Jammu Kashmir Encounter: 20 సార్లు తప్పించుకున్నాడు, ఈసారి కుక్కచావు.. జైష్ ఉగ్రవాది సైఫుల్లా అంతం..
- మోస్ట్ వాంటెంట్ జైష్ ఉగ్రవాది హతం..
- కిష్ట్వార్ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు టెర్రరిస్టులు ఖతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా బలగాలకు కీలక విజయం దక్కింది. మోస్ట్ వాంటెంట్ జైషే మహ్మద్ ఉగ్రవాది సైఫుల్లా బలోచ్ హతమ్యాడు. కిష్త్వార్ జిల్లాలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు భద్రతా బలగాల చేతిలో చచ్చారు. సైఫుల్లాపై రూ. 5 లక్షల రివార్డ్ ఉంది. జమ్మూ కాశ్మీర్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఇతను ఒకడు. ముగ్గురు ఉగ్రవాదులు ఒక గుడిసెలో దాక్కున్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ ఆపరేషన్ లో సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్(SOG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) పాల్గొన్నాయి.
Read Also: Aura of Ustaad: మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే.. ఆరా ఆఫ్ ఉస్తాద్ అదిరింది!
Also Read
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
సైఫుల్లా గత రెండు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో భద్రతా బలగాలకు చిక్కకుండా పారిపోతున్నాడు. కనీసం 20 సార్లు తప్పించుకున్నాడు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి రెండు అసాల్ట్ రైఫిల్స్, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మరో కీలకమైన ఉగ్రవాది ఆదిల్ ను ఇటీవల ఇదే ప్రాంతంలో కాల్చి చంపారు. చత్రో అటవీ ప్రాంతంలో గత నెల రోజుల్లో దాదాపుగా అర డజన్ ఎన్‌కౌంటర్లు జరిగాయి. జనవరిలో ఆపరేషన్ త్రాషి-1 ను ప్రారంభించారు. చత్రో, సోన్నార్, డోల్గామ్, దిచార్‌లతో సహా కిష్త్వార్ లోని అటవీ, పర్వత ప్రాంతాలను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి.
తాజావార్తలు
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?