-
Akhil Akkineni : ‘లెనిన్’ కు క్రూషియల్ టెస్ట్.. ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో?
అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘లెనిన్‘. మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 10న థియేటర్లలోకి వచ్చింది. రిలీజ్ రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూదూసుకెళ్తూ గత కొన్ని రోజులుగా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హౌస్‌ఫుల్ బోర్డులతో ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా వీకెండ్ శని, ఆదివారాలు హాలిడేస్ అడ్వాంటేజ్‌ను ఈ చిత్రం వందకు వంద శాతం వాడుకుని థియేటర్లలో దుమ్ము లేపేసింది. అఖిల్ మాస్ […] -
South Indian Women-Led Films : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన లేడి ఓరియేంటేడ్ సౌత్ మూవీస్
చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు కమర్షియల్ సక్సెస్ అంటే కేవలం స్టార్ హీరోల చిత్రాలకే సాధ్యమనే నమ్మకం ఉండేది. కానీ మారుతున్న కాలంతో పాటు టాలీవుడ్ మరియు సౌత్ ఇండియన్ సినిమా మార్కెట్ పరిధి కూడా ఊహించని రేంజ్‌కు దూసుకెళ్లింది. కథానాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రాలు కూడా ఇప్పుడు వందల కోట్ల వసూళ్లను సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఇటీవల విడుదలైన చిత్రాల కలెక్షన్స్ రిపోర్ట్స్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన సౌత్ ఇండియన్ […] -
Tollywood Sentiments : టాలీవుడ్లో కొత్త సెంటిమెంట్.. పెళ్ళి తర్వాత బ్లాక్‌బస్టర్ గ్యారెంటీ
చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్లకు కొదవలేదు. ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంటుంది. ప్రస్తుతం టాలీవుడ్లో ఒక ఆసక్తికరమైన సెంటిమెంట్ ట్రెండ్ అవుతోంది. అదే “మ్యారేజ్ సెంటిమెంట్“. చాలా కాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న హీరోలు లేదా స్టార్స్.. పెళ్లి తర్వాత బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రేంజ్లో ‘కంబ్యాక్’ ఇస్తున్నారనే కొత్త చర్చ తెరపైకి వచ్చింది.ఇటీవల కాలంలో ఈ సెంటిమెంట్‌ను నిజం చేస్తూ సాగిన కొందరు సెలబ్రిటీల జోడీలు మరియు వారి కంబ్యాక్ చిత్రాలను చూస్తే.. కిరణ్ […] -
Slum Dog Release : పూరీ జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’ సినిమా థియేట్రికల్ రైట్స్ కొనేదెవరు?
టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమా వస్తోందంటే ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద అంచనాలు వేరేలా ఉండేవి. కానీ అదంతా గతం. కొంత కాలంగా పూరి ట్రాక్ కొంచెం ఒడిదొడుకుల్లో పడింది. ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి భారీ చిత్రాల పరాజయాలు పూరి మార్కెట్‌ను కాస్త దెబ్బతీశాయనేది వాస్తవం. ఈ నేపథ్యంలోనే విజయ్ సేతుపతి, టబు, సంయుక్తా మీనన్ వంటి భారీ తారాగణంతో పూరీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పాన్-ఇండియా చిత్రం ‘స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్’. కొన్ని […] -
Nandamuri Mokshagna : బాలయ్య వారసుడి కోసం సందీప్ రెడ్డి వంగా?
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ తేజ వెండితెర అరంగేట్రం కోసం నందమూరి అభిమానులు ఎంతో కాలంగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ మోస్ట్ అవైటెడ్ డెబ్యూ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫిలిం నగర్ వర్గాల నుండి ఒక సెన్సేషనల్ అప్డేట్ బయటకు వచ్చింది. టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్‌ను సెట్ చేసిన బోల్డ్ అండ్ ఇంటెన్స్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. మోక్షజ్ఞ లాంచ్ ఫిల్మ్ బాధ్యతలను భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది. మోక్షజ్ఞను గ్రాండ్‌గా ఇండస్ట్రీకి […] -
Censor Issues : జననాయగన్‌కు సెన్సార్ బోర్డ్ లైన్ క్లియర్.. ఇక టాక్సిక్ పరిస్థితి ఏంటి?
