-
YS Jagan: వైఎస్సార్ 77వ జయంతి.. ఇడుపులపాయలో నివాళులర్పించిన జగన్
YS Jagan: దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 77వ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.. పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు కూడా వైఎస్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జయంతి కార్యక్రమాలు నిర్వహించగా, పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు, నివాళి సభలను ఏర్పాటు చేశాయి. ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి […] -
NIA Raids: విజయవాడలో ఎన్ఐఏ విస్తృత సోదాలు.. టెర్రర్ లింక్స్ కేసులో మూడు ప్రాంతాల్లో తనిఖీలు
NIA Raids: టెర్రర్ లింక్స్ కేసు దర్యాప్తులో భాగంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు విజయవాడలో మరోసారి విస్తృత సోదాలు నిర్వహించారు. తెల్లవారుజామునే ప్రారంభమైన ఈ తనిఖీలు నగరంలోని పలు ప్రాంతాల్లో కొనసాగడంతో స్థానికంగా కలకలం రేగింది. తెల్లవారుజామున సుమారు 5 గంటల నుంచి ఎన్ఐఏ అధికారులు మూడు ప్రత్యేక బృందాలుగా విడిపోయి వించిపేట, భవానీపురం, మహంతీపురం ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. నిందితులకు చెందిన ఇళ్లతో పాటు వారికి సంబంధించిన ఇతర ప్రదేశాలను కూడా అధికారులు […] -
Shreyas Iyer Record: టీ20ల్లో శ్రేయస్ అయ్యర్ కొత్త రికార్డు.. ధోనీ, కోహ్లీ సరసన చేరిన కెప్టెన్..
Shreyas Iyer Record: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన మూడో టీ20లో టాస్ గెలిచిన అయ్యర్, భారత టీ20 కెప్టెన్ల జాబితాలో ప్రత్యేక రికార్డును నమోదు చేశాడు. మూడో టీ20లో టాస్ గెలవడంతో శ్రేయస్ అయ్యర్ వరుసగా ఐదోసారి టాస్ గెలిచిన భారత టీ20 కెప్టెన్‌గా నిలిచాడు. దీంతో వరుస టాస్ విజయాల్లో మహేంద్ర సింగ్ […] -
India Unwanted Record: ఇంగ్లండ్ ధాటికి చిత్తైన భారత్.. చరిత్రలో తొలిసారి చెత్త రికార్డు
India Unwanted Record: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా మరోసారి తీవ్ర నిరాశపరిచింది. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత జట్టు అన్ని విభాగాల్లో విఫలమై 125 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసింది. ఈ ఓటమితో పాటు భారత జట్టు ఒక చెత్తి రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. ఇంగ్లండ్ భారీ స్కోరు టాస్ గెలిచిన భారత కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ఇంగ్లండ్ బ్యాటర్లు […] -
Ayodhya Ram Mandir: రామ మందిర్ ట్రస్ట్‌లో కలకలం.. చంపత్ రాయ్ వ్యాఖ్యలతో మళ్లీ వేడెక్కిన వివాదం
Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర్ ట్రస్ట్‌లో గత 24 గంటల్లో చోటుచేసుకున్న పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ట్రస్ట్ సమావేశానికి ముందు నెలకొన్న ఉత్కంఠ, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ప్రాథమిక నివేదిక, ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామాలు, చంపత్ రాయ్ స్పందన, అనిల్ మిశ్రాపై దర్యాప్తు వంటి పరిణామాలతో ట్రస్ట్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ట్రస్ట్ సమావేశానికి ముందు హైడ్రామా రామ మందిర్ ట్రస్ట్ సమావేశానికి ముందు ఛోటీ చవానీలో హైడ్రామా […] -
Astrology: జూలై 8 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారు అనుకోని గుడ్‌న్యూస్ వింటారు..
NTV Daily Astrology as on 8th July 2026: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. -
Minister Parthasarathy: జగన్‌పై మంత్రి పార్థసారథి ఫైర్.. విద్వేష రాజకీయాలతో అధికారంలోకి రావాలనుకుంటున్నారు..!
Minister Parthasarathy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తూ, విద్వేషాలను రెచ్చగొట్టి మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన రాజకీయాలే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కంటే తన రాజకీయ లక్ష్యాలనే ముఖ్యంగా భావిస్తున్నారని మంత్రి పార్థసారథి అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు […] -
Minister Kolusu Parthasarathy: ఏపీలో పేదలకు శుభవార్త.. 9 లక్షలకు పైగా ఇళ్ల దరఖాస్తులకు అర్హత
Minister Kolusu Parthasarathy: ఆంధ్రప్రదేశ్‌లో పేదలకు గృహ వసతి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు మంత్రి కొలుసు పార్థసారథి.. ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేస్తోంది. మంత్రి పార్థసారథి వెల్లడించిన వివరాల ప్రకారం, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 8 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యింది. ముఖ్యంగా ఎస్సీ, […] -
Sanju Samson: సంజు శాంసన్‌కు బైబై చెప్పేశారా..? మౌనం వీడిన బీసీసీఐ
Sanju Samson: జింబాబ్వేతో జరగనున్న టీ20 సిరీస్‌కు భారత జట్టులో వికెట్ కీపర్-బ్యాటర్ సంజు శాంసన్‌కు చోటు దక్కకపోవడంతో అతడిని జట్టు నుంచి తప్పించారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ ఊహాగానాలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెరదించింది. సంజును జట్టు నుంచి తొలగించలేదని, రాబోయే బిజీ షెడ్యూల్‌తో పాటు ఆసియా క్రీడలను దృష్టిలో ఉంచుకుని అతడికి విశ్రాంతి ఇచ్చినట్లు బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. జింబాబ్వే సిరీస్‌లో చోటు ఎందుకు దక్కలేదు? జూలై […] -
Ahmedabad Serial Blasts Case: వరుస బాంబు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు.. 38 మందికి ఉరిశిక్ష ఖరారు
Ahmedabad Serial Blasts Case: 2008లో దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రత్యేక న్యాయస్థానం విధించిన శిక్షలను హైకోర్టు సమర్థిస్తూ 38 మంది దోషులకు విధించిన మరణశిక్షను ఖరారు చేసింది. అలాగే 11 మంది దోషులకు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను కూడా యథాతథంగా కొనసాగించింది. బాధిత కుటుంబాలకు, గాయపడిన వారికి నష్టపరిహారం చెల్లించాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. […]
తాజావార్తలు
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!