Ashwinidath: మహేష్ బాబు ఫ్యాన్స్ కోసం అశ్వనీదత్ సినిమా.!
- ఆగస్టు 9న మహేశ్ బాబు పుట్టిన రోజు
- ఒక్కడు - మురారి రీరిలీజ్ ఫిక్స్
- రాజమౌళి - మహేశ్ సినిమా అప్‌డేట్ లేనట్టే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగస్ట్ 9న మహేష్ బాబు బర్త్‌డే సందర్భంగా అభిమానులకు పలు సర్‌ప్రైజ్‌లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్‌బాబు, రాజమౌళి మూవీకి సంబంధించి ఎటువంటి ప్రకటన లేదని ఫ్యాన్స్ డీలా పడ్డారు. కానీ ఫ్యాన్స్ కు బూస్ట్ ఇచ్చెలా మశేష్ సినిమాల రీరిలీజ్ లకు ప్లాన్ చేస్తున్నారు.
మహేష్ బర్త్ డే రోజు అతడి బ్లాక్‌బస్టర్ మూవీ మురారి థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది. దాదాపు 23 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలోకి వస్తోంది. మహేష్‌బాబు బర్త్‌డే రోజు ఈ మూవీ స్పెషల్ షోస్‌ను తెలుగు రాష్ట్రాలతో ఓవర్‌సీస్‌లో స్క్రీనింగ్ చేయబోతున్నారు. రీ రిలీజ్‌ను భారీగా ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. దాదాపు మూడు వందలకుపైగా థియేటర్లలో ఈ మూవీ రీ రిలీజ్ కానున్నట్లు సమాచారం. కానూరి అంత అంటే ఒకరోజు ముందు అనగా ఆగస్టు 8న మహేశ్ బ్లాక్ బస్టర్ మూవీ ఒక్కడు చిత్రాన్ని రీరిలీజ్ చేయనున్నారు. కాని ఒక్కడు చిత్రాన్ని సెలెక్ట్ చేసిన థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేయనున్నారు.
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
- Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఇదిలా ఉండగా మహేశ్ బాబును హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన నిర్మాత అశ్వినీదత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దత్ మాట్లాడుతూ” వచ్చే ఏడాది మహేశ్ మొదటి సినిమా రాజకుమారుడు రీరిలీజ్ కి ప్లాన్ చేస్తాను. మహేశ్ అభిమానులు ఎవరు నా దృష్టికి తీసుకురాలేదు లేదంటే కాస్త ముందుగా నా ద్రుష్టి కి తీసుకొని వస్తే ఈ సంవత్సరం విడుదల చేసే వాళ్ళము” అని అన్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు మహేశ్ బాబుకు మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందించింది. మణిశర్మ సంగీతంలో వచ్చిన ఈ చిత్రం మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ముందుగా ప్లాన్ చేసి ఉంటె రాజకుమారుడు కూడా సంవత్సరం రీరిలీజ్ అయుండేది.
Also Read: Double ismart: ఓవర్సీస్ రైట్స్ దక్కించుకున్న బడా నిర్మాత..ఎవరంటే..?
తాజావార్తలు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
-
Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!