-
Dhanush : నా ఫేవరెట్ హీరో ఆయనే..మల్టీస్టారర్ ఆ హీరోతో మాత్రమే చేస్తా..!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం రాయన్. ధనుష్ కెరీర్ లో 50వ చిత్రంగా రాయన్ రానుంది. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. SJ సూర్య ప్రతి కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇప్పటికి విడుదలైన ఈ చిత్ర టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో విశేష స్పందన దక్కిచుకుంది. కాగా రాయన్ తెలుగులో విడుదల కానున్న నేపథ్యంలో టాలీవుడ్ లో ప్రమోషన్స్ స్పీడ్ పెంచాడు ధనుష్. ఇందులో […] -
Tollywood : టాలీవుడ్ లేడి సూపర్ స్టార్ గా ఆ హీరోయిన్..ఎవరా భామ..?
సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఉన్నంత లైఫ్ స్పాన్ హీరోయిన్స్ కు ఉండదు. 60 ఏళ్లు పైబడినా కూడా ఇప్పటికి సినిమాలు చేస్తూ కుర్ర హీరోయిన్స్ పక్కన స్టెప్పులు వేస్తున్నారంటే స్టార్ హీరోల ఫ్యాన్ బేస్ ఏపాటిడో అర్ధం చేసుకోవచ్చు. కానీ హీరోయిన్స్ పరిస్థితి ఆలా కాదు. వరుసగా మూడు, నాలుగు సినిమాలు ఫ్లాప్ అయితే ఐరన్ లెగ్ అనే ముద్ర వేస్తారు. దాంతో వారికి అవకాశాలు లేక ఇండస్ట్రీ నుండి తప్పుకోవాల్సిన పరిస్థితి. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణను […] -
Release clash : మరోసారి మెగా vs అల్లు..ఈ సారి గెలుపెవరిది..?
డిసెంబరులో విడుదలయ్యే సినిమాలలో ప్రస్తుతానికి రెండు సినిమాలు క్లారిటీ ఇచ్చేసాయి. ముందుగా డిసెంబరులో వస్తున్నామని ప్రకటించారు పుష్ప -2. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ ల కాంబోలో వచ్చిన పుష్ప సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. దానికి కొనసాగింపుగా రాబోతున్న పుష్ప-2 ఫై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు రెండు సంవత్సరాలకు పైగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతూనే ఉంది. వాయిదాల మీద వాయిదాలు పడుతూ, షూటింగ్స్ క్యాన్సిల్ అవుతూ ఆలా […] -
OTT : సినిమా రిలీజ్ లపై ఓటీటీ సంస్థల ఒత్తిడి..కారణం ఏంటంటే..?
తెలుగు సినిమా ఇప్పుడు వరల్డ్ సినిమాగా మారిపోయింది. బాహుబలి నుండి తెలుగు సినిమాలను నిర్మించే విధానం, సినిమా స్టాండర్డ్స్ మొత్తం మారిపోయాయి. థియేట్రికల్ రైట్స్ తో పాటు ఓటీటీ వంటి సంస్థలు రావడంతో నిర్మాతలకు వాటి రూపంలో ఆదాయం రావడం మొదలైంది. కోవిడ్ కారణంగా, చిన్న,పెద్ద అని తేడా లేకుండా ఇబ్బడి ముబ్బడిగా సినిమాలు తీసి ఓటీటీలకు సేల్ చేసి సొమ్ము చేసుకున్నారు. కానీ పోస్ట్ కొవిడ్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి. నేడు ఓటీటీ సంస్థలు […] -
Nani : భారీ స్థాయిలో దసరా -2 ..బడ్జెట్ ఎంతంటే..?
నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన దసరా ఘన విజయం సాధించింది. తెలంగాణా నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం నాని కెరీర్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పక్కా మాస్ మసాలా ఫార్ములాతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి దసరా చిత్రాన్ని దాదాపు రూ .75 కోట్లతో నిర్మించాడు. ఏడాది తర్వాత దసరా కు సిక్వెల్ […] -
Ram Charan : రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా ఎప్పటినుండంటే..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తీసిన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించి చాలా కాలం అవుతోంది. చరణ్ కెరీర్ 16వ సినిమాగా రానుంది. కానీ ఈ సినిమా షూటింగ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. శంకర్, రామ్ చరణ్ ల సినిమా ‘గేమ్ ఛేంజర్’ కారణంగానే బుచ్చి సినిమా డిలే అవుతూ ఉంది. శంకర్ ఎప్పుడు షూటింగ్ ఉందంటారో ఎప్పుడు లేదంటారో ఆయనకు తప్ప ఎవరికీ […] -
Tolly Wood :సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 2 సాఫ్ట్ పోస్టర్ లాంచ్ ..
టి సి ఏ నిర్వహిస్తున్న సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 1 ఫిబ్రవరిలో నిర్వహించారు. అది పెద్ద సక్సెస్ అవడంతో ఇప్పుడు సీజన్ 2 ని నవంబర్ లో నిర్వహిస్తున్నారు. ద రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెల్బోర్న్ కి చారిటీ కోసం తెలుగు సినీ సెలబ్రిటీస్ ఈ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు. ఈ సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ సీజన్ 2 కి సంబంధించిన సాఫ్ట్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ పోస్టర్ లంచ్ కార్యక్రమంలో […] -
UAE : UAE ప్రతిష్టాత్మక గోల్డెన్ వీసా అందుకున్న మరొక తెలుగు హీరో..ఎవరా హీరో..?
వివిధ రంగాలలో సేవలందించినందుకు గాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కొందరు ప్రముఖులకు, సినీ రంగంలోని తారలకు గోల్డెన్ వీసాలు అందజేస్తున్న విషయం విదితమే. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు ఈ వీసా అందుకున్నారు. తాజాగా మరోక టాలీవుడ్ హీరో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గోల్డెన్ వీసా అందుకున్నారు. అతనెవరో కాదు ప్రస్తుతం మా అధ్యక్షులు మంచు విష్ణు. ఆర్ట్స్ మరియు కల్చర్ కు ఆయన చేసిన విశేష సేవలను గుర్తిస్తూ అబుదాబిలోని సాంస్కృతిక […] -
Sradda srinadh: శ్రద్ధాకు శ్రద్ధగా స్వాగతం పలికిన యూనిట్ ..ఇంతకీ ఏ సినిమా..?
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకెళుతున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే గామి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ చేసాడు. ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. మరో రెండు సినిమాలకు సంబంధించి కథా చర్చలు జరుపుతున్నాడు ఈ యంగ్ హీరో. విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి రచన మరియు దర్శకత్వం వహిస్తున్నాడు. SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ […] -
NBK 109: బాలయ్య కూడా ఆరోజే వస్తే..దబిడి..దిబిడే..
కెరీర్ లో 109వ సినిమాలో నటిస్తున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ఇటీవల లాంగ్ షెడ్యూల్ రాజస్థాన్ లో చేసేందుకు పయనమైంది. ఈ షెడ్యూల్ లో ఎడారిలో పోరాట సన్నివేశాలను తెరకెక్కించనున్నాడు దర్శకుడు బాబీ. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. కాగా ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది సస్పెన్స్ గా మారింది. తొలుత ఈ చిత్రానికి వినాయక చవితి కానుగాక […]
తాజావార్తలు
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!