మూడేళ్ల విరామం తర్వాత పవర్ స్టార్ సినిమా రిలీజ్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చుసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సందడి నెలకొంది. థియేటర్స్ వద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. గత రాత్రి ప్రీమియర్స్ తో విడుదలైన ఈ సినిమాలో పవర్ స్టార్ నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇన్నేళ్ల తర్వాత కూడా పవర్ స్టార్ లో ఆ గ్రేస్. ఈజ్ అలాగే ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మరొక బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు ఎన్టీఆర్. బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. తెలుగులో ఈ సినిమాను సితార నాగవంశీ భారీ ధరకు కొనుగోలు చేసి రిలీజ్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘హరి హర వీరమల్లు’. ధర్మం కోసం పోరాడే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం ఈ సినిమా కోసం భారీగానే ఖర్చుపెట్టారు. ఈ పీరియాడికల్ డ్రామాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. ఎం.ఎం. కీరవాణి అందించిన సంగీతానికి మంచి స్పందన లబిస్తోంది. తనదైన నేపధ్య సంగీతంతో హరిహర వీరమల్లుకు మరింత […]
ఎప్పుడో నాలుగేళ్ల క్రితం స్టార్ట్ అయిన సినిమా.. మొదలు పెట్టిన దర్శకుడు మధ్యలో తప్పుకున్నాడు. అన్ని అడ్డంకులు దాటి రిలీజ్ చేద్దామంటే అనేక సమస్యలు. వీటన్నిటిని దాటి నేడు థియేటర్స్ లోకి వచ్చింది పవర్స్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు. ఎ ఎం రత్నం నిర్మాణంలో క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీమియర్స్ నుండి మిశ్రమ స్పందన రాబట్టింది. పాత చింతకాయ పచ్చడి లాంటి కథ అని కామెంట్స్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’. అనేక అడ్డంకులు దాటి నేడు భారీ ఎత్తున రిలీజ్ అయింది. పీరియాడికల్ డ్రామా నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రీమియర్స్ నుండే హరిహర వీరమల్లు ఏపీలో రికార్డులు సృష్టిస్తూ వెళ్తున్నాడు. కానీ నైజాంలో ఎందుకనో అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు ప్రదర్శించడం లేదు. […]
సినీ సెలెబ్రటీలు రోజు ఎదో ఒక వ్యవహారంలో వివాదాస్పదం అవుతూనే ఉన్నారు. ఇటీవల బెట్టింగ్ యాప్స్ లో పలువురు నటీనటులకు ఈడీ సమన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరొక సినీ నటుడిపై కేసు నమోదు అయింది. వివరాల్లోకెళితే సినీ నటుడు యాంకర్ సుమ భర్త రాజీవ్ కనకాలకు పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 421లోని వెంచర్లో ప్లాటు ఉంది. అయితే ప్రస్తుతం లిటికేషన్ లో ఉంది. అయితే రాజీవ్ కనకాల […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచుసిన హరిహర విరమల్లు మొత్తానికి థియేటర్స్ లో అడుగుపెట్టింది. ప్రీమియర్స్ తో విడుదలైన హరిహర ఓవర్సీస్ ఆడియెన్స్ రివ్యూ ఎలా ఉందంటే.. హరిహరవీరమల్లు ఒక పేలవమైన పీరియాడికల్ యాక్షన్ డ్రామా. పాత చింతకాయ పచ్చడి లాంటి కథ కు అంతే ఓల్డ్ స్కూల్ స్క్రీన్‌ప్లేతో చూసేందుకు భారంగా ఉంది. ఇక ఫస్ట్ హాఫ్ ను బాగానే హ్యాండిల్ చేసారు. పవర్ స్టార్ టైటిల్ కార్డుతో ఫ్యాన్స్ కు జోష్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పిరియాడికల్ యాక్షన్ చిత్రం హరిహర వీరమల్లు. క్రిష్ మరియు ఎ ఎం జ్యోతికృష్ణ దర్శకులు. నిది అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్స్ లో అడుగుపెడుతోంది. ఈ సినిమా అడ్వాన్స్ సేల్స్ లో దూసుకెళ్తోంది. Also Read : HHVM : హరిహర వీరమల్లు ఇన్ సైడ్ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెర ఆగమనానికి మరెంతో టైమ్ లేదు. ఈ రోజు రాత్రి 9.30 గంటలకు హరిహర వీరమల్లు ప్రీమియర్స్ తో రిలీజ్ కాబోతోంది. అందుకు సంబంధించి బుకింగ్స్ ఓపెన్ చేయగా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అయితే అసలు ఈ సినిమా ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్ ఏంటి ఎలా ఉందని ఈలోగానే కొందరు ఆరాలు స్టార్ట్ చేసారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం హరిహర వీరమల్లు టాక్ ఎలా ఉందంటే.. Also Read : HHVM […]