-
AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
AP Crime: ఆంధ్రప్రదేశ్‌లో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికపై నలుగురు యువకులు మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.. పోలీసుల వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన వెంకట గణేష్, బడేటి దుర్గ మహేష్, దేవరకొండ భోగేశ్వరరావు, ఆకుల లక్ష్మణ్ అనే నలుగురు యువకులు 2024 […] -
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..
Tirumala: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది.. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. ఆగస్టు నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు మరియు ఆర్జిత సేవా టిక్కెట్లను ఇవాళ్టి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు లక్కీడిప్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవలకు భక్తులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ […] -
Naturally Lizard Removal Tips: వేసవిలో ఇంట్లో బల్లుల బెడద ఎక్కువైందా..? ఈ సింపుల్ స్ప్రే చాలు.. వెంటనే పారిపోతాయి..!
Naturally Lizard Removal Tips: వేసవి, వర్షాకాలాల్లో ఇంట్లో బల్లుల సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. గోడలపై పాకుతూ కనిపించే బల్లులను చూసి కొందరు భయపడుతుంటే, మరికొందరికి అవి ఇంటిని అపరిశుభ్రంగా మారుస్తున్నాయనే భావన కలుగుతుంది. బల్లులను తరిమికొట్టేందుకు చాలామంది నెమలి ఈకలు, గుడ్డు పెంకులు వంటి ఎన్నో చిట్కాలు ప్రయత్నిస్తారు. కానీ అవి ఎక్కువసార్లు ఆశించిన ఫలితం ఇవ్వడం లేదని కూడా చెబుతుంటారు.. ఇక, వేసవి సమయంలో అయితే.. గోడలను వదిలి.. ఇంట్లో చల్లగా […] -
Sorakaya Uttappam Recipe: సొరకాయతో సూపర్ టేస్ట్.. మెత్తటి ‘సొరకాయ ఉత్తప్పం’ రెసిపీ..
Sorakaya Uttappam Recipe: సొరకాయ పేరు వినగానే చాలా మంది ముఖం చిట్లిస్తారు. ముఖ్యంగా పిల్లలు అయితే సొరకాయ కూర తినడానికి పెద్దగా ఆసక్తి చూపరు. అయితే అదే సొరకాయతో కరకరలాడే, మెత్తటి మరియు రుచికరమైన ఉత్తప్పం చేస్తే మాత్రం అందరూ ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి మేలు చేసే సొరకాయను ఈ విధంగా అల్పాహారంగా తయారు చేస్తే కుటుంబ సభ్యులందరికీ కొత్త రుచిని పరిచయం చేసినట్టే. వేసవి కాలంలో మార్కెట్లో విరివిగా లభించే సొరకాయలో నీటి శాతం […] -
Kharif Water Release: ఖరీఫ్‌కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
Kharif Water Release: ఖరీఫ్ సాగుకు అవసరమైన నీటి విడుదలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఇవాళ సచివాలయంలో మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు మరియు ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.. కృష్ణా, గోదావరి డెల్టాలకు ఖరీఫ్ నీటి విడుదలపై సమగ్రంగా చర్చించనున్నారు.. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. మే 15 నుంచే ఖరీఫ్‌కు […] -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* IPL 2026: ఇవాళ CSK వర్సెస్ SRH.. చెన్నై వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ * నేడు కేరళం ముఖ్యమంత్రి సతీశన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం.. ఉదయం 10 గంటలకు తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్న వీడీ సతీశన్.. సీఎంతో సహా మంత్రులుగా 21 మంది ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న AICC చీఫ్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి * అమరావతి: ఖరీఫ్ కు నీటి విడుదల పై […] -
Astrology: మే 18 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
NTV Daily Astrology as on 18th May 2026: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. -
Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
Perni Nani: మరోసారి కూటమి సర్కార్‌పై ఫైర్ అయ్యారు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యంగా ఆర్టీసీ వ్యవహారంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేవలం 24 నెలల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలపై భారీ అప్పుల భారం మోపారని ఆరోపించారు. రాష్ట్రం ఇప్పటికే అప్పులు, నేరాలు, నిరుద్యోగంలో దేశంలో ముందంజలో ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆర్టీసీని ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తూ, మహిళలకు ఉచిత బస్సు పథకం కారణంగానే ఆర్టీసీ నష్టాల్లో పడిందని […] -
TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
TDP Mahanadu: మహానాడుకు భారీ ఏర్పాట్లు చేసిన టీడీపీ.. ఆ తర్వాత కీలక నిర్ణయం తీసుకుంది.. అయితే, తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణలో ఈసారి కీలక మార్పులు చేపట్టినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ వెల్లడించారు.. ఇంధన వనరుల పొదుపును దృష్టిలో ఉంచుకుని నెల్లూరులో నిర్వహించాల్సిన మహానాడును రద్దు చేసి, హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన పల్లా శ్రీనివాస్, నెల్లూరులో మహానాడు కోసం ఇప్పటికే విస్తృత స్థాయిలో ఏర్పాట్లు జరిగాయని […] -
Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
Sugar Free Lassi Recipe: వేసవి కాలంలో శరీరాన్ని కూల్‌గా ఉంచేందుకు చల్లని పదార్థాలను.. ద్రవ పదార్థాలను తీసుకుంటాం.. ఇక, ఈ సమయంలో చల్లటి లస్సీ తాగితే శరీరానికి వెంటనే తేలికగా అనిపిస్తుంది. ముఖ్యంగా మండే ఎండలో ఒక గ్లాసు చిక్కటి, క్రీమీ లస్సీ తాగితే అలసట మొత్తం పోయినట్టే. అయితే, లస్సీలో ఎక్కువగా చక్కెర వేయడం వల్ల బరువు పెరుగుతామేమోనని చాలామంది దానికి దూరంగా ఉంటారు. ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టేవారు, డయాబెటిస్ ఉన్నవారు కూడా లస్సీ […]
తాజావార్తలు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!