శ్రీకాళహస్తి ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేశాను.. ఎవరికి ఇబ్బంది లేకుండా.. ఆయుధాలు లేకుండా శాంతియుత నిరసన చేపట్టడం రాజ్యాంగం కల్పించిన హక్కు.. సాయి శాంతియుతంగా నిరసన చేపట్టారు.. కానీ, సీఐ రాజ్యంగా విరుద్ధంగా సాయిని కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
Gas leakage: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోడులో ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతుండడంతో.. మంటలు చెలరేగాయి.. ఉదయం నుంచి మంటలు అదుపులోకి రావడం లేదు.. శివకోడు గ్రామం మట్టపర్రు రోడ్లో ఇంకా గ్యాస్ మంటలు కొనసాగుతూనే ఉన్నాయి.. 30 అడుగుల ఎత్తులో మంటలు ఎగసిపడుతున్నాయి.. దీంతో, లోకల్ పోలీసులు, ఫైర్ సిబ్బంది, ONGC అధికారులు అప్రమత్తం అయ్యారు.. కానీ, మంటలు వచ్చే ప్రాంతంలో ఎటువంటి ONGC పైప్ […]
పెళ్లిళ్ల గురించి మాట్లాడితే పవన్ కల్యాణ్‌కు కోపం వచ్చి ఊగిపోయాడు.. పవన్ ఏకపత్నీవ్రతుడు.. ఏక కాలంలో ఒక పత్నీనే ఉంటుంది.. ఇది బాగుందా? అని ప్రశ్నించాడు మంత్రి అంబటి రాంబాబు