ChandraHass : ఆటిట్యూడ్ స్టార్ ‘రామ్ నగర్ బన్నీ’ ఫస్ట్ సింగిల్ రిలీజ్
- ఈటీవీ ప్రభాకర్ కొడుకు హీరోగా సినిమా
- స్వయంగా నిర్మిస్తున్న ప్రభాకర్
- స్టెప్పులతో అదరగొట్టిన ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు ఈటీవీలో ప్రసారమయ్యే అనేక సీరియల్స్ కు దర్శకత్వం వహించి తన ఇంటి పేరును కాస్త ఈటీవీ ప్రభాకర్ గా మార్చుకున్నాడు ప్రభాకర్. ఆ తర్వాత టాలీవుడ్ లో క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ గా కూడా కొన్నేళ్లు రానించాడు. ఇటీవల సినెమాలకు గ్యాప్ ఇచ్చిన ప్రభాకర్ ఆయన తనయుడు చంద్రహాస్ హీరోగా పరిచయం చేసేపనిలో ఉన్నాడు. ఆ మధ్య ఓ ప్రెస్ మీట్ పెట్టి కుమారుడు చంద్రహాస్ ను మీడియాకు పరిచయం చేసాడు ప్రభాకర్ . ఆ ప్రెస్ మీట్ లో చంద్రహాస్ హావభావాలు, మాట్లాడే విధానం, యాటిట్యూట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీంతో ఇంకా సినిమాల్లోకి అడుగు పెట్టకుండానే ఆటిట్యూడ్ స్టార్ అనే బిరుదు అందుకున్నాడు చంద్ర హాస్.
Also Read : Thalapathy69 : విజయ్ చివరి సినిమా ఫుల్ డీటైల్స్ ఇక్కడ చదవండి..
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ఇక ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా, విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న సినిమా ‘రామ్ నగర్ బన్నీ’. ఈ చిత్రానికి శ్రీనివాస్ మహత్ దర్శకత్వం వహిస్తున్నారు. దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల అయ్యింది. అశ్విన్ హేమంత్ సంగీతాన్ని అందించిన ‘అరే అమ్మాయిలు.. అబ్బాయిలు వన్ ప్లస్ వన్ అయితే ..’ అంటూ సాగే ఈ సింగిల్ లో తన స్టెప్పులతో అలరించాడు చంద్రహాస్. ఇక ఈ పాట కూడా ఈ ఆటిట్యూడ్ స్టార్ స్టార్ పాడటం విశేషం. కాగా, ఈ చిత్రానికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫి అందిస్తున్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?