-
Crime News: లవర్ కోసం స్నేహితుడి హత్య.. ఏపీలో వెలుగుచూసిన మరో దారుణం..
Crime News: లవర్ కోసం స్నేహితుడినే హత్య చేసిన ఘటన తెలంగాణలో సంచలనం సృష్టించింది.. ప్రేయసి కోసం.. తన స్నేహితుడైన నవీన్‌ను దారుణంగా హత్య చేశాడు హరిహర కృష్ణ అనే యువకుడు.. ఈ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతుండగా.. ఇలాంటి ఘటనే ఒక ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూసింది.. ప్రియురాలి వివాదంతో యువకుని హత్య కేసును చేధించారు పోలీసులు.. జనవరిలో కర్నూలు ఎర్రబురుజు కాలనీకి చెందిన మురళీ కృష్ణ అనే యువకుడు హత్యకు గురయ్యాడు.. మురళీకృష్ణను హత్య చేసింది స్నేహితులు […] -
Global Investors’ Summit: హై సెక్యూరిటీ జోన్‌గా మారిపోయిన విశాఖ.. ట్రాఫిక్ ఆంక్షలు
Global Investors’ Summit: ఆంప్రదేశ్‌కు భారీగా పెట్టుబడులను రప్పించడం, ఉపాధి కల్పనే లక్ష్యంగా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ (జీఐఎస్)కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ప్రభుత్వం.. ఈ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రులు, కార్పొరేట్ దిగ్గజాలు విశాఖ చేరుకుంటున్నాయి.. నిన్న ఒక్క రోజే నాలుగు వేలకుపైగా రిజిస్ట్రేషన్స్ నమోదు కాగా ఇప్పటివరకు మొత్తం 12,000కిపైగా నమోదు కావడం గమనార్హం. దేశవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలకు విశాఖ నగరం ఆతిథ్యం ఇచ్చేందుకు […] -
Fire Broke out in Running Car: రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు.. తప్పించుకున్న ఓ కుటుంబం..
Fire Broke out in Running Car: రన్నింగ్‌లో ఉన్న వాహనాల్లో మంటలు చెలరేగిన ఘటనలు తరచూ వెలుగు చూస్తూనే ఉన్నాయి.. కొన్ని ప్రమాదాల్లో ఆ వాహనాల నుంచి బయటపడి ప్రాణాలు దక్కించుకున్నవారు కొందరైతే.. మరికొందరు.. ఆ మంటల్లోనే చిక్కుకుని అగ్నికి ఆహుతి అయిపోతున్నారు.. తాజాగా, హైదరాబాద్ శివారులో జరిగిన ఓ ప్రమాదం.. ప్రమాదం నుంచి ఓ కుటుంబం తప్పించుకుంది.. హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్‌కు తన కారు కుటుంబసభ్యులతో కలిసి బయల్దేరాడు నవీన్ అనే వ్యక్తి.. అయితే, […] -
Shalu Chourasiya: కేబీఆర్ పార్క్‌లో నటికి వేధింపులు..! మరోసారి వార్తలోకి నటి చౌరాసియా
Shalu Chourasiya: మరోసారి వార్తలోకి ఎక్కారు నటి చౌరాసియా.. కేబీఆర్ పార్క్‌లో తనను వేధింపులకు గురిచేసినట్టు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.. నన్ను ఓ యువకుడు వేధించాడని ఫిర్యాదు చేసింది నటి చౌరాసియా .. వాకింగ్ చేస్తుంటే యువకుడు వెంట పడ్డాడని తన ఫిర్యాదులో పేర్కొంది.. అయితే, ఈ ఘటనతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ కెమెరాలు పరిశీలించారు.. నటి చౌరాసియా వెంట ఎవరూ పడలేదని తేల్చారు పోలీసులు.. ఈ వ్యవహారంలో చౌరాసియా కు కౌన్సిలింగ్ చేసి […] -
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
సినిమా ఛాన్స్ అంటూ ఎర.. ఆడిషన్స్ అంటూ లాడ్జికి పిలిచి… సోషల్ మీడియాలో కుప్పకుప్పలుగా కేటుగాళ్లు ఉన్నారు.. కొందరి బలహీనతనే పెట్టుబడిగా మార్చుకుని.. మోసాలకు పాల్పడుతున్నారు.. మరి కొందరు ఎర వేసి.. అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.. తాజాగా విజయవాడలో సినిమా పేరుతో ఓ యువతికి సోషల్ మీడియా వేదికగా ఆశపెట్టిన ఓ యువకుడు.. ఆ తర్వాత తన అసలు రూపాన్ని బయటపెట్టాడు.. సినిమా ఆడిషన్స్ అంటూ పిలిచాడు.. ఓ లాడ్జిలోకి తీసుకెళ్లి యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. బాధితురాలు, ఆమె […] -
