-
Rajnikanth : దసరా రేస్ నుండి రజనీకాంత్ సినిమా ఔట్..!
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల ‘జైలర్’ సూపర్ హిట్ తో సూపర్ ఫామ్ లో ఉన్నారు. నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం రజనీ ఫ్లాప్ పరంపరకు బ్రేక్ వేసింది. చాల కాలంగా హిట్ లేని రజనీకి జైలర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ దక్కింది. జైలర్ ఇచ్చిన ఉత్సాహంతో రజనీకాంత్ వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా T.G జ్ఙానావెల్ దర్శకత్వంలో ‘వెట్టయాన్‘ అనే చిత్రం తెరకెక్కుతోంది. రజనీకాంత్ పుటిన రోజు సందర్బంగా విడుదల చేసిన […] -
Nayanatara : యంగ్ హీరో సరసన నయనతార..ఎవరా హీరో ..?
లేడి సూపర్ స్టార్ నయనతార చంద్రముఖి సినిమాతో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్ లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. దాదాపు రెండు దశాబ్దాలుగా తమిళ పరిశ్రమలో అగ్ర నటిగా కొనసాగుతుంది. లక్మి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయింది నయన్. తెలుగులోను స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది నయన్ తార. శ్రీరామరాజ్యం వంటి పౌరాణిక చిత్రాలలో బాపు దర్శకత్వంలో సీత పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. కాగా ఇటీవల కాలంలో అడపా […] -
Pongal Race: సీనియర్ హీరోల పోటీ..విజయం ఎవరిని వరిస్తుందో..?
సంక్రాంతి అంటే పల్లెటూరు అందాలు, ధాన్యం లోగిళ్లు, కోడి పందాలు, కొత్త అల్లుడుకి మర్యాదలతో పాటు ఫ్యామిలీ తో పాటు సినిమా చూడడం అనేది కూడా ఒక భాగం. పొంగల్ హాలిడేస్ కు థియేటర్లు కళకళలాడుతూ ఉంటాయి. ముఖ్యంగా B,C సెంటర్లు ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ తో హోరెత్తుతాయి. అందుకే ప్రతి సంక్రాంతికి సినిమాలు విడుదలకు ప్రతి ఒక్కరూ పోటీ పడుతుంటారు. సంక్రాంతి డేస్ అంటే సినిమాలకు గోల్డెన్ డేస్ లాంటివి. రానున్న సంక్రాంతి కూడా బాక్సాఫీస్ […] -
Anil ravipudi: షూటింగ్ స్టార్ట్ కాలేదు..రిలీజ్ డేట్ ఫిక్స్..ఏ సినిమా అంటే ..?
విక్టరీ వెంకటేష్ ఇటీవల సైంధవ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. తాజగా వెంకీ మరో చిత్రాన్ని ప్రారంభించాడు. గతంలో F2, F3 వంటి రెండు సూపర్ హిట్లు అందించిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ నటించనున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన కూడా ఇటీవల విడుదల చేసారు మేకర్స్. గతంలో హాస్యం ప్రధానంగా సాగే కథాంశాన్ని ఎంచుకున్న అనిల్ రావిపూడి ఈ దఫా సరికొత్త కథతో రానున్నాడు. ‘ఎక్సలెంట్ […] -
Chiranjeevi : మెగాస్టార్ 157 స్టోరి రెడీ..దర్శకుడు ఎవరంటే..?
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘విశ్వంభర’. బింబిసారతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ వశిష్ట చిరు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మెగాస్టార్ కు జోడిగా అందాల భామ త్రిష నటిస్తోంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రానున్న ఈ చిత్రాన్నియువి క్రియేషన్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. మ్యూజిక్ సిట్టింగ్స్ ఇటీవల ప్రారంభించారు ఆస్కార్ విన్నర్ MM కీరవాణి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ చిత్రంపై మరిన్ని అంచనాలు […] -
Tollywood : హనుమాన్ నిర్మాత మరో భారీ బడ్జెట్ చిత్రం..హీరో ఎవరంటే..?
టాలివుడ్ లో ఈ ఏడాది విడుదలై అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రాలలో హనుమాన్ ముందు వరుసలో ఉంటుంది. తేజ సజ్జా హీరోగా, విలక్షణ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మించాడు. చిన్న చిత్రంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా జై […] -
December Clash: అన్ని వేళ్లు పుష్పా వైపే..అసలు కారణం ఏంటంటే..?
ఎక్కడో సీతాకోక చిలుక గాల్లో ఎగిరితే, ఇంకెక్కడో వర్షం పడినట్టుంది రాబోయే డిసెంబరు సినిమాల పరిస్థితి. ఒక్క సినిమా కారణంగా అరడజను చిత్రాలు ఇబ్బందుల్లో పడ్డాయి. ఆకారణమైన సినిమానే పుష్ప-2. రెండేళ్లుగా షూటింగ్ జరుగుతూనే ఉంది బన్నీ, సుకుమార్ ల పుష్ప -2. వాస్తవానికి ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కావలి. అలా చేస్తామని కూడా అధికారంగా ప్రకటించారు మేకర్స్. దీంతో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాలు డిసెంబరుకు వచ్చేలా షూటింగ్ చేస్తున్నాయి. కొన్ని […] -
Dhanush : రాయన్ సెన్సార్ టాక్..ఎలా ఉందంటే ..?
ధనుష్ హీరోగా రాబోతున్న తాజా చిత్రం రాయన్. తానే స్వయంగా దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ్ తో పాటు, తెలుగు, హిందీ భాషలలో రానుంది. ఈ చిత్రంలో ధనుష్ తో పాటు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కీలక పాత్రలో నటించనున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామాగా రానున్న జూలై 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ధనుష్ కెరీర్ లో రాయన్ 50వ చిత్రంగా రాబోతుంది. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో […] -
AjithKumar: విదాముయార్చి షూటింగ్ అప్డేట్..తరువాతి షెడ్యూల్ ఎక్కడంటే..?
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘విదాముయార్చి‘. మగిజ్ తిరుమేని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. అజిత్ కు జిడిగా త్రిష నటిస్తుంది. ఇటీవల విడుదలైన అజిత్ కుమార్ ఫస్ట్ మరియు సెకండ్ లుక్ పోస్టర్లు ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా అజిత్ మరియు త్రిష కృష్ణన్ లకి సంబందించిన పోస్టర్ ను సినిమాఫై మరింత ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ఇటీవల అజర్ […] -
Chaitanya Reddy : హనుమాన్ కు మేము అనుకున్నంత కలెక్షన్లు రాలేదు..
ఈ ఏడాది సంక్రాంతికి విడులైన సినిమాలలో హనుమాన్ ఒకటి. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటెర్టైనమెంట్స్ బైనర్ పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా బాషలలో విడుదలయిన ఈ చిత్రం అన్ని భాషలలోను సూపర్ హిట్ సాధించి 2024 సంక్రాతి హిట్ గా నిలిచింది. చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించింది హనుమాన్. ప్రపంచ వ్యాప్తంగా ఎవరు […]
తాజావార్తలు
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!