓ అధ్యయనం ఆసక్తికరమైన అంశాలను బయటపెట్టింది.. ఒమిక్రాన్ జెట్ స్పీడ్‌తో వ్యాప్తి చెందడానికి కారణం ఏంటి? మనిషి శరీరంపై అది ఎంత సేపు సజీవంగా ఉంటుంది..? ఇతర వస్తువులపై ఎన్ని గంటల పాటు […]
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. గత బులెటిన్‌తో పోలిస్తే.. 700కు పైగా కోసులు తగ్గినా.. ఇంకా భారీగానే కొత్త కేసులు వెలుగు చూశాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 88,867 శాంపిల్స్ పరీక్షించగా.. 3,801 కేసులు పాజిటివ్‌గా తేలాయి.. అయితే, గత బులెటిన్‌తో పోలిస్తే.. ఇవాళ టెస్ట్‌ల సంఖ్య కూడా భారీగానే తగ్గిపోయింది.. మరో కోవిడ్ బాధితుడు ప్రాణాలు వదలగా.. 2,046 మంది పూర్తిస్థాయిలో […]
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు మొదలైంది.. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశారు.. 13 జిల్లాలుగా ఉన్న ఏపీ 26 జిల్లాలుగా పునర్విభజించనున్నారు.. ఆయా జిల్లాల పేర్లను కూడా ఖరారు చేశారు.. మరోవైపు.. ఇప్పటికే అనేక సమస్యలపై వరుసగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖలు రాస్తూ వస్తున్న మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మానాభం.. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలోనూ ఓ లేఖ రాశారు.. కొత్త జిల్లాలకు తాను సూచిస్తున్న మూడు పేర్లు పెట్టాలని […]
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కాపీరైట్స్ కేసులో ఇరుక్కుపోయారు.. ఆయనపై కేసు కూడా నమోదైంది.. ‘ఏక్ హసీనా థీ ఏక్ దివానా థా’ అనే సినిమాను తమ అనుమతి లేకుండా యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారంటూ కోర్టు మెట్లెక్కారు మేకర్స్.. విచారణకు స్వీకరించిన కోర్టు.. సుందర్ పిచాయ్‌తో పాటు ఐదుగురు కంపెనీ ప్రతినిధులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ముంబై పోలీసులను ఆదేశించింది.. ఇక, కోర్టు ఆదేశాల ప్రకారం.. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.. Read Also: ఏపీలో జోరుచూపిస్తున్న […]
పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ పుష్ప.. మేకర్స్‌పై కాసుల వర్షం కురిపించింది.. ఇక, అందులో డైలాగ్స్‌కు, సాంగ్స్‌కు ఓ రేంజ్లో ఫాలోవర్స్ ఉన్నారు.. మొదట థియేటర్లలో రికార్డు బద్దలు కొట్టిన ఈ మూవీ.. ఓటీటీలో ఎంట్రీ ఇచ్చినా.. ఆ సినిమాపై ఉన్న క్రేజ్ మాత్రం తగ్గడంలేదు.. ఇప్పటికే ఎంతో మంది స్టార్ క్రికెటర్లు.. హీరో డైలాగ్స్‌ను రిపీట్ చేస్తూ.. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు వైరల్ కాగా.. ఇది […]
గుంటూరు జిల్లాలో సంచలనంగా మారిన మైనర్ బాలికపై అత్యాచారం కేసులో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతను అరెస్ట్ చేశారు పోలీసులు.. బాలికపై అత్యాచారం కేసులో వైసీపీ నేత కన్నా భూశంకర్ ని అరెస్ట్ చేసిన అరండల్‌పేట పోలీసులు.. భూ శంకర్ తో పాటు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్టుగా చెబుతున్నారు.. ఇక, ఇదే కేసులో గతంలో 18 మందిని పోలీసులు అరెస్ట్ చేయగా.. తాజా అరెస్ట్‌లతో కలిసి మొత్తం అరెస్ట్ అయినవారి సంఖ్య 24 మందికి […]