-
Kalki: బుక్ మైషోలో ‘బుజ్జి’ గాడు రికార్డు…ఎన్ని టికెట్స్ బుక్ అయ్యాయంటే ..?
రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు నటించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ “కల్కి 2898 ఏడీ”. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ రికార్డులు నమోదు చేస్తుంది. కేవలం రెండు వారాల్లోనే కల్కి ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్ లో 18మిలియన్ల కలెక్షన్స్ రాబట్టి ఆల్ టైమ్ హయ్యెస్ట్ కలెక్షన్స్ […] -
Dheeraj Mogilineni : చిన్న సినిమాలకు ఇక నుండి ఒకటే రూల్ ..అదేమంటే..?
టాలీవుడ్ లో చిన్న సినిమాల పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఏవో పెద్ద బ్యానర్ సపోర్ట్ ఉంటె రిలీజ్ సమయంలో థియేటర్లు దొరుకుతాయి తప్ప, చిన్న నిర్మాతలకు థియేటర్లు దొరికే పరిస్థితి ఉండదు.మరో వైపు ఒక్కోసారి సినిమా బాగున్నా కూడా ప్రేక్షకులు థియేటర్లకు రాని పరిస్థితి. అందుకు కారణం లేకపోలేదు. చిన్న సినిమాలకు హిట్ టాక్ వచ్చి, మౌత్ టాక్ బాగుంటే తప్ప కలెక్షన్లు రావు. మల్టీప్లెక్స్ లో చిన్న సినిమాలకు టికెట్ ధర కూడా 175రూపాయలు […] -
wedding invitation: ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానము..అందరూ ఆహ్వానితులే
ఘట్టమనేని వారి ఇంట పెళ్లి బాజా మోగనుంది, దాదాపు 23 సంవత్సరాల తర్వాత ఘట్టమనేని వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు చక చక జరుగుతున్నాయి. అతిధిలకు, బంధువులకి ఆహ్వాన పత్రికల పంపకాలు కూడా ప్రారంభించారు. ఈ వేడుకను ముత్యాల పందిరిలో, అతిరధ మహారథుల మధ్య ఘనంగా నిర్వహించనున్నారు. అన్ని ప్రాంతాల రుచులను విందులో వడ్డించనున్నారు. ఘట్టమేని సత్యనారాయణ కనిష్ట పుత్రుడు వరుడు: మురారిని, చంటి – అన్నపూర్ణమ్మ దంపతుల కనిష్ట పుత్రిక […] -
Release clash : దీపావళి రేస్ మొదలు పెట్టిన హీరో..ఆ హీరో ఎవరంటే..?
పండగకు సినిమాల విడుదల అంటే నిర్మాతలకు కాసింత ఆనందం. టాక్ కొంచం అటు ఇటు ఉన్న లాగేస్తుంది, కలెక్షన్లు రాబడతాయి అని నమ్మకం, అది గతంలో ప్రూవ్ అయింది కూడా. ఎప్పుడో వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్ కోసం ఇప్పటి నుండే కర్చీఫ్ లు వేసి ఉంచారు నిర్మాతలు. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు పండుగ రోజుల్లో రిలీజ్ కోసం ఎంతగా ఇంట్రెస్ట్ చూపిస్తారో హీరోలు, నిర్మాతలు. ఈ ఏడాది ముఖ్యమైన పండగలకు స్లాట్స్ నిండిపోయాయి. ఆగస్టు […] -
Darling : కంటెంట్ పై నమ్మకం..ఒక రోజు ముందే స్పెషల్ ప్రీమియర్స్..
