Tollywood : నైజాంలో దూసుకెళ్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ.
- ఏ సినిమా అయినా సరే మైత్రి ఉండాల్సిందే
- ఆగస్టు 15సినిమాలు అన్ని మైత్రీ చేతిలోనే
- రేస్ లో కొద్దిగా వెనక్కి తగ్గిన దిల్ రాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమాల విడుదల విషయంలో ఆంధ్రలో ఒక పద్ధతిలో , తెలంగాణ వ్యాప్తంగా మరో పద్ధతిలో చేస్తుంటరు నిర్మాతలు. బడా నిర్మాణ సంస్థలకు ఆంధ్రలో రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు. ఆయా సంస్థల నుండి వచ్చే సినిమాలు ఏరియాల వారి వాళ్లే రిలీజ్ చేస్తుంటారు. కానీ తెలంగాణ వ్యవహారం అలా ఉండదు. దిల్ రాజు, ఏషియన్ సునీల్, సురేష్ మూవీస్, గీత ఆర్ట్స్. దాదాపు ఈ నాలుగు సంస్థల ముందుంటాయి రెగ్యులర్ గా దిల్ రాజు మాత్రమే లైన్ లో ఉంటారు. మధ్యలో వచ్చిన వరంగల్ శీను తదితరులు ఇలా వచ్చి ఆలా వెళ్లారు .
కాగా నైజాంలో ఇప్పుడు పరిస్థితులు మారినట్టే కనిపిస్తోంది చూస్తుంటే. టాలీవుడ్ లోని ప్రముఖనిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నైజాంలో డిస్ట్రిబ్యూషన్ ఆఫిస్ మొదలుపెట్టి సినిమాలు కొనడం ప్రారంభించారు. ఈ మధ్య కాలంలో చిన్న చితక సినిమాలు దగ్గరనుండి పాన్ ఇండియా సినిమాలు, ఇతర భాషల సినిమాలు, డబ్బింగ్ సినిమాలు ఏదైనా సరే మైత్రీ మూవీస్ స్టాంప్ ఉండాల్సిందే. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది మైత్రీ మూవీస్.
Also Read
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
కాగా రానున్న ఆగస్టు 15న విడుదలయ్యే బడా సినిమాలు 3 మైత్రీ చేతిలోకి వెళ్లాయి. రవితేజ, పీపుల్స్ మీడియా మిస్టర్ బచ్చన్ నైజాంలో విడుదల చేస్తుంది. అటు రామ్ -పూరిల డబుల్ ఇస్మార్ట్ నిరంజన్ రెడ్డి కొనుగోలు చేయగా ఇది కూడా మైత్రీ ద్వారా విడుదల చేసేందుకు మాటలు జరుగుతున్నాయి. ఇక విక్రమ్ తమిళ డబ్బింగ్ సినిమా ‘తంగలాన్’ నైజాం రిలీజ్ బై మైత్రి. ఇలా నైజాంలో ఒకప్పుడు కింగ్ పిన్ అయిన దిల్ రాజును వెనక్కు నెట్టి అతి తక్కువ కాలంలో అగ్ర స్థానాన్ని ఆక్రమించింది మైత్రీ మూవీస్.
Also Read: Tollywood talk: ఫ్లాపుల తర్వాత వస్తోన్న కాంబీనేషన్ కు కిరాక్ డీల్..!
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!