Deepawali 2025 : NTV డిజిటల్.. సినిమా ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTV వెబ్ సైట్ సినిమా ప్రేక్షకులకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు. గత ఎన్నో ఏళ్లుగా మేము అందించే వార్తలను ఫాలో అవుతూ.. మీ ఆదరణ మాకు అందిస్తూ, మాపై చూపిస్తున్న ప్రేమకు, సినీ అభిమానులైన మీ అందరికి కృతజ్ఞతలు. టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, మాలీవుడ్ తో పాటు బాలీవుడ్ మరియు హాలీవుడ్ కు చెందిన ఎన్నో సినిమా విశేషాలను అందరి కంటే ముందుగా మీకు అందిస్తోంది మా, మీ NTV వెబ్ సైట్ . భాషాభేదం లేకుండా ఫలానా హీరో అని కాకుండా అందరి హీరోలకు చెందిన సినిమా అప్డేట్స్ తో పాటు సినిమా రివ్యూలు, కలెక్షన్స్ వివరాలు, ఆ సినిమాలు తాలూకు రికార్డులు ఎప్పటికి అప్పుడు అత్యంత వేగంగా నిక్కచ్చిగా అందిస్తున్న మాపై మీ చుపిసున్న ఆదరాభిమానాలతో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం.
అందరి హీరోలు, హీరోయిన్స్ అభిమానుల మద్దతుతో సినిమా విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాం. మా వెబ్ సైట్ పట్ల ఇంతటి ప్రేమ చూపిస్తున్న పాఠకులకు ముఖ్యంగా సిని అభిమానులకు పేరు పేరునా ధన్యవాదములు. ఈ దీపావళి రోజు మీ జీవితంలో చీకటిని తొలగించి నూతన వెలుగులు నింపి, నిబద్ధతో, నిజాయితితో నలుగురికి మేలు చేసేలా మీరు చేసే పనిలో మీకు విజయం కలగాలని దీప మాలికల శోభతో మీ ఇంటిల్లిపాది ఈ దీపావళిని ఆనంద కోలాహలంతో, పిండివంటల ఘుమఘుమలతో నూతన వస్త్రాలు ధరించి హాని కలిగించని బాణసంచా చప్పుళ్ళుతో సంబరాలు చేసుకోవాలని ఈ దివ్య దీపావళి సోయగాలు మీ అందరిపై ఉండాలని, ఉంటాయని కోరుకుంటూ మరొకసారి సినీ ప్రేక్షాభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సదా మీ ఆదరాభిమానాలతో NTV డిజిటల్ సినిమా డెస్క్.
Also Read
- University of London Hyderabad Campus: హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
- EPFO EEC 2026: ఉద్యోగులకు EPFO గుడ్‌న్యూస్.. అక్టోబర్ 31 వరకు ఛాన్స్.. మిస్ కావద్దు.!
- Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
తాజావార్తలు
-
Dandruff: డాండ్రఫ్ మళ్లీ మళ్లీ వస్తోందా? మీ తప్పు కాకపోవచ్చు.. కారణం ఇదే!
-
University of London Hyderabad Campus: హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
-
Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
-
EPFO EEC 2026: ఉద్యోగులకు EPFO గుడ్‌న్యూస్.. అక్టోబర్ 31 వరకు ఛాన్స్.. మిస్ కావద్దు.!
-
Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!