రియల్ స్టార్ ఉపేంద్ర సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కేవలం కన్నడలోనే కాదు తెలుగులోనూ ఉప్సీకి, ఆయన సినిమాలకు క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. ప్రయోగాలు చేయాలన్న, సినిమాలతో పొలిటికల్ సెటైర్స్ వేయాలన్న ఉపేంద్రకే చెల్లుతుంది. యుఐతో మరోసారి ఫ్రూవ్ చేశాడు ఈ శాండిల్ వుడ్ హీరో. ఈ మధ్య కాలంలో ఏడాదికి ఒకటి లేదా రెండు చిత్రాలతో సరిపెట్టేసిన ఉపేంద్ర ఇప్పుడు జోరు పెంచాడు. నాకు నేనే పోటీ నాతో నేనే పోటీ అంటూ వరుస […]
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కింగ్డమ్’. భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ్ సంస్త సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మే 30వ తేదీన విడుదల కావాల్సిన కింగ్డమ్ షూటింగ్ డిలే కారణంగా డీలే అవుతూ మొత్తానికి ఈ నెల 31న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లోకి రాబోతుంది. Also Read : Kaantha […]
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తో చేస్తున్న స్ట్రయిట్ తెలుగు సినిమా కాంతా. లక్కీ భాస్కర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన దుల్కర్ సల్మాన్ మరియు భాగ్యశ్రీ బోర్సేల ఫస్ట్ లుక్ పోస్టర్లకు విశేష స్పందన రాగా మేకర్స్ ఇప్పుడు ఈ చిత్రం నుండి మరొక ముఖ్యమైన పాత్రను పరిచయం చేశారు. Also Read […]
నాని గ్యాంగ్ లీడర్తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కన్నడ సోయగం ప్రియాంక అరుళ్ మోహన్. నటన పరంగా ఓకే అనిపించుకున్నప్పటికీ ఆ తర్వాత వచ్చిన శర్వానంద్ శ్రీకారం మెప్పించలేకపోయింది. కెరీర్ స్టార్టింగ్లో వెల్ ఫెర్మామెన్స్ చేయలేకపోయినా ఛాన్సులు మాత్రం ఆగలేదు ఆమెకు. అందులోనూ స్టార్ హీరోలతో జోడీ కట్టే ఛాన్సులే దక్కించుకుంది. శివకార్తీకేయన్, సూర్య, ధనుష్, జయం రవిలాంటి స్టార్ హీరోలతో జోడీ కట్టింది. కానీ ఈ మధ్య కాలంలో మేడమ్కు అవకాశాలు తగ్గాయి. ప్లాపుల వల్ల […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ రిలీజ్ హరిహర వీరమల్లు. పిరియాడికల్ నేపధ్యంలో వచ్చిన ఈ సినిమా ఈ నెల 24న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. దాదాపు మూడేళ్ళ తర్వాత పవర్ స్టార్ సినిమా వస్తుండడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన వీరమల్లు మిశ్రమ స్పందన రాబట్టింది. పవర్ స్టార్ క్రేజ్ తో తొలిరోజు వరల్డ్ వైడ్ గా రూ. 70 […]
పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం హరిహర వీరమల్లు. ఏ ఎం జ్యోతి కృష్ణ మరియు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మెగా సూర్య బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మించారు. మూడు రోజుల క్రితం థియేటర్స్ లో అడుగుపెటట్టిన హరిహర వీరమల్లు మిక్డ్స్ రెస్పాన్స్ రాబట్టింది. ఏపీలోను ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి వంటి ఏరియాస్ లో ఆల్ టైమ్ రికార్డ్ […]
విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కింగ్డమ్. జెర్సీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి కింగ్డమ్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. గత రాత్రి ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ తిరుపతిలో భారీ ఎత్తున నిర్వహించారు. ఈ వేడుకకు విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్ తో పాటు యూనిట్ మొత్తం హాజరైంది. విచేసిన అశేషమైన ఆడియెన్స్ మధ్య కింగ్డమ్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు. ట్రైలర్ లాంఛ్ […]
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కింగ్డమ్’. మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసాయి. వరుస పరాజయాల తర్వాత విజయ్ దేవరకొండ నుండి ఒక హిట్ సినిమా రాబోతుందని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. Also Read […]