నాని నిర్మిస్తున్నాడన్న వెయిటేజ్ తప్ప ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్ అందుకున్న సినిమా ‘కోర్ట్ స్టేట్ వర్సస్ ఏ నోబడీ’. హర్ష రోషన్, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా ప్రియదర్శి కీ రోల్‌గా తెరకెక్కన కోర్టు మూవీ సూపర్ హిట్ అయింది. కోర్ట్ రూమ్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి సైతం మూవీ టీంని ఇంటికి పిలిచి మరీ అభినందించారు. ఈ మూవీటీంని ప్రశంసిస్తూ కోలీవుడ్ స్టార్ […]
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, కింగ్ అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న లేటెస్ట్ యునినామస్ బ్లాక్ బస్టర్ శేఖర్ కమ్ముల ‘కుబేర’. సార్ తర్వాత ధనుష్ తెలుగులో నటించిన స్ట్రయిట్ సినిమా కుబేర. విభిన్న చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్మల దర్శకత్వం వహించారు. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు. Also […]
పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రెండు రోజుల క్రితం థియేటర్స్ లో అడుగుపెట్టింది. కానీ ప్రీమియర్స్ నుండే మిక్డ్స్ రెస్పాన్స్ రాబెట్టిన ఈ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టు ట్రేడ్ అంచనా వేసింది. నైజాం వంటి ఏరియాలలో ప్రీమియర్స్ తోనే రూ. 5 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అటు ఏపీలోను ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి వంటి ఏరియాస్ లో ఆల్ […]
యంగ్ హీరో నారా రోహిత్ ల్యాండ్‌మార్క్ 20వ మూవీ ‘సుందరకాండ’. నూతన దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించగా సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. నారా రోహిత్ ఇందులో సిద్ధార్థ్ అనే సింగిల్ మ్యాన్ పాత్రలో కనిపించారు. తను మ్యారేజ్ ఏజ్ దాటినప్పటికీ, ఐదు క్యాలిటీస్ కలిగి ఉన్న పార్ట్నర్ కోసం సెర్చ్ చేయడం, తన మ్యాచస్ కోసం పేరెంట్స్ కూడా విసిగిపోవడం వాంతి కథాంశంతో ఈ చిత్రం రానుంది. ఈశ్వర్ సినిమా […]
అక్కినేని సుమంత్ హీరోగా ఆకాంక్ష సింగ్ ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటించిన చిత్రం మళ్ళీ రావా. 2017 లో వచ్చిన ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. ఆకాంక్ష సింగ్ ఈ చిత్రంతో తెలుగు సినిమాకు ఎంట్రీ ఇచ్చింది. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందిచిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. వరుస ఫ్లోప్స్ తో సతమతమవుతున్న సుమంత్ మళ్ళి రావాతో సూపర్ హిట్ అందుకున్నాడు. మనసును హత్తుకునే క్లీన్ లవ్ స్టోరీగా […]
చైల్ట్ ఆర్టిస్టు నుండి హీరోగా మారిన తేజా సజ్జా హనుమాన్ మూవీతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు . జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన ఈ పాన్ ఇండియా ఫిల్మ్ రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాదించి టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్‌ను షేక్ చేసింది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీతో అటు దర్శకుడు, ఇటు హీరో తేజాకు నార్త్ బెల్ట్‌లో మాంచి క్రేజ్ ఏర్పడింది. ఇక ప్రశాంత్ వర్మ సినిమా తన ప్రాజెక్టులతో […]
ఎన్నో ఏళ్లుగా సెట్స్ పై ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ మొత్తానికి అన్ని అడ్డంకులు దాటి థియేటర్స్ లో అడుగుటపెట్టింది. ఎ.ఎం. జ్యోతి కృష్ణ మరియు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అయింది. అయితే ప్రీమియర్స్ నుండి ఆడియెన్స్ నుండి మిశ్రమ స్పందన రాబట్టింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది కానీ సెకండాఫ్ ను సరిగా డీల్ చేయలేదు అనే కామెంట్స్ వినిపించాయి. Also […]
కేజీఎఫ్ సిరీస్ తో వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నసంగతి తెలిసిందే. కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ బాదం నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తోంది. రవి బస్రూర్ సంగీత భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు.. సిరీస్ లు ఇవే […]
థియేటర్లలో ప్రస్తుతం చెప్పుకోదగ్గ సినిమాలు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు, మరోటి హోంబాలే వారి మహావతార నరసింహ. పవర్ స్టార్ సినిమా మిశ్రమ స్పందన రాబట్టగా మహావతార నరసింహ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం […]
హరిహర వీరమల్లు మొత్తానికి భారీ అంచనాల మధ్య, భారీ ఎత్తున రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు కూడా ఇచ్చింది. అలాగే ఒకరోజు ముందుగా ప్రీమియర్స్ వేసేందుకు కూడా పర్మిషన్ ఇచ్చింది. దాంతో ఏపీలో భారిగా ప్రీమియర్స్ వేసారు. అయితే నైజాంలో పర్మిషన్ వచ్చిన కూడా డిస్ట్రిబ్యూటర్ కు ఎగ్జిబిటర్స్ కు మధ్య వచ్చిన ఇస్యూస్ కారణం కేవలం ప్రీమియర్స్ కు 5 గంటల […]