పెళ్లిచూపులు చిత్రంతో గుర్తింపు తెచ్చుకొని హీరోగా పలు సినిమాలలో నటిస్తున్నాడు ప్రియదర్శి . ఒకవైపు స్టార్ హీరోల చిత్రాలలో హాస్య నటుడు పాత్రలు చేస్తూ మరోవైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూ నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తున్నాడు ప్రియదర్శి. గతంలో ఓటీటీలో విడుదలైన మల్లేశంతో వి,విమర్శకుల మెప్పు పొందారు దర్శి. బలగం చిత్రంతో కమర్షియల్ గా సక్సెస్ సాధించాడు. ప్రస్తుతం హనుమాన్ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డితో “డార్లింగ్” అనే చిత్రంలో నభా నటేశ్ తో కలిసి నటిస్తున్నాడు […] -
War -2 Update: హైదరాబాద్ లో ఎన్టీఆర్–హృతిక్‌ల వార్-2..ఎప్పటినుండంటే..?
RRR తర్వాత జూ. ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘దేవర’. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే వార్ -2 చిత్రాన్ని మొదలు పేట్టాడు తారక్. 2019లో విడుదలైన ‘వార్’ కి సీక్వెల్‌గా రాబితోంది ‘వార్ 2’ . ఈ చిత్రంతో బాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు ఎన్టీయార్. హృతిక్ రోషన్, తారక్ కాంబినేషన్ లో వస్తున్న ఈ ‘వార్ 2’ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ […] -
Kalki : బాక్సాఫీస్ కు ఒక్కడే రాజు ..అతడే ప్రభాస్ రాజు ..
రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అమితాబ్ ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రం విడుదలై మూడు వారాలు పూర్తయింద. కల్కి కలెక్టన్స్ లో వర్కింగ్ డేస్ లో కొంచం డ్రాప్ కనిపించినా వీకెండ్స్, హాలిడేలలో హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనం ఇస్తూ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.1000కోట్ల గ్రాస్, రూ. 500 కోట్లకు పైగా […] -
Viduthalai -2 : విడుదలై ఫస్ట్ లుక్ విడుదల..సేతుపతి విశ్వరూపం ..!
సూరి హీరోగా మారి తన మొదటి చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో విడుదలై -1 లో నటిచింన సంగతి విదితమే. విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో వచ్చిన ఈ చిత్రం తమిళం, తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో సూరి నటనకు మంచి పేరుతో పాటు పలు అవార్డులు కూడా వరించాయి. కాగా విడుదలై చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాడు దర్శకుడు వెట్రిమారన్. మొదటి భాగం గతేడాది రిలీజ్ కాగా పార్ట్- […] -
Sardhar -2 : కార్తీ సర్దార్ షూటింగ్ లో ప్రమాదం.. పలవురికి తీవ్ర గాయాలు..!
తమిళనాడు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. కార్తీ కథానాయకుడిగా గతంలో సర్దార్ అనే చిత్రం వచ్చిన విషయం తెలిసిందే తమిళంతో పాటు తెలుగులో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించింది. ఆ చిత్ర ఎండ్ లో సర్దార్ -2 ఉంటుందని ప్రకటించాడు దర్శకుడు. దాదాపు రెండు సంవత్సరాల క్రితం విడుదలైన ఈ చిత్రానికి కొనసాగింపుగా సర్దార్ -2ను ఇటీవల ప్రారంభించాడు దర్శకుడు పీఎస్ మిత్రన్ . కాగా అందుతున్న సమాచారం ప్రకారం […] -
Nani: మరో సీక్వెల్ లో న్యాచురల్ స్టార్ నాని..దర్శకుడు ఎవరంటే..?
నేచురల్ స్టార్ వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. దసరా, హాయ్ నాన్న వంటి హిట్లు నానిని సక్సెస్ ట్రాక్ ఎక్కించాయి. నానితో దసరా వంటి సూపర్ హిట్ తెరకెక్కించిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఆ చిత్రానికి సెక్వెల్ గా దసరా -2ను మొదలు పెట్టాడు ఈ హీరో. నాని కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రానుంది ఆ చిత్రం. మరో వైవు వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ఇతర హీరోలతో […]
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..