హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ పసిడి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.. మూడు రోజులుగా వరుసగా పైకి కదులుతూ వచ్చిన బంగారం ధరలు.. ఇవాళ స్థిరంగా కొనసాగుతున్నాయి.. 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ. 47,050గా కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,330 దగ్గర కొనసాగుతోంది.. ఇక, వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు.. కిలో వెండి ధర రూ. 65,900గా ఉంది.. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు.. […]
కోనసీమ జిల్లా ఇవాళ్టి నుంచి వారం రోజుల పాటు సెక్షన్ 144 అమలు చేస్తున్నట్టు ప్రకటించారు ఎస్పీ సుబ్బారెడ్డి… కోనసీమలోని అమలాపురం, పి గన్నవరం నియోజకవర్గాలతో పాటు కొత్తపేట, కాట్రేనికొన, రావులపాలెం మండలాల్లో సెక్షన్ 144 విధించినట్టు వెల్లడించారు.. సెక్షన్ 144 అమలులో ఉన్న కారణంగా ఎటువంటి ర్యాలీలు, నిరసనలు, బహిరంగ సభలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.. కోనసీమ జిల్లా పేరు మార్పు ఆందోళనల నేపధ్యంలో శాంతిభద్రతల కోసం 450 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు […]
శ్రీశుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత బుతువు, వైశాఖమాసం, కృష్ణపక్షం, సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయి..? ఏ రాశివారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది..? ఏ రాశివారు కొత్త పనులు చేపట్టేందుకు అనుకూలంగా ఉంటుంది..? ఏ రాశివారు కొత్త పనులు వాయిదా వేసుకుంటే మంచిది.. ఎవరు ఈ రోజు ఎలాంటి పూజలు చేయాలి లాంటి పూర్తి వివరాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=OyKJE1p7FkQ
వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు కారులో యువకుడి మృతదేహం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.. గతంలో తన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని కారులో తీసుకెళ్లిన అనంతబాబు.. ఆ తర్వాత డెడ్‌బాడీతో తిరిగి వచ్చాడు. రోడ్డు ప్రమాదంలో సుబ్రహ్మణ్యం చనిపోయాడని.. అతడి కుటుంబసభ్యులకు తెలిపారు.. వారు ఆందోళనతో డెడ్‌బాడీతో పాటు కారు కూడా అక్కడే వదిలి వెళ్లిపోయిన విషయం విదితమే.. అయితే, ఎమ్మెల్సీ అనంతబాబుపై కేసు నమోదు చేశామని.. వెంటనే అరెస్ట్ చేస్తామని […]
ఎన్నో రకాల జంతువులను పెంచుకున్నా.. కుక్కకున్న విశ్వాసం ఏ జంతువుకు కూడా ఉండదని ఎన్నో ఘటనలు ఇప్పటికే రుజువు చేశాయి.. తన యజమానికి ఆపద వచ్చింది అంటే.. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాటం చేస్తోంది.. ఇలాంటి ఘటన మరోసారి వెలుగు చూసింది.. తన యజమానికి కోసం ఏకంగా సింహంతో ఫైట్ చేసింది.. యజమాని ప్రాణాలను కాపాడింది.. Read Also: Minister Roja: చంద్రబాబు, లోకేష్‌కు 70ఎంఎంలో సినిమా గ్యారంటీ ఆ డేరింగ్ డాగ్‌కు సంబంధించిన […]
పెట్రోలు, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. దీంతో, సామాన్యుడికి ఊరట లభించినట్టు అయ్యింది.. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయంపై ప్రశంసలు కురిపించిన బండి సంజయ్.. తెలంగాణలోనూ కేసీఆర్ పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారితో భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. దీనికితోడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంవల్ల నిత్యావసర వస్తువుల దిగుమతులపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. అయినప్పటికీ దేశ […]
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. తెలంగాణలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించారు.. అదేంటి చంద్రబాబు… ప్రభుత్వ ఆస్పత్రిలో.. అది కూడా తెలంగాణలో ప్రారంభించడం ఏంటి? అనే అనుమానం రావొచ్చు.. అవును ఇది నిజమే.. మహబూబాబాద్ జిల్లాలో గూడూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను వర్చ్యువల్ పద్ధతిలో ప్రారంభించారు చంద్రబాబు.. రూ. 50 లక్షల ఖర్చుతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశారు.. Read Also: Viral: […]
ఇంట్లో కొత్తగా ఏదైనా కొన్నారంటే ముందుగా మురిసిపోయేది చిన్నారులే.. సైకిల్, బైక్, టీవీ, కారు, బంగ్లా.. ఇలా ఎవరి స్థాయిలో వారు కొనుగోలు చేయొచ్చు.. దానిని ఆస్వాధించేది మాత్రం పిల్లలే.. ఇక, మారం చేసి నాకు అది కావాలంటూ పట్టుబట్టి ఇప్పించేవరకు విడవని పిల్లలు కూడా ఉన్నారు. అయితే, ఓ చిన్నోడు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాడు.. ఎందుకంటే.. వాళ్ల నాన్న సెకండ్ హ్యాండ్లో సైకిల్ కొన్నాడు.. ఇక, సైకిల్‌కు ఓ దండ వేసి […]
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి సవాల్ విసిరారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… రాహుల్ గాంధీకి అసద్ సవాల్ చేయాల్సిన అవసం ఏముంది..? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ వచ్చింది రైతుల కోసం.. అసద్ కి నేను సవాల్ వేస్తున్నా.. నీ జిందగీలో ఎప్పుడైనా ప్రజా సమస్యలపై పోరాటం చేశావా..? అని నిలదీశారు. 12 శాతం రిజర్వేషన్ ఇస్తా అని మోసం చేస్తే ఎందుకు మాట్లాడటం లేదని మండిపడ్డ ఆయన.. తెలంగాణ ఇచ్చిన రాహుల్.. ఇక్కడ […]
కష్టం, శ్రమ మనది.. కేసీఆర్‌ది దోపిడీ అని అందరూ గ్రహించాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్… తెలంగాణ ప్రజల సమస్యలు కేసీఆర్ గాలికి వదిలేశారన్న ఆయన.. ఇక్కడ సమస్యలను ఫేస్ చేసే దమ్ములేక ఇతర రాష్ట్రాలకు ఏదో వెలగ పెడతాను అని వెళ్లారంటూ ఎద్దేవా చేశారు. జాతీయ పార్టీ నేతలు ఇక్కడికి వస్తే టూరిస్ట్ లని అన్నారు… తెలంగాణపై నాకున్న ఆరాటం జాతీయ పార్టీలకు ఉంటుందా? అని ప్రశ్నించారు… ఇప్పుడు ఆ ప్రజల్ని నట్టేట ముంచి పంజాబ్, […]