-
Tollywood – మరోసారి మెగా vs నందమూరి..యాదృచ్చికమే కానీ..
టాలీవుడ్ లో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్న ఫ్యామిలీస్ లో నందమూరి, కొణిదల హీరోలు ముందు వరుసలో ఉంటారు. ఇరివురి ఫ్యామిలీస్ నుండి ఏదైనా సినిమా రిలీజ్ అయితే ఆ హంగామా వేరు. అప్పట్లో నందమూరి బాలయ్య, మెగాస్టార్ చిరంజీవి చిత్రాలు పోటాపోటీగా విడుదలైతే థియేటర్ల వద్ద పండగ వాతారణం కనిపించేది. కటౌట్లు, పాలాభిషేకాలు హడావుడి వేర్ లెవల్ లో ఉండేది. ఇక వారి తర్వాతి తరం jr.ఎన్టీయార్, రామ్ చరణ్ ల సినిమాల రిలీజ్ సమయంలోనూ […] -
Big News : KGF -3కి మూహుర్తం ఫిక్స్ చేసిన ప్రశాంత్ నీల్…హీరో ఎవరో తెలుసా..?
కన్నడ హీరో యశ్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరెకెక్కిన చిత్రం KGF. విడుదలకు ముందు ఎటువంటి అంచానాలు లేని ఈ చిత్రం మొదటి ఆట ముగిసిన తర్వాత సూపర్ హిట్ టాక్ తో తెలుగు, తమిళ్ బాక్సాఫీస్ దగ్గర చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఈ చిత్రంతో కన్నడ హీరో యశ్ ఓవర్ నైట్ లో పాన్ ఇండియా హీరో అయ్యాడు. మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ మారాడు. కేజీఎఫ్ కు సిక్వెల్ […] -
Tollywood Talk: నెక్ట్స్ రూ.1000 కోట్ల హీరో ఎవరు..రేస్ లో ముగ్గురు హీరోలు.!
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి -2తో ప్రభాస్ మార్కెట్ అమాంతం పెరిగి ఎక్కిడికో వెళ్ళింది. టాలీవుడ్ సినిమా చరిత్రలో ఏ హీరో సాధించలేని కలెక్షన్స్ అప్పట్లో రాబట్టింది బాహుబలి -2. రాజమౌళి లేకుండా కూడా ప్రభాస్ ఆ ఫీట్ ను మరోసారి అందుకున్నాడు. రెబల్ స్టార్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కల్కి 2898AD’. ఈ చిత్ర సూపర్ హిట్ తో ప్రభాస్ రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధించాడు. ప్రభాస్ తర్వాత వెయ్యి కోట్ల రూపాయలు హీరో ఎవరు […] -
akhanda : అఖండ నుండి తమన్ తప్పుకున్నాడా ..తప్పించారా..?
బాలయ్య హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ ఎంతటి సంచలనాలు నమోదుచేసిందో అందరికి తెలిసిందే. కోవిడ్ తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా లేదా అని ఇండస్ట్రీ అనుమానం వ్యక్తం చేస్తున్న రోజుల్లో ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వరద పారించిందని చెప్పడంలో సందేహం లేదు. మాస్ కథకు దైవత్వాన్ని జోడించి బోయపాటి తన మార్క్ స్టైల్ లో అఖండను తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకొని విజిల్స్ కొట్టించింది. అఖండ గురించి చెప్పుకుంటే ముఖ్యంగా […] -
Ashwin babu: శివం భజే ట్రైలర్ టాక్..
స్టార్ యాంకర్ ఓంకార్ తమ్ముడిగా జీనియస్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు అశ్విన్ బాబు. రాజుగారి గది చిత్రంతో హిట్ కొట్టాడు. ఆ తర్వాత అడపా దడపా సినిమాలు రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. గత ఏడాది రిలీజైన హిడింబతో సరికొత్త కథతో సినిమా చేసినప్పటికీ హిట్టు కొట్టలేకపోయాడు. తాజాగా శివం భజేతో మరోసారి థియేటర్లో అడుగుపెడుతున్నాడు అశ్విన్. అఫ్సర్ దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ ఫాంటసీ థ్రిల్లర్ ట్రైలర్ కాసేపటి క్రితం విడుదల చేసారు యంగ్ హీరో విశ్వక్ […] -
Allu Arjun : పుష్ప దెబ్బకు ఇద్దరు యంగ్ హీరోలు అవుట్..
