What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేడు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ సర్వ ప్రతినిధి సభ అత్యవసర భేటీ.. ఐరాస హెచ్‌ఆర్సీ నుంచి రష్యాను సస్పెండ్ చేసే ప్రతిపాదనపై నేడు ఓటింగ్
* నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ, సమావేశం తర్వాత రాజీనామా చేయనున్న ప్రస్తుత మంత్రులు
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
- Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
* కొరియా ఓపెన్ టోర్నీ ప్రీక్వార్టర్స్‌లో సింధు, కిదాంబి శ్రీకాంత్.. నేడు ప్రిక్వార్టర్స్‌లో ఓహోరి (జపాన్)తో తలపడనున్న సింధు, నేడు ప్రిక్వార్టర్స్‌లో మిషా జిల్టర్‌మన్ (ఇజ్రాయెల్)తో కిదాంబి పోరు.
* నేటితో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసే అవకాశం
* ఢిల్లీలో తెలంగాణ గవర్నర్ తమిళిసై.. నేడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలవనున్న తమిళిసై..
* ఐపీఎల్‌లో నేడు లక్నో వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్.. ముంబై వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్.
* నేడు జిల్లా కేంద్రాల్లో టీఆర్ఎస్ ఆందోళనలు.. కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ నిరసన
* నేడు విద్యుత్ సౌధాను ముట్టడించనున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.. విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన..
* నేడు నర్సరావుపేటలో సీఎం జగన్ పర్యటన. అత్యుత్తమ సేవలు అందించిన వాలంటీర్ల సత్కారసభలో పాల్గొనున్న సీఎం జగన్.
* నేడు తాడేపల్లి, నులకపేట ప్రాంతాల్లో నారా లోకేష్ పర్యటన
* నేడు శ్రీకాకుళంలో బీజేపీ జలం కోసం – ఉత్తరాంధ్ర జనపోరు యాత్ర
* నేడు సింహాచలం వరాహాలక్ష్మి నర్సింహ్మ స్వామి నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు