-
Polavaram Agency: ఏజెన్సీలో ఇంకా డోలీ మోతలే.. 4 కొండలు దాటి బాలికను మోసుకెళ్లిన గిరిజనులు
Polavaram Agency: పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో వైద్య, రవాణా సౌకర్యాల కొరత మరోసారి బహిర్గతమైంది. పాము కాటుకు గురైన ఓ గిరిజన బాలికను అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డోలిలో మోసుకుంటూ కొండలు దాటి ఆసుపత్రికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చింతూరు మండలం కర్మన్ కొండ గ్రామానికి చెందిన 16 ఏళ్ల సమ్మక్క ప్రియ పాము కాటుకు గురైంది. అత్యవసరంగా వైద్యం అవసరమైనప్పటికీ గ్రామానికి అంబులెన్స్ చేరుకోలేకపోయింది. దీంతో […] -
AP Employee Transfers Ban: ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కొత్త జోనల్ విధానంపై కీలక ఉత్తర్వులు
AP Employee Transfers Ban: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై తాత్కాలిక నిషేధం విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక కేడర్ల వారీగా ఉద్యోగుల కేటాయింపు పూర్తయ్యే వరకు బదిలీలతో పాటు కొత్త నియామకాలు, పదోన్నతులు (ప్రమోషన్లు), డిప్యుటేషన్లపై కూడా నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల స్థానిక కేడర్ల నిర్ధారణ, కేడర్ సంఖ్య ఖరారు, ఉద్యోగుల పంపిణీ, అమలు మార్గదర్శకాలకు సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ‘రాష్ట్రపతి […] -
Minister Satyakumar: అమరావతిపై జగన్‌కు మంత్రి సత్యకుమార్ సవాల్.. ఎన్నికలకు వెళ్దామా..?
Minister Satyakumar: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలు, అమరావతి అంశంపై చేస్తున్న వ్యాఖ్యలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తీవ్రస్థాయిలో స్పందించారు. తాను అవకాశవాది కాదని, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, తన రక్తంలోనే బీజేపీ సిద్ధాంతాలు ఉన్నాయని, రాజకీయ అవకాశాల కోసం పార్టీలు మారే వ్యక్తిని కాదని అన్నారు. పేర్ని నాని మాత్రం […] -
Ambati Rambabu: పోలీసులను రాజకీయ కక్షకు వాడుతున్నారు.. అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు
Ambati Rambabu: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పోలీసు యంత్రాంగాన్ని రాజకీయ కక్ష సాధింపుకు ఉపయోగిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. వైసీపీ నేతలతో పాటు సోషల్ మీడియా యాక్టివిస్టులు, రాజకీయ విశ్లేషకులను లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేస్తూ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ, కేవీఆర్ అరెస్టు విషయంలో చట్టపరమైన విధానాలను పాటించలేదని అన్నారు. ఈ వ్యవహారంలో తెలంగాణ పోలీసులు కూడా ఏపీ పోలీసులపై కేసు […] -
IPS Officers: ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ..
IPS Officers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా కారణాలతో కొంతమంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా అవసరాల దృష్ట్యాలో ఉంచుకొని ఐపీఎస్ అధికారులకు తక్షణమే బదిలీలు, కొత్త పోస్టింగ్‌లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్.. బదిలీ అయిన అధికారులు 1. చింతపల్లి ఏఎస్పీగా ఉన్న నవజ్యోతి మిశ్రాను.. ఓఎస్డీ (అడ్మిన్), మార్కాపురం జిల్లాకు బదిలీ 2. కాకినాడ ఏఎస్పీగా ఉన్న పాటిల్ దేవ్‌రాజ్ మనీష్‌ను అదనపు ఎస్పీ (అడ్మిన్), తూర్పు […] -
ITR Filing AY 2026-27: ఆదాయం తక్కువ ఉన్నా సరే.. ఈ 5 కారణాలతో ITR తప్పనిసరి
ITR Filing AY 2026-27: ఆదాయం పన్ను మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉందని భావించి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయకుండా ఉండాలనుకుంటే ఒకసారి నిబంధనలు తప్పనిసరిగా పరిశీలించాలని ఆదాయపు పన్ను శాఖ సూచిస్తోంది. ఎందుకంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆదాయం పన్ను పరిధిలో లేకపోయినా ITR దాఖలు చేయడం తప్పనిసరి. నిబంధనలు పాటించకపోతే నోటీసులు, జరిమానాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మినహాయింపు పరిమితి ఎంత? 2026-27 అసెస్మెంట్ ఇయర్‌కు కొత్త పన్ను విధానంలో […] -
High Protein Roti: హై ప్రోటీన్ రోటీ కావాలా? గోధుమ పిండిలో ఇదొక్కటి కలపండి.. సులభంగా కండరాలు పెరుగుతాయి..!
High Protein Roti: శాకాహార ఆహారం తీసుకునే చాలా మంది తమకు తగినంత ప్రోటీన్ అందడం లేదని, అందువల్ల కండరాల పెరుగుదల ఆశించినంతగా ఉండడం లేదని భావిస్తుంటారు. అయితే వైద్యుల ప్రకారం, కండరాలు బలపడాలంటే కేవలం ప్రోటీన్ మాత్రమే కాదు, ల్యూసిన్ (Leucine) అనే ముఖ్యమైన అమైనో ఆమ్లం కూడా సరైన మోతాదులో ఉండటం అవసరం. సరైన ఆహార కలయికతోనే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయని చెబుతున్నారు. ల్యూసిన్ ఎందుకు అంత ముఖ్యమైనది? ల్యూసిన్ అనేది శరీరం […] -
Job Interview Tips: సీఈవోను అడిగిన ఒక్క ప్రశ్నే కొంపముంచిందా..? భారతీయుడి అనుభవం వైరల్
Job Interview Tips: కెనడాలో నివసిస్తున్న భారతీయ ప్రొడక్ట్ మేనేజర్ కరణ్ గొగ్నా సోషల్ మీడియాలో పంచుకున్న ఓ ఉద్యోగ ఇంటర్వ్యూ అనుభవం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇంటర్వ్యూలో చివర్లో అడిగిన ఒక్క ప్రశ్న కారణంగా తాను ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయానని ఆయన చెప్పడంతో, ఉద్యోగార్థుల మధ్య ఆసక్తికర చర్చకు దారితీసింది. ఇంటర్వ్యూలో ఏమి జరిగింది? కరణ్ గొగ్నా కెనడాలోని యూజ్డ్ కార్ల వ్యాపారానికి చెందిన ఓ స్టార్టప్ కంపెనీలో ప్రిన్సిపల్ ప్రొడక్ట్ మేనేజర్ ఉద్యోగానికి దరఖాస్తు […] -
Bathroom Mirror Cleaning Tips: బాత్రూమ్ అద్దంపై తెల్లటి మొండి మరకలా..? ఇంట్లో ఉన్న వస్తువులతోనే నిమిషాల్లో ఈజీ క్లీనింగ్
Bathroom Mirror Cleaning Tips: బాత్రూమ్లోని అద్దాలు, షవర్ గ్లాస్‌లను ప్రతిరోజూ శుభ్రం చేసినప్పటికీ కాలక్రమేణా వాటిపై తెల్లటి మరకలు పేరుకుపోతుంటాయి. ఈ మరకల కారణంగా అద్దం మసకబారిపోయి పాతదిగా కనిపిస్తుంది. చాలా మంది వీటిని తొలగించేందుకు ఖరీదైన క్లీనర్లు, రసాయన ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇంట్లోనే సులభంగా దొరికే కొన్ని పదార్థాలతో ఈ మరకలను ఎలాంటి పెద్ద ఖర్చు లేకుండా తొలగించవచ్చు. అద్దంపై తెల్లటి మరకలు ఎందుకు వస్తాయి? బాత్రూమ్ అద్దాలు, షవర్ గ్లాస్లపై […] -
Homemade Face Pack: పార్లర్ మెరుపు కావాలా? పాల మీగడతో ఈ చిట్కా ట్రై చేయండి..
Homemade Face Pack: అందమైన, మెరిసే చర్మం కోసం ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్‌నే ఆశ్రయించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లోనే సులభంగా దొరికే పాల మీగడ (క్రీమ్), బంగాళాదుంప రసంతో తయారు చేసే ఫేస్ ప్యాక్ చర్మానికి సహజమైన మెరుపును అందించడంలో సహాయపడుతుంది. చర్మానికి సరిపడితే ఈ చిట్కా మృదుత్వం, తేమను కాపాడటంలో ఉపయోగపడుతుంది. పాల మీగడ ఎందుకు మంచిది? పాల మీగడలో ఉండే లాక్టిక్ యాసిడ్ మృత చర్మ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే […]
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!