96తో గుండెల్ని హత్తుకుపోయే లవ్ స్టోరీని అందించిన ప్రేమ్ కుమార్ .. ఆ తర్వాత కుటుంబ బంధాల గురించి తెలియజేస్తూ తెరకెక్కించిన సత్యం సుందరం కూడా సూపర్ హిట్ అందుకుంది. లాస్ట్ ఇయర్ వచ్చిన ఈ మూవీ డిసెంట్ హిట్ అందుకోవడమే కాదు సింపుల్ స్టోరీతో కథ నడిపించిన తీరును అప్లాజ్ చేయకుండా ఉండలేకపోయింది సౌత్ ఇండస్ట్రీ. వీటి తర్వాత 96 సీక్వెల్ తీయాలని ప్లాన్ చేయగా ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు మరింత సమయం పట్టడంతో చియాన్‌తో నెక్ట్స్ […]
ఈ సెప్టెంబర్ 12న రెండు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అనే రీతిలో పోటీపడుతున్నారు. అందులో ఒకటి తేజ సజ్జా – మంచు మనోజ్ లీడ్ రోల్ లో నటిస్తున్న మిరాయ్. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసుకుని మరికొద్ది రోజుల్లో థియేటర్స్ లోకి వస్తోంది. అశోకుడు.. 9 పుస్తకాలు.. నేపధ్యంలో మైథలాజికల్ టచ్ తో రాబోతుంది మిరాయ్. ఇక రెండవ సినిమా […]
యంగ్ హీరో నితిన్ వరుస ప్లాపులతో తన మార్కెట్ తానే తగ్గించుకున్నాడు. 2016 నుండి 2025 వరకు 11 సినిమాలు చేసాడు నితిన్. వాటిలో భీష్మ మాత్రమే హిట్. మాచర్ల నియోజక వర్గం, ఎక్సట్రార్డనరీ మెన్ భారీ డిజాస్టర్స్. రాబిన్ హుడ్ నితిన్ కెరీర్ లో భారీ నష్టాలు తెచ్చిన సినిమాగా నిలిచింది. తమ్ముడు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత తక్కువ. ఈ సినిమా తన కెరీర్ కు బ్రేక్ ఇస్తుంది అనుకుంటే బయ్యర్స్ కి […]
బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేడు బాద్ షాగా పేరు తెచ్చుకుని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న షారూక్ నటనా వారసత్వాన్ని కూతురికి ఇచ్చి కొడుకుకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు. డ్రగ్ కేసులో ఇరుక్కుని క్లీన్ చీట్‌తో బయటపడ్డ ఆర్యన్ ఖాన్ ఇండస్ట్రీలోకి ఎంటరౌవుతూ హీరోగా కన్నా కెప్టెన్ ఆఫ్ ది షిఫ్ అయ్యేందుకే ప్లాన్ చేసుకున్నాడు. కొడుకు ఇష్టాఇష్టాలను కాదనలేని ఫాదర్ ఆర్యన్‌ను దర్శకుడిగా నిలబెట్టేందుకు బిగ్ స్కెచ్చే రెడీ చేశాడు. బ్యాడ్ […]
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ దశదిన కర్మను సోమవారం నాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లతో పాటుగా రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ ఇలా మెగా హీరోలంతా అల్లు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ తన తల్లి గురించి ఎన్నో విషయాల్ని పంచుకున్నారు. పరిపూర్ణమైన జీవితాన్ని గడిపిన అల్లు కనకరత్నమ్మ గురించి ఆయన ఇంకేం చెప్పారంటే.. Also Read […]
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. ఈ సినిమాతో ప్రఖ్యాత స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా టాలీవుడ్ లో అరంగేట్రం చేయనుంది. సరికొత్త కథ, కథాంశంతో సిద్దూ చిత్రం రానున్నట్టు తెలుస్తోంది. హై ప్రొడక్షన్ స్టాండర్డ్స్‌కు పేరుగాంచిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి కన్నా కథానాయికలుగా నటిస్తుండగా, వైవా హర్ష ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. Also […]
హనుమాన్తో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన తేజ సజ్జా.. నెక్ట్స్ మిరాయ్తో హిట్ కొట్టి స్టార్ ఇమేజ్ పదిలం చేసుకునేందుకు ట్రై చేస్తున్నాడు. టీజర్, ట్రైలర్ ఇంప్రెస్ అండ్ ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ పై నిర్మించింది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం ఈ నెల 12న వరల్డ్ వైడ్ గా […]
లిటిల్ హార్ట్స్ రీసెంట్లీ రిలీజైన ఈ చిన్న సినిమాను ఆడియన్స్ పెద్ద మనస్సు చేసుకుని హిట్ చేశారు. మౌళి, శివానీ నాగారం ఫెర్మామెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. 90స్ ఓటీటీ ఫిల్మ్స్‌తో మెప్పించిన మౌళికి ఇదే ఫస్ట్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్. ఫస్ట్ సినిమాతోనే భారీ హిట్ కొట్టేశాడు యూత్ ఫుల్ హీరో. కానీ శివానీ నాగారంకు ఇది సెకండ్ ఫిల్మ్స్. అంతకు ముందే అంబాజీ పేట మ్యారేజ్ రూపంలో మంచి ఫెర్మామెన్స్ చూపించింది ఈ హైదరాబాదీ గర్ల్. […]
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు మరో షాక్ తగిలింది. ఈసారి అల్లు అరవింద్ కు GHMC షాకిచ్చింది. వివరాలలోకెళితే.. నిర్మాత అల్లు అరవింద్ కు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అల్లు బిజినస్ పార్క్ పేరిట భారీ భవనం ఉంది. 2023 లో అల్లు అరవింద్ ఈ ప్రాపర్టీని కొనుగోలు చేసారు. అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ కు కూత వేటు దూరంలో ఉంటుంది ఈ అల్లు బిజినెస్ పార్క్. అల్లు రామలింగయ్య […]
నేచురల్ స్టార్ హీరోగా ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో నటిస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో SLV బ్యానర్ పై చేరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ చేసిన ది ప్యారడైజ్ గ్లిమ్స్ కు భారీ స్పందన లభించింది. ప్రస్తుతం ది ప్యారడైజ్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నేచురల్ స్టార్ నానిని కెరీర్ లో మునుపెన్నడూ చుడని విధంగా చూపిస్తున్నాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. Also […]