డిసెంబరు సినిమాల పంచాయతీ ఇప్పట్లో తెగేలా లేదు. అందరి కంటే ముందుగా రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న సినిమాల పరిస్థితి అయోమయంగా తయారయియింది. ఈ డిసెంబరులో అల్లు అర్జున్, సుకుమార్ ల పుష్ప – 2, శంకర్, రామ్ చరణ్ ల గేమ్ ఛేంజర్ సినిమాలు థియేటర్లలోకి రానున్నట్టు అధికారకంగా ప్రకటించాయి. ఈ రెండు చిత్రాలతో పాటు విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప అదే నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూడు పెద్ద […] -
Bollywood dreams: ఇక్కడ హిట్లు వస్తున్నా.. అక్కడ ఆఫర్ల కోసం ఆరాటం..
‘సీతారామం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది మృణాల్ ఠాకూర్. ఆ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన సీత పాత్రలో నటించి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది మృణాల్. ఆ చిత్ర విజయంతో తెలుగులో వరుసగా హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన కల్కి సినిమాలో అతిథి పాత్రలో కనిపించింది.. ఇది ఇలా ఉంటే ఈ భామ హిందీ చిత్రాలలో […] -
Kodi Ramakrishna: ఘనంగా శతాధిక దర్శకుడు కోడి రామకృష్ణ 75వ జయంతి వేడుకలు
టాలీవుడ్ చరిత్రలో గొప్ప గొప్ప చిత్రాలను తెరకెక్కించిన దర్శకుల్లో కోడి రామకృష్ణ ఒకరు. తెలుగు చిత్ర సీమ గురువుగారు అంటూ పిలుచుకునే దర్శకరత్న దాసరి నారాయణరావు శిష్యుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కోడి రామకృష్ణ. విజయవంతమైన చిత్రాలను రూపొందిస్తూ ఒక్కో సినిమాకు ఒక్కో మెట్టుకు ఎక్కుతూ శతాధిక దర్శకుడిగా పేరు తెచ్చుకుని గురువుకి తగ్గ శిష్యుడిగా పేరు సంపాదించుకున్నారు. ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత కె.రాఘవ నిర్మాతగా రూపొందించిన తొలి చిత్రం ‘ఇంట్లో రామయ్య వీధిలో […] -
Ashwinidath: మహేష్ బాబు ఫ్యాన్స్ కోసం అశ్వనీదత్ సినిమా.!
ఆగస్ట్ 9న మహేష్ బాబు బర్త్‌డే సందర్భంగా అభిమానులకు పలు సర్ప్రైజ్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్‌బాబు, రాజమౌళి మూవీకి సంబంధించి ఎటువంటి ప్రకటన లేదని ఫ్యాన్స్ డీలా పడ్డారు. కానీ ఫ్యాన్స్ కు బూస్ట్ ఇచ్చెలా మశేష్ సినిమాల రీరిలీజ్ లకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బర్త్ డే రోజు అతడి బ్లాక్‌బస్టర్ మూవీ మురారి థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది. దాదాపు 23 ఏళ్ల తర్వాత మరోసారి థియేటర్లలోకి వస్తోంది. మహేష్‌బాబు బర్త్‌డే రోజు ఈ […] -
Double ismart: ఓవర్సీస్ రైట్స్ దక్కించుకున్న బడా నిర్మాత..ఎవరంటే..?
రామ్ పోతినేని, సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ సాధించడంతో డబుల్ ఇస్మార్ట్ భారీ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. పూరీ కనెక్ట్ బ్యానర్‌పై చార్మీ, పూరీ జగన్నాథ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్, కావ్య థాపర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఊపందుకొన్నాయి. లైగర్ వంటి డిజాస్టర్ తర్వాత పూర్తి నుండి వస్తున్న ఈ చిత్రం భారీగా బిజినెస్ చేయడం […]
తాజావార్తలు
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!