-
Tollywood : మైథలాజీకల్ కథల పై టాలీవుడ్ దర్శకుల మోజు..!
ఒక జానర్ లో వచ్చిన సినిమా హిట్ అయింది అంటే వరుసగా అదే టైప్ కథలతో సినిమాలు చేస్తారు దర్శకులు. మగధీర హిట్ అవడంతో అటువంటి కథలతో శక్తి, బద్రీనాధ్ వంటి సినిమాలు విడుదల అయ్యాయి. కానీ ఫలితం ఎలా వచ్చిందో అందరికి తెలిసిన సంగతే. అదే దారిలో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సూపర్ హిట్ సాధించడం తో దాదాపు ఒక డజను పైగా సినిమాలు అదే జానర్ లో టాలీవుడ్ ని పలకరించాయి. ఒకటి, […] -
Mb Fans : మురారీ వద్దు..ఖలేజా ముద్దు..
ఆగస్టు 9 టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టిన రోజు. ఆ రోజు ఘట్టమనేని అభిమానులకు పండగ రోజు. రాబోయే మహేశ్ బర్త్ డే ఫ్యాన్స్ కు చాలా స్పెషల్. అదే రోజు దర్శక ధీరుడు రాజమౌళి, ప్రిన్స్ మహేశ్ ల పాన్ ఇండియా చిత్రం ప్రకటన ఉండనుంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ల్ ఖుషిగా ఉన్నారు. కాగా ఈ మధ్య కాలంలో హీరోల పుట్టిన రోజు సందర్భంగా తమ తమ హీరోల హిట్ సినిమాలను […] -
Tolly wood : నేను ట్రెండ్ ఫాలో అవ్వను..ట్రెండ్ సెట్ చేస్తాను..
టాలీవుడ్ లోని బడా నిర్మాతలలో దగ్గుబాటి సురేష్ ఒకరు. ఆయన వారసుడుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు దగ్గుబాటి రానా. తొలి చిత్రం లీడర్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రానా. తదుపరి కొన్ని ఫ్లాప్ లు రావడంతో రొటీన్ కథలకు గుడ్ బై చేప్పేసాడు. మరోవైపు బాలీవుడ్ లో మంచి కథ బలం ఉన్న సినిమాలలో నటించి తనకంటూ సెపరేట్ ఇమేజ్ ఏర్పరుచుకున్నాడు. బాహుబలి రెండు భాగాలలో ప్రతిపక్ష నాయకుడి పాత్రలో రానా నటన గురించి ఎంత […] -
Soori: విడుదలై – 2 ఫస్ట్ లుక్ విడుదల ఎప్పుడంటే ..?
తమిళంలో హాస్యనటులలో సూరి ఒకడు. సంతానం పూర్తి స్థాయి హీరోగా మారడంతో స్టార్ హీరోల సినిమాలలో సూరి, యోగబాబు తప్పని సరిగా ఉండాల్సిందే. ముఖ్యంగా శివకార్తికేయన్ సినిమాలలో సూరికి ప్రత్యేకమైన పాత్ర ఉండాల్సిందే. కాగా సూరి హీరోగా మారాడు. తన మొదటి చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో విడుదలై -1 లో నటించాడు. విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో వచ్చిన ఈ చిత్రం సూరికి మంచి పేరు తెచ్చిపెట్టింది. కాగా విడుదలై-1 ఎండింగ్ లో […] -
Bollywood Actress : బాలీవుడ్ భామకు టాలీవుడ్ లో వరుస ఆఫర్లు..ఇంతకీ ఎవరు..?
అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయింది జాన్వీ కపూర్. తొలి చిత్రం ధఢక్ సూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని పలు హిట్ చిత్రాల్లో నటించించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. కాగా జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న చిత్రం ‘దేవర’. మొదటి సినిమాతోనే స్టార్ హీరో jr.ఎన్టీయార్ సరసన ఛాన్స్ కొట్టింది. దేవర చిత్రం పాన్ ఇండియన్ భాషలలో రాబోతోంది. ఈ చిత్రంలో […] -
Vishwak sen: షూటింగ్ పూర్తి కాకుండానే రైట్స్ సేల్..రిలీజ్ ఫిక్స్..
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సినిమాలు విడుదల చేసాడు ఈ యంగ్ హీరో . గామీ బ్రేక్ ఈవెన్ సాధించగా, గ్యాంగ్స్ అఫ్ గోదావరి యావరేజ్ టాక్ తో సరిపెట్టుకున్నా నిర్మాతలకు బాగానే గిట్టుబాటు అయింది. ప్రస్తుతం మిడ్ రేంజ్ హీరోలలో నిర్మాతలకు హాట్ ఫేవరేట్ విశ్వక్ సేన్ అనడంలో సందేహం లేదు. విశ్వక్ తో సినిమా చేస్తే మినిమం గ్యారెంటీ అనే పేరు ఉంది. […] -
OTT Trending : ఓటీటీ రికార్డులు బద్దలు కొడుతున్న మహారాజ.
విజసేతుపతి రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘మహారాజ’. ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ మౌత్ టాక్ తో సంచనాలు నమోదు చేసింది. ఈ చిత్రంలో విజయసేతుపతి నటనకు తమిళ్ తో పాటు తెలుగు రాష్టాల ప్రేక్షకులు కూడా భ్రమరథం పట్టారు.తెలుగులోనూ ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. మహారాజ చిత్రం ఏపీ తెలంగాణ థియేట్రికల్ రైట్స్ కొనుగోలు చేశారు ఎన్వీ ప్రసాద్. ఏపీ, తెలంగాణలో ఎవరు ఊహించని రీతిలో సుపర్ హిట్ […] -
Kamal haasan : భారతీయుడు వచ్చాడు…కానీ ప్రేక్షకులే రావట్లేదు..ఎందుకని..?
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం భారతీయుడు -2. వీరి కాంబోలో గతంలో వచ్చిన భారతీయుడు ఘన విజయం సాధించిన విషయం విదితమే. దాదాపు 28 సంవత్సరాల తర్వాత దానికి కొనసాగింపుగా భారతీయుడు -2ను తీసుకువచ్చారు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ దిశగా సాగుతోంది. ఈ నెల 12న విడుదలైన ఇండియన్ -2 తొలి ఆట నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. మరోవైపు ఈ చిత్రానికి భారీ స్థాయిలో ప్రీ […] -
Raj tarun : మాల్వీ మల్హోత్రా నిజస్వరూపం బయటపెట్టే మరోక వీడియో…ఇంతకీ ఆ వీడియోలో ఏముంది..?
రాజ్ తరుణ్ అతని మాజీ ప్రియురాలు లావణ్యల ఎపిసోడ్ డైలీ సీరియల్ లా జరుగుతూనే ఉంది. రాజ్ తరుణ్ ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో లావణ్య కేసు పెట్టిన సంగతి తెలిసిన విషయమే. రాజ్ తరుణ్ తనను మోసం చేసాడని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తనను వాడుకొని వదిలేసాడనేది లావణ్య ఆరోపణ. కాగా లావణ్య తనకు అసభ్యకరమైన మెసేజ్ లు పెడుతూ, తన అన్నయ్యను వేధిస్తోందని హీరోయిన్ […] -
Priya darshi: హాస్యనటుడి నుండి అందరూ మెచ్చే హీరోగా మారిన దర్శి..!
హాస్యనటుడుగా పెళ్లిచూపులు చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు ప్రియదర్శి . కమెడియన్ రోల్స్ మాత్రమే కాకుండా కథా బలం ఉన్న పలు వెబ్ సిరీస్ లు నటిస్తూ అంచలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు దర్శి. ఒకవైపు స్టార్ హీరోల చిత్రాలలో హాస్య నటుడు పాత్రలు చేస్తూ మరోవైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూ నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తున్నాడు ప్రియదర్శి. గతంలో ఓటీటీలో విడుదలైన మల్లేశం సినిమాలో తన నటనతో అందరి ప్రశంసలు పొందాడు. దిల్ […]
తాజావార్తలు
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..