ఎట్టకేలకు దళపతి విజయ్ జననాయగన్‌కు సెన్సార్ బోర్డ్ లైన్ క్లియర్ చేయడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు తమిళ తంబీలు. కాదు కాదు ఫెస్టివల్ చేసుకుంటున్నారు. తమ సీఎం పేరును ఎప్పుడెప్పుడు తెరపై చూస్తామా అని ఈగర్లీ వెయిటింగ్. 12 కట్స్, కొన్ని మార్పులు, సవరణలు చేసిన సీబీఎఫ్సీ.. ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. జననాయగన్‌ను జులై ఎండింగ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది కెవిఎన్ ప్రొడక్షన్ హౌస్. రీసెంట్లీ ఓ మూవీ విషయంలో సీబీఎఫ్సీ చాలా స్ట్రిట్‌గా రూల్స్ […] -
Snakranthi Fight : అనిల్ రావిపూడికి పోటీగా పొంగల్ రేస్ లో ‘వీరాధి వీరులు’
టాలీవుడ్లో సంక్రాంతి పండగ సీజన్ అంటే బాక్సాఫీస్ వద్ద ఎంతటి భారీ పోటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అగ్ర నిర్మాతలు, స్టార్ డైరెక్టర్ల మధ్య థియేటర్ల వేటలో అప్పుడప్పుడు చిన్నపాటి క్లాష్ లు సహజం. ఇప్పుడు అలాంటి పోటీ మరోటి ఉండబోతుంది. ఇప్పటికే ఈ రేస్ లో అనిల్ రవిపూడి – వెంకీ – కళ్యాణ్ రామ్ సినిమా ఉంది. తాజాగా మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు కాంబినేషన్లో హసిత్ గోలి దర్శకత్వంలో […] -
Allu Arjun : అల్లుఅర్జున్ ‘రాకా’ 2027లో రావడం కూడా కష్టమేనా.?
పుష్ప2 ఊరమాస్ హిట్ తర్వాత.. జవాన్‌తో బాలీవుడ్ బాద్ షాకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన అట్లీతో జతయ్యాడు బన్నీ. అట్లీ నెరేషన్‌కు పడిపోయిన ఐకాన్ స్టార్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం.. ఎనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్ చేయడం చకా చకా జరిగిపోయాయి. ఇక ఈ ఏడాది బన్నీ బర్తే డే సందర్భంగా రాకా మూవీ టైటిల్ రివీల్ చేసింది టీం. కానీ రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పట్లేదు అట్లీ అండ్ బన్నీ. అట్లీ ఈ సినిమాను […] -
ARYA : తమిళ హీరో ఆర్యపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు
ప్రముఖ తమిళ నటుడు ఆర్యపై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. సినిమా షూటింగ్ నిమిత్తం అద్దెకు తీసుకున్న అత్యాధునిక కెమెరాలు, లైటింగ్ పరికరాలకు సంబంధించిన రూ. 1.80 కోట్లకు పైగా బకాయిలను చెల్లించకుండా మోసానికి పాల్పడ్డారంటూ సదరు సంస్థ పోలీసులను ఆశ్రయించింది.పోలీసుల కథనం ప్రకారం.. ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న ‘అనంతన్ కాడు’ అనే మలయాళ చిత్ర చిత్రీకరణ కోసం గతేడాది ఫిబ్రవరిలో చిత్రబృందం జూబ్లీహిల్స్ వెంకటగిరి పరిధిలోని హైలాంకాలనీకి చెందిన ‘తాహెర్ సినీ […] -
Akkineni Nagarjuna : అఖిల్‌కి హిట్ ఇవ్వమని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను
అఖిల్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో, పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. తొలిరోజు ఏకంగా రూ. 16.7 కోట్ల గ్రాస్ తో భారీ వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్‌గా నిర్వహించిన సక్సెస్ మీట్‌కు కింగ్ అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో కొడుకు సక్సెస్ చూసి ఒక తండ్రిగా నాగ్ కాస్త ఎమోషన్ అయ్యారు. నాగార్జున మాట్లాడుతూ.. “నేను గతంలో ‘అన్నమయ్య’ సినిమా చేసినప్పుడు […]
తాజావార్తలు
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
AP MPTC ZPTC Elections 2026: MPTC, ZPTC ఎన్నికల్లో భారీగా నామినేషన్లు.. పార్టీల వారీగా లెక్కలివే
-
Melania Trump: ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలపై మెలానియా ట్రంప్ కీలక ప్రకటన
-
Afghanistan Tri Series Win: అద్భుత ఫామ్‌తో దూసుకుపోతున్న ఆఫ్ఘనిస్థాన్.. ట్రై సిరీస్ కైవసం..
-
Ishan Kashan Replace: గాయంతో మ్యాచ్‌కు దూరమైన ఇషాన్ కిషన్.. అతడి స్థానంలో కీలక ప్లేయర్‌ను సెలెక్ట్ చేసిన బీసీసీఐ..
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!