Tollywood Talk: నెక్ట్స్ రూ.1000 కోట్ల హీరో ఎవరు..రేస్ లో ముగ్గురు హీరోలు.!
- రూ. 1000కోట్ల కలెక్షన్లు సాధించిన కల్కి
- బాహుబలి-2తో తెలుగు సినిమా మార్కెట్ స్థాయిని పెంచిన రాజమౌళి
- రేస్ లో ముగ్గురు స్టార్ హీరోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి -2తో ప్రభాస్ మార్కెట్ అమాంతం పెరిగి ఎక్కిడికో వెళ్ళింది. టాలీవుడ్ సినిమా చరిత్రలో ఏ హీరో సాధించలేని కలెక్షన్స్ అప్పట్లో రాబట్టింది బాహుబలి -2. రాజమౌళి లేకుండా కూడా ప్రభాస్ ఆ ఫీట్ ను మరోసారి అందుకున్నాడు. రెబల్ స్టార్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కల్కి 2898AD’. ఈ చిత్ర సూపర్ హిట్ తో ప్రభాస్ రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధించాడు.
ప్రభాస్ తర్వాత వెయ్యి కోట్ల రూపాయలు హీరో ఎవరు అవుతారోనని ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ రేస్ లో ప్రస్తుతం ముగ్గురు హీరోలు ఉన్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప తెలుగుతో పాటు నార్త్ బెల్ట్ లో అదిరే కలెక్షన్స్ రాబట్టింది. వీరి కాంబోలో రాబోతున్న పుష్ప -2తో రూ.1000 కోట్ల క్లబ్ లో చేరేందుకు అవకాశం ఉందని ట్రేడ్ టాక్. ఇక ‘RRR’తో సూపర్ హిట్ సాధించిన రామ్ చరణ్, jr.ఎన్టీయార్ లకు నార్త్ లో మంచి మార్కెట్ ఏర్పడింది. శంకర్, రామ్ చరణ్ కలయికలో వస్తున్న ‘గేమ్ ఛేంజర్’ఫై భారీ అంచనాలు ఉన్నాయి. హిట్ టాక్ వస్తే వెయ్యి కోట్లు కెలెక్షన్లు సాదించడం మ్యాటర్ కాదు.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ఇక కొరటాల శివ దర్శకత్వంలో తారక్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా వస్తున్న చిత్రం ‘దేవర’. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఈ మూడు చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకుంటే రూ.1000కోట్లు రాబట్టి తెలుగు సినిమాను మరో మెట్టు ఎక్కిస్తాయనడంలో సందేహం లేదు.
Also Read :akhanda : అఖండ నుండి తమన్ తప్పుకున్నాడా ..తప్పించారా..?
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?