కోలీవుడ్ ఫీల్ గుడ్ మూవీలకు కేరాఫ్ అడ్రస్సైన డైరెక్టర్ ప్రేమ్ కుమార్. స్క్రీన్ మీద లెస్ యాక్టర్లతో, డే అండ్ నైట్ కాన్సెప్టులతో ఫీల్ గుడ్ మూవీస్ అందించడంలో నేర్పరి కోలీవుడ్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్. అలా చేసిన 96, మెయ్య జగన్ రెండూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. 96ని తెలుగులో జానూగా రీమేక్ చేసినా అప్పటికే ఒరిజినల్ వర్షన్‌ను ఓటీటీలో చూసేసిన ఆడియన్స్ ఈ సినిమాను అంతగా ఆదరించలేదు. అయితే 96కి మాత్రం తెలుగులోను […]
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా ఓ సినిమా వస్తోంది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. పూరి,సేతుపతి కాంబోలో మొదటి సినిమా కావడంతో పాటు, విభిన్నమైన నటనకు పేరుగాంచిన సేతుపతిని, పూరి ఎలా చూపించబోతున్నాడు అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇప్పటికే టబూ, దునియా విజయ్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాకు ‘బెగ్గర్’ తో పాటు ‘భవతి బిక్షామ్ దేహి’ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. Also Read […]
90స్, 2000స్లో బాక్సాఫీస్‌ను రూల్ చేసిన దర్శకులైన కృష్ణా రెడ్డి, వైవీఎస్ చౌదరి, వినాయక్, శ్రీను వైట్లలాంటి సీనియర్ మోస్ట్ దర్శకులకు ఇప్పుడు పెద్దగా అవకాశాలు లేవు. టాలీవుడ్లో యంగ్ తరంగ్ నయా కాన్సెప్ట్ చిత్రాలతో హిట్స్ అందుకుంటుంటే.. అవుడేటెట్ స్టోరీలతో ఫెయిల్యూర్స్ చవిచూడటం కూడా ఈ సీనియర్లకు మైనస్‌గా మారింది. కానీ సినిమా తప్ప మరో ప్రపంచం తెలియని ఈ ఫిల్మ్ మేకర్స్ కంబ్యాక్ కోసం కష్టపడుతున్నారు. గ్యాప్ ఇచ్చినా సరే.. బౌన్స్ బ్యాక్ అవుతామన్న […]
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా వస్తున్న చిత్రం కిష్కింధపురి. కౌశిక్ పెగల్లపాటి దర్శకుడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. భైరవం తర్వాత వస్తున్న ఈ సినిమాపై బెల్లం కొండ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ నెల 12న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. కాగా […]
సందీప్ కిషన్ హీరోగా, రీతూ వర్మ హీరోయిన్గా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రం ‘మజాకా’. ఈ చిత్రంలో రావు రమేష్, అన్షు ప్రధాన పాత్రలను పోషించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్యమూవీస్ బ్యానర్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరించారు. సందీప్ కిషన్ కెరీర్ లో 30వ సినిమాగా వచ్చిన ఈ సినిమా. ఫిబ్రవరి 26న థియేటర్స్ లో రిలీజ్ అయింది. Also Read : Breaking : కేరళలో ‘కాంతార […]
కాంతారా కన్నడ సినిమా చరిత్రలో ఒక సెన్సేషన్. కన్నడ యంగ్ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ నటించిన ఈ సినిమా రిలీజ్ కు ముందు ఎటుంవంటి అంచనాలు లేకుండా జస్ట్ రూ. 16 కోట్లతో తీస్తే సుమారు రూ. 450 కోట్ల కలెక్షన్లను రాబట్టుకొంది. తెలుగు, తమిళ్, హిందీ చిత్ర పరిశ్రమలలో రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది. ఇప్పడు కాంతారా కు ప్రీక్వెల్ గా కాంతారా చాఫ్టర్ 1 ను తీసుకువస్తున్నారు. నిర్మాతలైన హోంబలే ప్రీసీక్వెల్ […]
చందూ మొండేటి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం వాయుపుత్ర. మన చరిత్ర మరియు ఇతిహాసాలలో వాయుపుత్రుడు హనుమంతుడు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారు. సప్త చిరంజీవులలో ఒకరైన హనుమంతుడు తన బలం, భక్తితో కాలాన్ని అధిగమించిన యోధుడు. అలాంటి గొప్ప యోధుడి కథతో ‘వాయుపుత్ర’ చిత్రం రూపొందుతోంది. ఇది తరాలను తీర్చిదిద్దిన మరియు ప్రేరేపించిన హనుమంతుడి కథ. Also Read : Exclusive : బెల్లంకొండ శ్రీనివాస్ ‘కిష్కిందపురి’ ప్రీమియర్ టాక్.. చరిత్ర, […]
కాస్ట్లీ చిత్రాల హీరోగా పేరున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరెకెక్కిన చిత్రం కిష్కింధపురి. కౌశిక్ పెగల్లపాటి దర్శకుడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. భైరవం తర్వాత వస్తున్న ఈ సినిమాపై బెల్లం కొండ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ నెల 12న ఈ సినిమా వరల్డ్ వైడ్ […]
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం‘కొత్త లోక చాఫ్టర్ట్ 1’. సూపర్ హీరోయిన్ చంద్రగా కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. ఇండియాస్ ఫస్ట్ సూపర్ ఉమెన్ చిత్రంగా ఓనం కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉదయం ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లు రాబడుతుంది. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగులోను […]
శ్రీకాంత్ కొడుకు రోషన్ తెరపై కనిపించి దాదాపు నాలుగేళ్లు కావొస్తోంది. నిర్మలా కాన్వెంట్‌తో హీరోగా ఇంట్రడ్యూస్ అయినప్పటికీ అది నిబ్బా నిబ్బి స్టోరీ కావడంతో పెద్దగా ఫోకస్ కాలేదు రోషన్. హీరోగా ఫుల్ ఫ్లెడ్జ్ గా నటించిన ఫిల్మ్ పెళ్లి సందడి. ఈ సినిమాతో టాలీవుడ్‌కి ఇంట్రడక్షన్ అయిన శ్రీలీల ఇప్పుడు సౌత్ మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్. ఇక్కడే కాదు బాలీవుడ్‌లోనూ ఫ్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతోంది. కానీ రోషన్ పెళ్లి సందడి తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై […]