Tollywood: ఒక్క క్లిక్.. మూడు ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్..మ్యాటర్ ఏంటంటే..?
- పేరు మార్చుకున్న ఆకాష్
- విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకి' రైట్స్ సేల్
- రాజ్ తరుణ్ 'పురుషోత్తముడు' థియేటర్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రాపోరి చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు ఆకాష్ పూరి. పూరి జగన్నాధ్ కొడుకు అనే బ్యాంకింగ్ ఉన్న సినిమా ఆఫర్లు వరుసగా వచ్చిన హిట్లు మాత్రం ఆకాశ్ ని వరించలేదు. తన తండ్రి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో చేసిన మెహబూబా తదితర చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ రోజు ఆకాష్ పుట్టిన రోజు సందర్భంగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తనపేరులోని ఆకాష్ పూరి లో పూరి ని తీసేసి ఆకాష్ జగన్నాధ్ మార్చుకున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు ఈ కుర్ర హీరో. సరికొత్త పేరుతో వస్తోన్న ఆకాష్ జగన్నాధ్ హిట్టు కొడతాడేమో చూడాలి.
ఇక మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు, ప్రస్తుతం మెకానిక్ రాకీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు విశ్వక్. ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ ఏషియన్, సురేష్ సంస్థ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం యొక్క ఆడియో రైట్స్ ను సోనీ మ్యూజిక్ కొనుగోలు చేసినట్టు అధికారకంగా ప్రకటించారు మేకర్స్.
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
ఇటీవల సినిమాల కంటే లావణ్య కేసుల వ్యవహారంతో ఎక్కువ పాపులారిటీ సంపాదించాడు రాజ్ తరుణ్. ఈ యంగ్ హీరో నటిస్తున్న చిత్రం ‘పురుషోత్తముడు’. ఈ నెల 26న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని నైజాంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ చేయనున్నటు పోస్టర్ రిలీజ్ చేసింది సదురు సంస్థ. వివాదాల నడుమ రిలీజ్ కానున్న ఈ చిత్రం ఏ మేరకు రానిస్తుందో చూడాలి.
Also Read : SSMB29: మహేష్, రాజమౌళిల సినిమా టైటిల్ ఇదే..!
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!