Leela Pavithra: నేడు లీలా పవిత్ర అంత్యక్రియలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
Leela Pavithra murder case: మంగళవారం బెంగళూరులో లీలా పవిత్రను కిరాతకంగా కత్తితో పొడిచి ఉన్మాది దినకర్ హత్య చేయడం కలకలం రేపింది.. అయితే.. ఇవాళ బెంగళూరులోనే లీలా పవిత్ర మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు కుటుంబ సభ్యులు.. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జగన్నాథపురంలో నివాసం ఉంటున్నారు లీలా పవిత్ర తల్లిదండ్రులు.. ఇప్పటికే కుమార్తె మృతదేహాన్ని తల్లిదండ్రులుగా అప్పగించారు బెంగళూరు పోలీసులు.. తల్లిదండ్రులకు లీలా పవిత్ర (28) ఏకైక కుమార్తె కావడంతో.. వారిని అదుపుచేయడం ఎవరి తరం కావడంలేదు.. కాగా, […] -
Astrology : మార్చి 02, గురువారం దినఫలాలు
NTV Daily Astrology As on March 2nd 2023: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి…? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=fC_V6TJiETM -
Vijayawada Crime: సినిమా ఛాన్స్ అంటూ ఎర.. ఆడిషన్స్ అంటూ లాడ్జికి పిలిచి…
Vijayawada Crime: సోషల్ మీడియాలో కుప్పకుప్పలుగా కేటుగాళ్లు ఉన్నారు.. కొందరి బలహీనతనే పెట్టుబడిగా మార్చుకుని.. మోసాలకు పాల్పడుతున్నారు.. మరి కొందరు ఎర వేసి.. అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.. తాజాగా విజయవాడలో సినిమా పేరుతో ఓ యువతికి సోషల్ మీడియా వేదికగా ఆశపెట్టిన ఓ యువకుడు.. ఆ తర్వాత తన అసలు రూపాన్ని బయటపెట్టాడు.. సినిమా ఆడిషన్స్ అంటూ పిలిచాడు.. ఓ లాడ్జిలోకి తీసుకెళ్లి యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. బాధితురాలు, ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన […] -
Sri Dattatreya Sahasranama Stotram: నేడు ఈ స్తోత్రం వింటే సకల శుభాలు చేకూరుతాయి
Sri Dattatreya Sahasranama Stotram:గురువారం నాడు ఈ స్తోత్రం వింటే దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో సకల శుభాలు చేకూరుతాయని భక్తులు దృఢంగా నమ్ముతున్నారు.. భక్తీ టీవీలో ప్రసారం అవుతోన్న ఆ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=_u–QXCf3xo -
Sri Shirdi Sai Chalisa: నేడు శ్రీ సాయి చాలీసా వింటే బాబా మిమ్మల్ని రక్షిస్తాడు
Sri Shirdi Sai Chalisa: గురువారం నాడు శ్రీ షిర్డీ సాయి చాలీసా వింటే ఎటువంటి ఆపదనుంచి అయినా సాయిబాబా మిమ్మల్ని రక్షిస్తాడని భక్తులు దృఢంగా నమ్ముతున్నారు.. భక్తీ టీవీలో ప్రసారం అవుతోన్న శ్రీసాయి చాలీసా కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=2dYVgmSI11k
తాజావార్తలు
-
Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
-
Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
-
NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
-
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
-
PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..