హనుమాన్తో పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన తేజ సజ్జా నెక్ట్స్ మిరాయ్తో హిట్ కొట్టి స్టార్ ఇమేజ్ పదిలం చేసుకునేందుకు ట్రై చేస్తున్నాడు. టీజర్, ట్రైలర్ ఇంప్రెస్ అండ్ ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. కానీ ఘాటీకి లైన్ క్లియర్ చేసి కిష్కింద పురి డేట్‌కు షిఫ్టై ఆ టీంకి ఝలక్ ఇచ్చింది. టాలీవుడ్ సంగతి పక్కన పెడితే కానీ ఇంచుమించు 10 సినిమాలను దాటుకుని నిలబడాల్సి ఉంటుంది. అందులోనూ ఈ బిగ్ బడ్జెట్ ఫిల్స్ త్రీ చోటా […]
పాన్ ఇండియా సినీ ఇండస్ట్రీని శాసించే స్థాయికి తెలుగు చిత్రపరిశ్రమ ఎదగడంతో మిగిలిన వుడ్స్ ఫోకస్ టాలీవుడ్‌పై పడింది. అక్కడ యాక్టర్లు ఇక్కడ నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. గతంతో పోల్చుకుంటే వలసల పర్వం ముఖ్యంగా బీటౌన్ నుండి పెరిగింది. హీరోగానే ఛాన్సులివ్వనక్కర్లే యాంటోగనిస్టుగా సపోర్టింగ్ క్యారెక్టర్ ఇచ్చినా మహా ప్రసాదంలా స్వీకరిస్తున్నారు. ఇక అక్కడ ఫేడవుటైన సీనియర్ హీరోలకు వరంగానూ మారింది టాలీవుడ్. ఇక కెరీర్ ఖతం అనుకుంటున్న టైంలో బ్రేక్ ఇస్తున్నారు ఇక్కడ మేకర్స్. ఇప్పటికే […]
బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు మాస్ మహారాజ. ప్రస్తుతం భాను భోగవరపు దర్శకత్వంలో చేస్తున్న ‘మాస్ జాతర’ సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబరు 31న రిలీజ్ కు రెడీ అవుతోంది. మాస్ జాతర సెట్స్ పై ఉండగానే తన నెక్ట్స్ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవితేజ ఇప్పడు ఆ సినిమా షూటింగ్ కు రెడీ అవుతున్నాడు. నేనుశైలజా, చిత్రలహరి వంటి సూపర్ హిట్ […]
టాలీవుడ్లో అనుపమ కెరీర్ స్టార్ట్ చేసి దాదాపు 10 ఇయర్స్ కావొస్తోంది కానీ సోలో హీరోయిన్గా శతమానం భవతి, టిల్లు స్క్వేర్ మినహా చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ హిట్స్ లేవు. టిల్లు2లో లిల్లీ క్యారెక్టర్లో గ్లామర్ డోస్ పెంచి పొట్టి దుస్తులు, సిద్దు జొన్నలగడ్డతో కిస్సులు, రొమాన్స్ అంటూ ఆరాచకం సృష్టించడంతో హర్ట్ అయ్యారు ఫ్యాన్స్. అదే టైంలో విమర్శకుల ప్రశసంలు దక్కాయి. ఆఫర్లు కూడా వచ్చి పడ్డాయి. తిరిగి స్కిన్ షో జోలికి పోని భామను.. […]
సౌత్ సినిమాలను టైగర్ ష్రాఫ్ యూజ్ చేసుకున్నట్లుగా మరో యంగ్ హీరో చేసుకోలేదనే చెప్పాలి. కెరీర్ స్టార్టింగ్ నుండే సౌత్ మూవీస్‌పై ప్రేమ పెంచుకున్నాడు టైగర్. పరుగు రీమేక్ ‘హీరో పంటి’ నుండే అతడి ప్రయాణం స్టార్టైంది. ఈ సినిమా సక్సెస్ కొట్టడం టైగర్ ష్రాఫ్ పేరు గట్టిగానే వినిపించడంతో నెక్ట్స్ కూడా ప్రభాస్, గోపీచంద్ మూవీ వర్షం రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. బాఘీతో మొదలైన ఈ సక్సెస్ పరంపర బాఘీ3 వరకు కంటిన్యూ […]
ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగురుతానందట ఇలా ఉంది ప్రెజెంట్ టాలీవుడ్ పరిస్థితి. పాన్ వరల్డ్, పాన్ ఇండియా చిత్రాలంటూ పరుగులు పెడుతూ రూట్స్ మర్చిపోతుంది. అన్నింటిలోనూ యాక్షన్స్ నింపేస్తూ ఆడియన్స్ ముందు బిల్డప్ ఇస్తే బెడిసికొడుతుంది. యాక్షన్, అడ్వెంచర్సే అవసరం లేదు, లవ్ స్టోరీలు అంతకంటే వద్దు కంటెంట్ కమ్ కామెడీ ఉంటే చాలని క్లియర్ రిజల్ట్ ఇస్తున్నారు తెలుగు ఆడియన్స్. టాలీవుడ్ పాన్ ఇండియాను దాటి గ్లోబల్ స్థాయికి ఎదిగింది అన్నది ఎంత నిజమో మళ్లీ […]
కోలీవుడ్ లో మరో సంచలన కాంబో రెడీ అవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోంది. ఇప్పుడు ఈ వ్యవహారం కోలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుండి ఈ ఇద్దరు స్టార్స్ నువ్వా నేనా అని పోటీపడిన సూపర్ స్టార్ రజనీ, కమల్ హాసన్ ఇప్పుడు ఒకే సినిమాలో కనిపిస్తున్నారు. ఈ ఇద్దరినీ ఒకే సినిమాలో చూపించబోతున్నాడు దర్శకుడు లోకేష్ కనకరాజ్. కమల్ కు […]
మాలీవుడ్ దర్శకుల్లో టక్కున గుర్తొచ్చే పేరు జీతూ జోసెఫ్. దృశ్యం సినిమాతో సౌత్ ఇండస్ట్రీ మాత్రమే కాదు నార్త్ ఇండస్ట్రీలోను ఈ స్టార్ దర్శకుడి పేరు మారుమోగింది. ఇప్పుడు ఆయన తీయబోయే దృశ్యం 3 కోసం బాలీవుడ్ టూ మాలీవుడ్ ఆడియన్స్ వరకు అందరు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ కాస్త ఆలస్యం అయ్యాలా ఉంది. కానీ ఈ లోగా దృశ్యం 3 సినిమా కన్నా ముందే మిరాజ్ అనే మరో థ్రిల్లర్ మూవీని తీసుకురాబోతున్నాడు […]
మలయాళ ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ కి నిర్మాతగా హలొ, చిత్ర లహరి ఫేమ్ కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం ‘కొత్త లోక చాఫ్టర్ట్ 1’. ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. భారతీయ సినిమాలో సూపర్ హీరో తరహా చిత్రాలు రావడమే తక్కువే. అలాంటిది భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా ‘కొత్త లోక చాఫ్టర్ 1’ ఓనం కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు తోలి […]