-
Bollywood : ‘సీక్వెల్స్ స్టార్’ గా మారుతున్న బాలీవుడ్ హీరో
సైతాన్ తర్వాత సరైన హిట్స్ లేక స్గ్రగుల్ ఫేస్ చేస్తున్నాడు బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్. కోట్లు పెట్టిన తీసిన మైదాన్ ప్రశంసలు దక్కించుకుంది కానీ గల్లా పెట్టి నింపలేకపోయింది. ఔరో మే కహా దమ్ థా అయితే సినిమా వచ్చిందనే తెలియదు. కాస్తో కూస్తో సింగం ఎగైన్ పర్వాలేదు అనిపించుకుంది కానీ బ్రేక్ ఈవెన్ కాలేదని టాక్. ఇక 20 ఏళ్ల క్రితం కంప్లీట్ చేసుకున్న నామ్ కూడా హడావుడిగా వచ్చి వెళ్లిపోయింది Also Read […] -
Rukshar Dhillon : రూటు మార్చిన రుక్సర్.. హిట్టు దక్కేనా.?
ఎంత అందం ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలి అంటుంటారు మన పెద్దలు. రుక్సర్ థిల్లాన్ విషయంలో నిజమే అనిపించక మానదు. ఎప్పుడో తొమ్మిదేళ్ల క్రితం ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా సెటిలైపోదామని వచ్చిన భామ ఐడెంటిటీ కోసం పాటుపడాల్సిన బ్యాడ్ సిచ్చుయేషన్. కన్నడలో రన్ ఆంటోనీతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ పంజాబీ గుడియా ఆ తర్వాత ఆకతాయితో టాలీవుడ్ గుమ్మం తొక్కింది. ఈసినిమా ఆడకపోయినా ఆమెకు నానితో కృష్ణార్జున యుద్దంలో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. కానీ […] -
Suriya : సాలిడ్ లైనప్ సెట్ చేస్తున్న సూర్య
కంగువా రిజల్ట్ సూర్యలో భారీగానే ఛేంజెస్ తెచ్చినట్లే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వరుసగా వార్తల్లో నిలుస్తున్నాడు సూర్య. సాధారణంగా ఓ స్టార్ హీరో సినిమా ఫెయిలైతే కొన్నిరోజులు వార్తల్లో నిలుస్తుంటారు. ఆ తర్వాత ఎవరి వర్క్ వారిదే. కానీ కంగువా భారీ ఫెయిల్యూర్ తర్వాత సూర్య ఎక్కువగా ఫోకస్ అవుతున్నాడు. అఫ్ కోర్స్ సినిమా అప్ డేట్స్ మాత్రమే కాదు అప్ కమింగ్ ప్రాజెక్టుల విషయంలో కూడా కోలీవుడ్ హీరో పేరు బాగా సర్క్యులేట్ […] -
NTRNeel : ‘డ్రాగన్’ సెకండ్ షెడ్యూల్ కు భారీ ప్లానింగ్
పవర్ హౌజ్ కాంబినేషన్ అంటే ఎలా ఉంటుందో చూపించేందుకు ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నారు. దేవర తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్ లో సత్తా చాటాడు. అదే జోష్ తో బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్ 2 ను కూడా ఫినిష్ చేసారు. ఇక తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రశాంత్ నీల్ సినిమాను మొదలు పెట్టాడు టైగర్. మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా […] -
Mazaka : ఒకరోజు ముందుగా ‘మజాకా’ పెయిడ్ ప్రీమియర్స్
టాలీవుడ్ లో ఇటీవల పెయిడ్ ప్రీమియర్స్ హంగామా ఎక్కువగా ఉంది. కంటెంట్ మీద నమ్మకంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అలా వేసి హిట్ అయిన సినిమాలు ఉన్నాయి, ప్లాప్ అయినవి ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా త్రినాథరావు దర్శకత్వంలో ‘మజాకా’ సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్యమూవీస్ బ్యానర్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సందీప్ కిషన్ కెరీర్ […] -
HIT 3 Teaser : మోస్ట్ వైలెంట్ గా ‘అర్జున్ సర్కార్’ లాఠీ ఛార్జ్
న్యాచురల్ స్టార్ నానిని ఇప్పటి వరకు చూడని కొత్త యాంగిల్లో చూడబోతున్నాం. క్లాస్, మాస్ సినిమాలు చేస్తు వస్తున్న నాని ఈసారి వైలెన్స్కే వణుకు పుట్టించేలా ఉన్నాడు. దసరా, సరిపోదా శనివారం లాంటి మాస్ సినిమాలు చేసినప్పటికీ హిట్ 3తో ఊహించని ఊచకోతకు రెడీ అవుతున్నాడు నాని. టీజర్ కట్స్ కోసం సపరేట్గా కొన్ని షాట్స్ యాడ్ చేశారా లేదా సినిమాలో ఈ షాట్స్‌కు సంబంధించిన సీన్స్ ఉంటాయా అనేది తెలియదు గానీ హిట్ 3 టీజర్ […] -
SKVN : హిందీలో సంక్రాంతికి వస్తున్నాం .. వర్కౌట్ అవుతుందా..?
విక్టరీ వెంకటేష్ నటించి లేటెస్ట్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ విజయంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సెన్సేషన్ విజయాన్ని సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటిన మొదటి తెలుగు ప్రాంతీయ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది సంక్రాంతికి వస్తున్నాం. Also Read : Daaku Maharaaj […] -
Anikha Surendran : పట్టుచీరలో తళుక్కుమని మెరుస్తోన్న అనికా సురేంద్రన్
-
Daaku Maharaaj : డాకు మహారాజ్ కోసం కేరళ ప్రేక్షకుల డిమాండ్
నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ‘డాకు మహారాజ్’. బాలయ్య కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా డాకు మహారాజ్ కు నిలిచింది. ఈ సినిమాతో బాలయ్య వరుసగా వంద కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ కొల్లగొట్టిన నాలుగు సినిమాలు కలిగిన సీనియర్ హీరోగా సరికొత్త రికార్డ్ సెట్ చేశారు నందమూరి బాలకృష్ణ. థియేటర్లలో సూపర్ హిట్ అయిన డాకు మహారాజ్ తాజాగా ఓటీటీలోకి విడుదలైంది. Also […] -
Nani : తమిళ్ డైరెక్టర్ తో నేచురల్ స్టార్ సినిమా ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరోలలో నేచురల్ స్టార్ నాని దసరా, హాయ్ నాన్న వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని జోరు మీదున్నాడు. సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చేసేందుకు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు విషయంలోను తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాను నాని. ఈ యంగ్ హీరో ప్రస్తుతం HIT 3 అనే ఫ్రాంచైజీలో హీరోగా నటిస్తున్నాడు. HIT 1,2 భాగాలను నాని నిర్మించగా మూడవ భాగంలో తానే నటిస్తూ, నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ […]
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!