తూర్పుగోదావరి జిల్లాలోని బెంగపూడి విద్యార్థుల ప్రతిభకు ఫిదా అయ్యారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి… తనను కలవటానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.. దీంతో, తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు ఐదుగురు విద్యార్థులు, ఇంగ్లీష్ టీచర్.. విద్యార్థులతో సంభాషించి వారిని అభినందించనున్నారు సీఎం వైఎస్ జగన్.. కాగా, బెండపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల భాషా నైపుణ్యం ఇప్పుడు ఖండాంతరాలు దాటింది.. బెండపూడి పేరు సామాజిక మాధ్యమాల్లో మారుమోగుతోంది.. ఓ మారుమూల గ్రామంలోని పాఠశాలలో చదువుతోన్న విద్యార్థులు ఏకాంగా అమెరికా […]
బంధాలు, అనుబంధాలు ఏమవుతున్నాయి..? శారీరకవాంఛలు ఎటువైపు దారి తీస్తున్నాయి..? వావివరసలు కూడా లేకుండా చేస్తుందా..? చిన్నా పెద్ద తేడా లేనే లేదా..? అంటే.. జరుగుతోన్న కొన్ని ఘటనలు చూస్తే.. సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి.. కన్న కూతురిపై, చెల్లిపై, అనే తేడా లేకుండా లైంగిక దాడి ఘటనలు వెలుగు చూస్తుండగా.. తాజాగా జరిగిన ఓ ఘటన షాక్కు గురిచేస్తోంది… తన పేగు తెంచుకు పుట్టిన కొడుకునే ఓ మహిళ పెళ్లి చేసుకుందనే షేకింగ్ న్యూస్ ఇప్పుడు […]
సామాన్యులకు బ్యాడ్ న్యూస్.. గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది.. ఎల్పీజీ సిలిండర్ ధరలను మరోసారి వడ్డించాయి ఆయిల్ కంపెనీలు, 14.2 కిలోల వంట గ్యాస్ ధర రూ.3.50 పెరగగా.. వాణిజ్య సిలిండర్ ధర రూ. 8 వడ్డించాయి.. ఈ పెరుగుదల తర్వాత, దేశవ్యాప్తంగా దాదాపు అన్ని నగరాల్లో రూ. 1000 దాటిపోయింది వంటగ్యాస్ సిలిండర్ ధర… ఇక, వాణిజ్య సిలిండర్ ధర సరేసరి. Read Also: Minister RK Roja: క్విట్ చంద్రబాబు.. సేవ్ ఏపీ […]
అన్నీ ఉచితమంటూ టెలికం రంగంలో రిలయన్స్ జియో ఎంట్రీ ఇవ్వడంతో.. పోటీ పడి తమ ప్లాన్స్ రేట్లను తగ్గిస్తూ వచ్చిన వివిధ టెలికం సంస్థలు.. మళ్లీ క్రమంగా వడ్డింపు ప్రారంభించాయి.. ఇప్పటికే జియో, ఎయిర్టెల్, ఐడియా.. ఇలా అన్ని తమ టారీప్ రేట్లను పెంచేయగా.. మరోసారి చార్జీల పెంపునకు సిద్ధం అవుతోంది భారతీ ఎయిర్టెల్.. మినిమం ఛార్జీ రూ.200కు చేరుతుందని భారతీ ఎయిర్టెల్ భారత్-దక్షిణాసియా ఎండీ, సీఈవో గోపాల్విత్తల్ వెల్లడించారు.. నెలలో కనీస ఛార్జీ రూ.300గా ఉండాలన్న […]
మగువలు, పసిడి ప్రేమికులకు గుడ్న్యూస్.. ఎందుకంటే బంగారం ధరలు భారీగా తగ్గాయి.. బుధవారం పైకి కదిలిన పసిడి ధరలు.. ఇవాళ కిందకు దిగివచ్చాయి.. దాదాపు 500 రూపాయల వరకు తగ్గడం విశేషం.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 490 వరకు తగ్గి.. రూ. 50,290కు దిగిరాగా.. ఇదే సమయంలో.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 తగ్గి.. ఏకంగా రూ.46,100కు పడిపోయింది. మరోవైపు బంగారం బాటలోనే వెండి ధరలు కూడా […]
రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో క్రికెట్ స్టేడియం ప్రతిపాదన ఇప్పుడు కాకరేపుతోంది.. రాజమండ్రిలో క్రికెట్ స్టేడియం ఏర్పాటును వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలు ఆహ్వానిస్తున్నా.. ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో నిర్మాణం చేపట్టడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.. ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు ఈ ప్రతిపాదనలను తప్పుబట్టాయి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో స్టేడియం నిర్మాణ ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక, ఇదే వ్యవహారంలో సీఎం వైఎస్ జగన్కు లేఖ […]
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత బుతువు, వైశాఖమాసం, కృష్ణపక్షం, గురువారం రోజు.. ఈ ఏరాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారు కొత్త పనులు చేపడితే మంచి ఫలితాలు సాధిస్తారు..? ఏ రాశివారు వాటికి దూరంగా ఉంటే మంచిది..? ఏ రాశివారు ప్రయాణలు చేయాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఎవరికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి.. ? ఇలా బుధవారానికి వివిధ రాశులవారికి సంబంధించిన పూర్తి వివరాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=SEsdnbKonQU
ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది.. దీంతో, అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు సిద్ధం అవుతున్నారు. కోచింగ్ సెంటర్లు చుట్టూ పరుగులు పెడుతున్నారు.. ఆన్లైన్, ఆఫ్లైన్ కోచింగ్లు.. సొంతంగా ప్రిపేర్ అయ్యేవాళ్లు కూడా లేకపోలేదు.. అయితే, తాము కూడా పరీక్షలు రాస్తాం.. మాకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు ట్రాన్స్ జెండర్స్.. పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అప్లికేషన్లో పురుషులు, మహిళలకు మాత్రమే అవకాశం ఇచ్చారని.. మాకు కూడా ఓ అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. […]
ఏపీలో అధికార, ప్రతిక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. ఎవ్వరూ తగ్గకుండా పోటీపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు.. వాతారణం చూస్తుంటే.. అప్పుడు ఎన్నికలు వస్తాయా? అనే అనుమానాలు కలిగిస్తోంది.. గత కొంత కాలంగా చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు.. అక్క ఆరాటమే తప్ప బావ బతకడు.. అంటూ సెటైర్లు వేశారు. కొన్ని పత్రికల ఆరాటమే తప్ప చంద్రబాబు రాజకీయంగా బతకరని జోస్యం చెప్పారు.. చంద్రబాబు పగటి కలలు కంటున్నారు.. కానీ, షెడ్యూల్ ప్రకారమే […]