-
Astrology: మే 17 ఆదివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
NTV Daily Astrology as on 17th May 2026: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. -
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్‌తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
AIADMK Crisis: తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోయినా.. కాంగ్రెస్, లెఫ్ట్ సహా ఇతర పార్టీల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు టీవీకే అధినేత విజయ్.. ఇక, అసెంబ్లీలో విజయ్ సర్కార్ బలనిరూపణ సమయంలో అనూహ్యంగా కొంత మంది అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు విజయ్‌కు పద్దతు ప్రకటించారు.. దీంతో, ఆ పార్టీలో విభేదాలు ఉన్నాయనేది స్పష్టమైంది.. అయితే, అన్నాడీఎంకేలో రాజకీయ సంక్షోభం రోజురోజుకు మరింత ముదురుతోంది. గత పది రోజులుగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ఇప్పుడు పార్టీని రెండు […] -
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
CM Chandrababu: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర లక్ష్యాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. నరసన్నపేటకు రావడం తనకు కొత్తకాదని, ప్రజల్లో కనిపిస్తున్న ఉత్సాహం మరింత పని చేయాలనే ప్రేరణ ఇస్తోందన్నారు. అయితే పేదరికం లేని సమాజాన్ని చూడటం తన జీవిత ఆశయమని చంద్రబాబు అన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గి ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెరగాలన్నదే తన ఆలోచన అని చెప్పారు. […] -
Raj Kachori Recipe: ఇంట్లోనే హల్వాయి స్టైల్ రాజ్ కచోరీ.. కరకరలాడే రుచితో నోరూరించే స్పెషల్ చాట్!
Raj Kachori Recipe: రోడ్ సైడ్ ఫుడ్ ఇష్టంగా లాగించేస్తుంటాం.. వాటితో అనేక మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని కూడా కొన్ని ఘటనలు చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది.. అయితే, చాట్ల గురించి మాట్లాడితే రాజ్ కచోరీ పేరు తప్పకుండా వస్తుంది. చాట్లకే రాజుగా పేరొందిన ఈ వంటకం బయటకు కరకరలాడుతూ, లోపల రుచికరమైన స్టఫింగ్తో నిండిపోయి ఉంటుంది. బంగాళాదుంపలు, శనగలు, పెరుగు, తీపి-కారం చట్నీలు కలిసిన రాజ్ కచోరీ రుచి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. అయితే, […] -
5 Best Salads for Glowing Skin: సింపుల్‌గా తయారుచేసే ఈ 5 సలాడ్లు వాడండి.. మీ చర్మం గులాబీ రంగులో మెరిసిపోతుంది..!
5 Best Salads for Glowing Skin: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు.. అందులో చర్మం ఆరోగ్యంగా ఉండడం ఎంతో ముఖ్యం.. ప్రతి ఒక్కరూ తమ చర్మం సహజంగా మెరిసిపోవాలని కోరుకుంటారు. అందుకోసం చాలామంది ఖరీదైన క్రీములు, సీరమ్‌లు, పార్లర్ ట్రీట్మెంట్లపై వేల రూపాయలు ఖర్చు చేస్తుంటారు.. ఖరీదైన క్రీములు వాడి కొత్త సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా లేకపోలేదు.. అయితే నిజానికి చర్మానికి అసలైన కాంతి బయట పూసే ఉత్పత్తుల వల్ల కాకుండా మనం తీసుకునే ఆహారం […] -
Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
Petrol and Diesel Prices: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం చాలా దేశాలపై పడింది.. ముఖ్యంగా.. గ్యాస్, పెట్రో ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.. అయితే, భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల లీటరుకు రూ.3 చొప్పున పెరిగిన ఇంధన ధరలు రాబోయే మూడు నుంచి నాలుగు నెలల పాటు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అధిక స్థాయిలో కొనసాగుతుండటమే […] -
TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
TDP vs YSRCP: టెంపుల్ సిటీ తిరుపతిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది.. టీడీపీ, వైసీపీ మహిళా కార్యకర్తలు పోటాపోటీగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో నగరంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒకవైపు గంజాయి విక్రయాల అంశం, మరోవైపు సోషల్ మీడియా వేధింపుల అంశంపై ఇరు పార్టీల నేతలు వీధుల్లోకి వచ్చి ఘర్షణకు దిగారు. గంజాయి విక్రయాలకు వ్యతిరేకంగా టీడీపీ మహిళా కార్యకర్తలు గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. తిరుపతిలో గంజాయి ముఠాలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని […] -
Meta Smart Glasses: సరికొత్త టెక్నాలజీ ఫీచర్.. గాలిలో వేళ్లు ఊపితే చాలు వాట్సాప్‌లో మెసేజ్ పంపొచ్చు!
Meta Smart Glasses: Meta తన స్మార్ట్ టెక్నాలజీలో మరో కీలక ముందడుగు వేసింది. వినియోగదారులు కేవలం గాలిలో వేళ్లను కదిలించడం ద్వారా వాట్సాప్ సహా ఇతర మెసేజింగ్ యాప్‌లలో మెసేజ్‌లు పంపగలిగే కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ఈ సరికొత్త టెక్నాలజీ Meta Ray-Ban Smart Glasses తో పనిచేస్తుంది. మెటా ఆరు నెలల క్రితం విడుదల చేసిన ఈ AI స్మార్ట్ గ్లాసెస్‌కు ఇప్పుడు మరిన్ని అప్డేట్లను అందిస్తోంది. ముఖ్యంగా “న్యూరల్ హ్యాండ్రైటింగ్” ఫీచర్ టెక్నాలజీ […] -
Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
Kakinada Accident: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ రూరల్ పరిధిలోని కొవ్వూరు బ్రిడ్జి సమీపంలో ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలపైకి టిప్పర్ లారీ దూసుకెళ్లడంతో నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ రోజు ఉదయం సమయంలో ఉపాధి హామీ పనులకు వెళ్లేందుకు కూలీలు రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన […] -
Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్‌గా ఉంచే రాగి అంబలి తయారీ విధానం ఇలా..
Ragi Ambali Recipe: వేసవికాలంలో మండే ఎండలు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలామందికి సవాలుగా మారుతోంది. ఇలాంటి సమయంలో శరీరానికి చల్లదనం ఇవ్వడంతో పాటు పోషకాలను కూడా అందించే సంప్రదాయ పానీయాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి వాటిలో దాదాపు 2,000 సంవత్సరాల చరిత్ర కలిగిన దక్షిణ భారతీయ సంప్రదాయ పానీయం రాగి అంబలి ఒకటి. ఇది కేవలం దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరానికి అవసరమైన కాల్షియం, ఫైబర్ మరియు శక్తిని […]
తాజావార్తలు
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!