Jaya Jaya Jaya Jaya Hey:సరైన కంటెంట్ ఉంటే నటీనటులెవరన్నది అప్రాధాన్యమైన విషయమని గతంలో పలు చిత్రాలు నిరూపించాయి. ఆ కోవలో ఇప్పుడో మలయాళ చిత్రం కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ సినిమానే 'జయ జయ జయ జయహే'. మలయాళ చిత్రపరిశ్రమలో స్టార్ డమ్ లేని బాసిల్ జోసెఫ్, దర్శన రాజేంద్రన్ జంటగా విపిన్ దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను 5 నుంచి 6 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు లక్ష్మీ వారియర్, గణేశ్ మీనన్.
Jayakrishna: ఈ ఏడాది మహేష్ బాబు తన సోదరుడు రమేష్ బాబు తో పాటు తల్లి ఇందిరాదేవిని ఇటీవల తండ్రి హీరో కృష్ణను కోల్పోయాడు. ఇక మహేశ్ బాబు కంటే హీరోగా పరిచయం అయిన రమేశ్ బాబు ఎందుకో ఏమో అంతగా ఆకట్టుకోలేక పోయాడు. ఆ తర్వాత నిర్మాతగా సెటిల్ అయినా అక్కడా యాక్టీవ్ గా నిర్మాణం చేపట్టలేదు.
Tolireyi Gdichindi: తమిళ సూపర్ స్టార్ గా జేజేలు అందుకుంటున్న రజనీకాంత్ వర్ధమాన నటునిగా సాగుతున్న రోజుల్లో కొన్ని తెలుగు చిత్రాలలోనూ నటించారు. మురళీమోహన్, జయచిత్ర జంటగా తెరకెక్కిన 'తొలిరేయి గడిచింది'లో రజనీకాంత్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. 1977 నవంబర్ 17న 'తొలిరేయి గడిచింది' విడుదలయింది.
Anjali jhansi web series : అంజలి ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'ఝాన్సీ' ఇటీవల ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చింది.
Sir: ధనుష్ హీరోగా శ్రీకర స్టూడియోస్ సమర్పణ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్ట్యూన్ సినిమాస్ కలసి వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిస్తున్న 'సర్' సినిమా నుంచి తొలి లిరికల్ వీడియో విడుదల అయింది.
New Movie: సహస్ర ఎంటటైన్మెంట్స్ తమ మొదటి సినిమాను పూజతో లాంఛనంగా ప్రారంభించింది. విశ్వంత్ హీరోగా, శిల్పా మంజునాథ్, రియా సచ్ దేవ హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా బసిరెడ్డి రాన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.