భానుమతి ఒక్కటే పీస్ అంటూ రియల్ లైఫ్‌లో కూడా అలాగే ఉండటానికి ట్రై చేస్తోంది సాయి పల్లవి. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నా కాదని కథ, ఆ కథలో తనకుండే ప్రాధాన్యతకు వెయిటేజ్ ఉంటేనే సినిమాలు చేస్తోంది ఈ ఫిదా గర్ల్. నంబర్ గేమ్‌ను అసలు పట్టించుకోని ఈ బ్యూటీ సౌత్‌లో యునిక్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అమరన్, తండేల్తో బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరు చూపించిన సాయి పల్లవి నెక్ట్స్ బాలీవుడ్‌పై ఫోకస్ చేస్తోంది. […]
హనుమాన్ మూవీతో తేజ సజ్జా ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో అయ్యాడు. తన నెక్ట్స్ సినిమాను పాన్ ఇండియా స్థాయిలోనే ఉండేలా ఈగల్ సినిమా ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మిరాయ్ అనే సినిమా చేసాడు, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్నఈ సినిమాలో తేజ ఓ యోధుడిగా కనిపించాడు. మంచు మనోజ్ యాంటోగనిస్టుగా కనిపించడం కూడా ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేసింది. ట్రైలర్ తోనే అంచనాలను అమాంతం పెంచేశారు. Also Read […]
గ్యాప్ తీసుకోలేదు వచ్చిందంతే అంటోంది సంయుక్త మీనన్. భీమ్లానాయక్, బింబిసార, సార్, విరూపాక్ష బ్యాక్ టు బ్యాక్ హిట్లతో టాలీవుడ్ లక్కీ లేడీగా అవతరించిన ఈ మలయాళ కుట్టీ జోరుకు బ్రేకులేసింది డెవిల్ ప్లాప్. ఈ ప్లాప్ ఆమె కెరీర్‌నీ పెద్దగా ప్రభావితం చేయలేదు కానీ ఆమె కమిటైన చిత్రాలు కంప్లీట్ కాకపోవడంతోనే ఊహించని గ్యాప్ వచ్చేసిందీ. ఈ గ్యాప్ ఫిల్ చేసేందుకు బిగ్ స్కెచ్చే వేస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో ఈ ఇయర్ ఎండింగ్ నుండే […]
ఒక్కోసారి సినిమాలోని అసలు హీరో కంటే గెస్ట్ రోల్ లో కనిపించి వెళ్లే హీరోల ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. విక్రమ్ సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే చివర పది నిమిషాల ముందు రోలెక్స్ పాత్రలో వచ్చే వచ్చి సూర్య ఎంతటి సంచలనం చేసిందో చెప్పక్కర్లేదు. ఇక టాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో స్టార్ హీరోలు గెస్ట్ అప్పీరియన్స్ లో కనిపించి మెప్పించారు. వారిలో రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల రెండు సినిమాలకు తనవంతు పాత్ర […]
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టిని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన ఫిల్మ్ కాంతార. జీరో ఎక్స్ పెక్టేషన్స్ తో వచ్చిన ఈ సినిమా శాండిల్ వుడ్ టాప్ 5 హయ్యెస్ట్ గ్రాసర్ ఫిల్మ్స్‌లో ఒకటిగా నిలిచింది. రూ. 14 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుతో కాంతారా చాప్టర్ వన్ ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను అత్యంత ప్రెస్టిజియస్ ప్రాజెక్టుగా […]
కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్, దర్శన ప్రధాన పాత్రలో రీసెంట్ గా వచ్చిన చిత్రం పరదా. శుభం ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించాడు. డిఫ్రెంట్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా అనేక సార్లు వాయిదా అనంతరం ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది అనుపమ. బ్యాక్ టు బ్యాక్ ప్లాపుల నుండి పరదా గట్టెక్కిస్తుందని భావించింది. కానీ ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన రాబట్టింది పరదా. కథ బాగున్నప్పటికి […]
ఈ సెప్టెంబర్ 12న రెండు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అనే రీతిలో పోటీపడుతున్నారు. అందులో ఒకటి తేజ సజ్జా – మంచు మనోజ్ లీడ్ రోల్ లో నటిస్తున్న మిరాయ్. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసుకుని మరికొద్ది రోజుల్లో థియేటర్స్ లోకి వస్తోంది. అశోకుడు.. 9 పుస్తకాలు.. నేపధ్యంలో మైథలాజికల్ టచ్ తో వచ్చాయి మిరాయ్. Read : Manchu Bonding […]
మంచు కుటుంబంలోని తండ్రికొడుకుల మధ్య కొన్ని నెలల క్రితం నెలకొన్న వివాదం ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే. మరి ముఖ్యంగా మోహన్ బాబు వారసులైన మంచు విష్ణు – మంచు మనోజ్ లు తమ అనుచరులతో కలిసి ఇంతటి రచ్చ చేసారో. ఒకరిపై ఒకరు దాడులు, కేసులు వరకు వెళ్ళింది ఈ వ్యవహారం. కానీ ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియదు కానీ ఉన్నట్టుండి ఈ వివాదం సైలెంట్ అయింది. Also Read : MiraiReview : మిరాయ్ […]
థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలంటే తేజ సజ్జా, మంచు మనోజ్ లీడ్ రోల్స్ చేసిన మిరాయ్ తో పాటు బెల్లంకొండ హీరోగా నటించిన కిష్కింధపురి రిలీజ్ అయ్యాయి. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి. అమెజాన్ ప్రైమ్ : బకాసుర రెస్టారెంట్ (తెలుగు) – […]