-
Dhanush: హైదరాబాద్ ‘పార్క్’లో సందడి చేయనున్న రాయన్..ఎప్పుడంటే..?
తమిళ సూపర్ స్టార్ ధనుష్ 50వ మైల్ స్టోన్ మూవీకి తానే దర్శకత్వం వహిస్తు, నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇటీవల విడుదలైన రాయన్ ట్రైలర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది. ధనుష్ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉండనున్నటు తెలుస్తోంది. ఈ చిత్రంలో ధనుష్ మేకోవర్ , యాక్షన్ సీక్వెన్స్ లు నెక్స్ట్ లెవల్ లో ఉండేలా వున్నాయి. సందీప్ కిషన్ ప్రజెన్స్ చాలా ఇంట్రస్టింగా వుంది. […] -
Raj Tarun: వివాదాల నడుమ ‘పురుషోత్తముడు’గా రాజ్ తరుణ్
రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “పురుషోత్తముడు”. ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో హాసిని సుధీర్ హీరోయిన్ గా పరిచయమవుతున్నారు. “ఆకతాయి”, “హమ్ తుమ్” చిత్రాలతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రామ్ భీమన “పురుషోత్తముడు” సినిమాను రూపొందిస్తున్నారు . ఈ రోజు ఫిలింనగర్ దైవసన్నిధానం, మోతీనగర్ రామాయలయంలో పూజా కార్యక్రమాలు జరుపుకుని “పురుషోత్తముడు” సినిమా […] -
Re-release: ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్..ఎప్పుడంటే..?
టాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాల రీరిలీజ్ పర్వం కొనసాగుతూనే ఉంది. హీరోల పుట్టిన రోజు సందర్భంగా వారి సూపర్ హిట్ చిత్రాలను 4k లో అప్ గ్రేడ్ చేసి విడుదల చేస్తూ సెలెబ్రేషన్స్ చేసే సంప్రదాయం పోకిరితో మొదలై అలా సాగుతూ ఉంది. కాని ఇటీవల వాటి ఫలితాలు ఆశించినంతగా లేవు. అభిమానుల ఎమోషన్స్ ని క్యాష్ చేసుకోవాలి అని చుసిన కొందరికి ఫ్యాన్స్ షాక్ ఇచ్చారు. కొందరు స్టార్ హీరోల ఫ్లాప్ చిత్రాలను విడుదల […] -
Tamil Movies: టాలీవుడ్ పై తమిళ సినిమాల దండయాత్ర..
రానున్న రోజుల్లో టాలీవుడ్ లో తమిళ సినిమాలు హవా పెరగనుంది. తమిళ హీరోల సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్, విక్రమ్, సూర్య, కార్తీ సినిమాలు తెలుగులో మంచి వసూళ్లు రాబడతాయి. కథ, కధనం బాగుంటే భాషతో సంబంధం లేకుండా ఇతర భాషల సినిమాలను తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారు. ప్రేమలు అనే చిన్న సినిమా తెలుగులో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇటీవల భారతీయుడు -2 తో […] -
Sudheer Babu : ఓటీటీలో సుధీర్ బాబు చిత్రం ట్రెండింగ్..ఎక్కడంటే …?
టాలీవుడ్ నటుడు సుధీర్‌బాబుప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘హరోంహర ది రివోల్ట్’ అనేది ఉపశీర్షిక. యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాకు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించాడు. సుధీర్ బాబుకు జోడిగా మాళవికా శర్మ కథానాయికగా నటించింది. సుమంత్ జి.నాయుడు నిర్మించిన హరోం హర జూన్ 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందన రాబట్టింది. అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు నష్టాలు మిగిల్చింది. ఇదిలావుంటే ఈ సినిమాను ఓటీటీలో జూలై 11న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు […] -
Prabhas : మరో స్టార్ దర్శకుడితో మొదలెట్టిన రెబల్ స్టార్..!
పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ తెరకెక్కించిన లేటెస్ట్ “కల్కి 2898 ఎడి”. యూనివర్సల్ హీరో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇంకా దీపికా పడుకోణ్ అత్యంత కీలక పాత్రల్లో నటించిన కల్కి భారీ వసూళ్లు అందుకొని దూసుకెళ్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా దిశా పటాని నటించింది. విడుదలై మూడు వారాలు దాటి నాలుగో వారంలోకి అడుగుపెట్టి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. కాగా ప్రస్తుతం రెబల్ స్టార్ రాజా సాబ్ […] -
Release clash : ఏమప్పా కన్నప్ప..ఏంటి పుష్పా ఇది..!
సినిమాల రిలీజ్ విషయంలో టాలీవుడ్ లో ఎప్పుడు గందరగోళం నడుస్తూనే ఉంటూనే ఉంటుంది. ఒక్కోసారి అది పంచాయతీ పెట్టి సమస్యను పరిష్కరించే వరకు వెళ్తుంది. మేము ముందు డేట్ వదిలాం అంటే లేదు మేము వదిలాము అని వాదనలు, ప్రతివాదనలు కామన్. తాజాగా ఇండస్ట్రీలో మరోసారి రెండు సినిమాల మధ్య క్లాష్ ఏర్పడే పరిస్థితి వచ్చేలా ఉంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ ల పుష్ప ఎంతటి సంచలనాలు సృష్టించిందో విదితమే. ఆ […] -
Darling : నిరంజన్ రెడ్డికి జాక్ పాట్..రిలీజ్ కు ముందే భారీ లాభాలు
ప్రియదర్శి హీరోగా, అందాల భామ నభ నటేష్ హీరోయిన్ గా నటించిన చిత్రం డార్లింగ్. మ్యాడ్ మ్యారేజ్, మాక్స్ ఎంటర్టైన్మెంట్స్ కథాంశంతో రానుంది ఈ చిత్రం. అశ్విన్ రామ్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బైనర్ ఫై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని హంగులు పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉంది ఈ చిత్రం. కాగా నిర్మాత నిరంజన్ రెడ్డికి డార్లింగ్ బాగా గిట్టుబాటు అయినట్టు తెలుస్తోంది. రూ. 8కోట్డతో నిర్మించిన […] -
KamalHaasan : ఒకటి థియేటర్లో ఉండగానే మరోటి ముగించిన కమల్ హాసన్
కమల్ హాసన్ 69ఏళ్ల వయసులో కుర్ర హీరోలతో సమానంగా పని చేస్తున్నాడు. ఇటీవల కల్కిలో ప్రతినాయుకునిగా అద్భుతంగా నటించి మెప్పించారు. మరో వైపు కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు -2 ఇటీవల విడుదలై ఫ్లాప్ గా మిగిలింది. ఇదిలా ఉండగా కమల్ వరుస సినిమాలతో జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్నారు. కమల్ హాసన్ హీరోగా ‘తగ్ లైఫ్’ అనే చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. మనిరత్నం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా […] -
MATKA: రామోజీ ఫిల్మ్ సిటీలో ముగించిన ‘మట్కా’..నెక్స్ట్ ఎక్కడంటే..?
వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్నాడు వరుణ్ తేజ్. అప్పుడెప్పుడో వచ్చిన గద్దల కొండా గణేష్ వరుణ్ తేజ్ సోలో కమర్షియల్ హిట్. ఆ తర్వాత వచ్చిన సినిమాలు అన్ని ఇలా వచ్చి వెళ్లాయి. కొన్ని సినిమాలు ఎప్పుడు వచ్చాయో కూడా తెలియదు. నూతన దర్శకుడితో చేసిన గని ఇండస్ట్రీ బిగ్గెస్ట్ డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది. తాజగా వరుణ్ తేజ్ “మట్కా” అనే సినిమా స్టార్ట్ చేసాడు. పలాస, శ్రీదేవి సోడా సెంటర్ చిత్రాలను డైరెక్ట్ చేసిన […]
తాజావార్తలు
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..