Deputy CM Pawan Kalyan: కోలుకున్న పవన్ కల్యాణ్.. నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ శస్త్రచికిత్స అనంతరం పూర్తిగా కోలుకుని నేడు హైదరాబాద్ నుంచి మంగళగిరికి రానున్నారు. గత మూడు వారాలుగా హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కల్యాణ్ తిరిగి అధికారిక కార్యక్రమాలకు హాజరుకానుండటంతో జనసేన శ్రేణులు, అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ రోజు ఉదయం 9:30 గంటలకు జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి పవన్ కల్యాణ్ బయలుదేరనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు ప్రయాణం కానున్నారు. ఇక, ఉదయం 10:40 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న డిప్యూటీ సీఎం, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మంగళగిరికి బయలుదేరనున్నారు. ఉదయం 11:30 గంటలకు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకునేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
కాగా, శస్త్రచికిత్స అనంతరం కొంతకాలం పూర్తిగా విశ్రాంతి తీసుకున్న పవన్ కల్యాణ్.. మళ్లీ ప్రజా కార్యక్రమాల్లో పాల్గొననుండటంతో పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఆయన రాక సందర్భంగా గన్నవరం నుంచి మంగళగిరి వరకు జనసేన నాయకులు, అభిమానులు భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ మధ్య హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీ.. స్వయంగా పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లి.. పవన్‌ను పరామర్శించిన విషయం విదితమే..
Also Read
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
- CM Chandrababu: Gen Zపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
-
Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
-
Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
-
MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
-
CIBIL Score: మీ ‘సిబిల్’ స్కోర్ తక్కువగా ఉందా? రికవర్ చేయడానికి ఈ 5 చిట్కాలు పాటించండి..
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..