ఫ్యామిలీతో, ఫ్రెండ్స్‌తో నచ్చిన రెస్టారెంట్‌కు వెళ్లి, మెచ్చిన ఫుడ్‌ను లాగించేస్తుంటారు.. ఇక, కొన్ని రెస్టారెంట్లలో లైవ్ మ్యూజిక్‌లు కూడా ఉంటాయి.. మీరు వెళ్లిన రెస్టారెంట్లో లైవ్ మ్యూజిక్ ఉందేమో చూడండి.. ఎందుకంటే.. దానికి కూడా ప్రత్యేకంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
ఆదాయాన్నిచ్చే శాఖలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు.. 2023–24 ఆర్థిక సంవత్సరం మొదటి మూడునెలల్లో వివిధ విభాగాల పనితీరును ఈ సమావేశంలో సమీక్షించారు.. విభాగాల వారీగా రెవెన్యూ వసూళ్ల పనితీరుపై ఆరా తీశారు.
90 ఏళ్ల వయస్సులో ఐదో పెళ్లి చేసుకున్న ఓ తాతయ్య.. పెళ్లిళ్లే నా ఆరోగ్య రహస్యం అంటున్నాడు.. ఐదో పెళ్లి తర్వత హనీమూన్‌లో ఉన్న ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు.. అంతే కాదండోయ్.. ఇక్కడితో ఆగేది లేది.. మళ్లీ మళ్లీ పెళ్లిళ్లు చేసుకుంటాను అంటున్నాడు
ఓవైపు భారీ వర్షాలు, మరోవైపు పిడుగుల హెచ్చరికలతో ఏకంగా వేలలో విమానాలు రద్దు చేయాల్సిన పరిస్థితి అగ్ర రాజ్యానికి వచ్చింది.. అమెరికాలో ఉరుములు, మెరుపులతో కూడా భారీ వర్షం కురుస్తోంది. పిడుగులు కూడా పడుతున్నాయి.. దీంతో.. అమెరికా వ్యాప్తంగా 2,600 విమానాలు రద్దు చేశారు అధికారులు.. మరో 8 వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.