నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకెళుతున్నాడు. అతని గత సినిమాలు కమర్షియల్ హిట్లుగా మారడంతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందాయి. దుబాయ్లో జరిగిన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) 2024లో నాని సినెమాలు సంచలనం సృష్టించాయి. దసరా మరియు హాయ్ నాన్న సినిమాలు మొత్తం తొమ్మిది అవార్డులు గెలుచుకున్నాయి. దసరాలో నాని అద్భుత నటనకు గాను అతనికి ఉత్తమ నటుడు (తెలుగు) అవార్డును తెచ్చిపెట్టింది. కీర్తి సురేష్కి ఉత్తమ నటి, శ్రీకాంత్ ఒదెలకి […]
తమిళ స్టార్ హీరో విజయ్ త్వరలో చిత్ర పరిశ్రమనుండి తప్పుకోనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాదిలోగా పూర్తి స్థాయి రాజాకీయాలలోకి దిగనున్నాడు విజయ్. ఈ నేపథ్యంలో సినీకెరీర్ లో చివరి సినిమాలో నటిస్తున్నాడు ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. విజయ్ కెరీర్ లో 69వ గా రానుంది. ఈ సినిమాకు H. వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు, బాలీవుడ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే […]
దుబాయ్ లో ఘనంగా జరిగిన సైమా అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ అవార్డ్ అందుకున్నా యంగ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ. “బేబి” సినిమాలో ఆయన హార్ట్ టచింగ్ పర్ ఫార్మెన్స్ కు సైమా అవార్డ్ సొంతమైంది. హీరో రానా చేతుల మీదుగా ఈ అవార్డ్ అందుకున్నారు ఆనంద్ దేవరకొండ. Also Read : 3Movie4K : ఇదెక్కడి క్రేజ్ రా.. ధనుష్ ‘3’ మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే.? ఈ సందర్భంగా హీరో ఆనంద్ దేవరకొండ […]
టాలీవుడ్ లో రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతుంది. ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలను 4K క్వాలిటీలో మరోసారి రిలీజ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ మధ్య పవర్ స్టార్ పవన్ బర్త్ డే కానుకగా విడుదలైన గబ్బర్ సింగ్ రికార్డు స్థాయి వసూళ్లు సాదించింది. అలాగే మురారి, సింహాద్రి సినిమాలూ రీరిలీజ్ లో భారీగా వసూళ్లు సాధించాయి. తాజాగా విడుదలైన కొత్త సినిమాల కంటే కూడా రిరిలీజ్ సినిమాలు ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తున్నాయి. Also Read […]
శ్రీసింహా హీరోగా, కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా సత్య, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించిన చిత్రం మత్తువదలరా -2. రితేష్ రాణా సిక్వెల్ కు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. శ్రీ సింహ కోడూరి మరియు సత్య కామెడీ నవ్వులు పూయించి, హెలేరియస్ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్గానిలిచింది. క్లాప్ ఎంటర్టైన్మెంట్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించారు. Also […]
నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి కాంబోకు పేక్షకుల్లో స్పెషల్ క్రేజ్ ఉంది, గతంలో వీరిద్దరూ కలిసి చేసిన MCA, శ్యామ్ సింగ రాయ్ వంటి సినిమాలు చేశారు. ఈ రెండు సినిమాలు వేటికవే సూపర్ హిట్స్. శ్యామ్ సింగ రాయ్ లోని సాయి పల్లవి నృత్యం నేచురల్ స్టార్ నటన విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నటిస్తుండగా, సాయి పల్లవి నాగ చైతన్య సరసన తండేల్ సినిమాలో నటిస్తుంది. విరాట పర్వం […]
కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న రెండవ సినిమా దేవర. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇప్పుడు రాబోతున్న దేవర మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా తాజగా వచ్చిన ట్రైలర్ […]
ఉత్తమ విలువలు కలిగిన నిర్మాత, విద్యావేత్త, కె.ఎల్. యూనివర్శిటీ ఛైర్మన్ కోనేరు సత్యనారాయణ గురించి టాలీవుడ్లో తెలియనివారే ఉండరు. రాక్షసుడు, ఖిలాడీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల నిర్మాతగా ఆయన అందరికీ సుపరిచితులు. ఎ స్టూడియోస్, ఎల్ ఎల్ పీ పతాకంపై పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు కోనేరు సత్యనారాయణ. నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్ ప్రొడక్షన్స్ తో కలిసి లేటెస్ట్ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు కోనేరు సత్యనారాయణ. తమ సంస్థలో ఇంతకు ముందు రాక్షసుడు, ఖిలాడీ సినిమాలను […]
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కె.వి.ఎన్.ప్రొడక్షన్స్ సంస్థ నుంచి అలజడిని సృష్టించే ప్రకటన వెలువడింది. అదే దళపతి 69. విజయ్ హీరోగా రూపొందుతోన్న చివరి చిత్రం. మూడు దశాబ్దాల ప్రయాణంలో దళపతి విజయ్ సినీ రంగంలో తిరుగులేని స్టార్డమ్తో కథానాయకుడిగా రాణించారు. ఈయన కథానాయకుడిగా రానున్న దళపతి 69 చిత్రం.. 2025 అక్టోబర్ నెలలో థియేటర్స్లో తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. హెచ్ వినోద్ మరో అద్భుతమైన కథతో సిద్దంగా ఉన్నారు. ఈ మూవీకి అనిరుధ్ […]
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2024 (సైమా 2024) ఈవెంట్ దుబాయ్ లో ఈ సెప్టెంబర్ 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు సాగనుంది. 2023లో విడుదలైన దక్షిణాది సినిమాలకు గాను విజేతలు అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ బెస్ట్ యాక్టర్, బెస్ట్ హీరోయిన్ ఇలా వివిధ విభాగాలలో పలువురు విజేతలు అవార్డులు అందుకున్నారు. జాతీరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా, శ్రేయ శరన్, శాన్వి తదితరులు తమ డాన్స్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు […]