Big Boss : ఓటీటీ బిగ్ బాస్ విజేత బిందుమాధవి!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్, బిగ్ బాస్ నాన్-స్టాప్ కి ఎండ్ కార్డ్ పడుతోంది. ఫైనల్ ఎపిసోడ్ కి రంగం సిద్దం అయింది. ఈ సీజన్ విజేతగా బిందు మాధవి నిలిచినట్లు సమాచారం. బిగ్ బాస్ సీజన్ 4లో రన్నరప్ అయిన అఖిల్ సార్థక్ ఓటీటీ వెర్షన్ లో కూడా అదే స్థానానికి పరిమతం అవటం విశేషం. ఇప్పటి వరకూ తెలుగులో బిగ్ బాస్ విజేతగా మహిళలు ఎవరూ నిలవలేదు. తొలి మహిళా విజేతగా బిందు మాధవి చరిత్ర సృష్టించనుందన్నమాట.
Also Read
- O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
- DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
- Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
ఇప్పటి వరకూ వరుసగా శివ బాలాజీ, కౌశల్, రాహుల్ సిప్లిగంజ్, అభిజీత్, సన్నీ బిగ్ బాస్ తెలుగు విజేతలుగా నిలిచారు. గీతా మాధురి శ్రీముఖి మాత్రమే రెండు, మూడు సీజన్లలో సెకండ్ ప్లేస్ లో నిలిచారు. ఇక ఈ ఓటీటీ వెర్షన్ లో శివ మూడవ స్థానంలో, అరియానా నాలుగో స్థానంలో, మిత్రా ఐదో స్థానంలో, బాబా భాస్కర్, అనిల్ రాథోడ్ ఆరు, ఏడో స్థానాల్లో నిలిచారు. అయితే ఈ బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ అట్టర్ ప్లాప్ అనిపించుకుంది. ఎందుకో ఏమో కానీ దీనికి ప్రేక్షకాదరణ దక్కలేదు. మరి నిర్వాహకులు ఓటీటీ సెకండ్ సీజన్ నిర్వహిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
తాజావార్తలు
-
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
ట్రెండింగ్
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!