Devara : దేవర ప్రమోషన్స్ అంతా గప్ చుప్.. గుర్రుగా ఉన్న ఫ్యాన్స్..
- సెప్టెంబరు 27 దేవర గ్రాండ్ రిలీజ్
- నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్
- తెలుగు స్టేట్స్ ప్రమోషన్స్ చాలా వీక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న దేవర బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా తాజగా వచ్చిన ట్రైలర్ ఇప్పటి వరకు 55 మిలియన్ వ్యూస్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. దేవర తెలుగు రాష్టాల థియేట్రికల్ రైట్స్ ను నాగవంశీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
Also Read : MathuVadalara2 : మత్తువదలరా -2 మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్..
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
ఇదిలా ఉండగా దేవర సినిమాపై ఎన్నడూ లేని విధంగా సోషల్ మీడియాలో హద్దులు దాటిన ట్రోలింగ్ జరుగుతుంది. ట్రైలర్ రిలీజ్ అయిన నాటి నుండి ఆ ట్రోలింగ్ మరింత ఎక్కవ అయింది. కానీ చిత్ర యూనిట్ సభ్యులుకాని మరెవరు కూడా ఈ ట్రోలింగ్ కు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చెయ్యట్లేదు. రిలీజ్ నాటికి ఈ ట్రోలింగ్ మరింత ఎక్కువ అయితే అది సినిమాపై ప్రభావం చూపుతుందడంలో సందేహం లేదు. మరోవైపు దేవర తెలుగు స్టేట్స్ ప్రమోషన్స్ ను ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు మేకర్స్. దీనిపై నందమూరి ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. రిలీజ్ కు కేవలం 13 రోజులు ఉండగా కనీసం పోస్టర్స్ కూడా రిలీజ్ చేయట్లేదని, సాంగ్స్ రిలీజ్ చేసి చేతులు దులిపేసుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు. అటు హిందీ ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ రెడ్డి వంగా, కపిల్ శర్మ కామెడీ షో దేవర టీమ్ తో ఇంటర్వ్యూ ప్రోమో రిలీజ్ చేసారు మేకర్స్. దేవర తెలుగు ప్రమోషన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో, సినిమాను మరింతగా ఆడియన్స్ లోకి ఎలా తీసుకువెళ్తారో చూడాలి.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!