3Movie4K : ఇదెక్కడి క్రేజ్ రా.. ధనుష్ ‘3’ మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే.?
- ధనుష్ - శృతిహాసన్ జంటగా వచ్చిన '3'
- అదరగొట్టిన 3 రీరిలీజ్ మొదటి రోజు కలక్షన్స్
- హౌస్ ఫుల్ బోర్డ్స్ తో నిండిపోయిన థియేటర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతుంది. ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలను 4K క్వాలిటీలో మరోసారి రిలీజ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ మధ్య పవర్ స్టార్ పవన్ బర్త్ డే కానుకగా విడుదలైన గబ్బర్ సింగ్ రికార్డు స్థాయి వసూళ్లు సాదించింది. అలాగే మురారి, సింహాద్రి సినిమాలూ రీరిలీజ్ లో భారీగా వసూళ్లు సాధించాయి. తాజాగా విడుదలైన కొత్త సినిమాల కంటే కూడా రిరిలీజ్ సినిమాలు ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తున్నాయి.
Also Read : Mathuvadalara2 : మత్తు వదలరా – 2 చూసిన ‘మెగా – సూపర్’ స్టార్స్ ఏమన్నారంటే..?
Also Read
- Srimad Bhagavatam : 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' టెక్నీషియన్లతో 7 భాగాలుగా 'శ్రీమద్భాగవతం
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
- Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
ఈ కోవలోనే రిలీజ్ అయిన మరో సినిమా అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. తమిళ స్టార్ హీరో ధనుష్, శృతి హాసన్ జంటగా నటించిన సినిమా కొలవెరి ‘3’. బై పోలార్ డిసార్డర్ చుట్టూ అల్లిన ప్రేమ కథ నేపథ్యంలో 2012లో వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందన రాబట్టింది. కానీ ఈ సినిమాలోని వై దిస్ కొలవెరి డి సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాతోనే చిత్ర సీమకు పరిచయం అయ్యాడు. అయితే సెప్టెంబరు 14న ఈ సినిమాను రీరిలీజ్ చేసారు మేకర్స్. చడీ చప్పుడు లేకుండా వచ్చిన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. మొదటి రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.5 కోట్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచింది. నేడు రేపు సెలవలు కావడంతో మరింత కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించింది.అన్నట్టు ఈ సినిమా గతేడాది రిరీజ్ అయింది. తాజాగా రీ – రీ – రిలిజ్ అయింది
తాజావార్తలు
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
-
OTR: సిగ్గా.. భయమా.. మొహమాటమా? అంజిరెడ్డి తీరుపై బీజేపీలో హాట్ టాపిక్
-
OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
-
OTR: తెలంగాణ కేబినెట్లో విజయశాంతికి ఛాన్స్? ఢిల్లీలో గట్టిగా లాబీయింగ్!
-
Srimad Bhagavatam : ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ టెక్నీషియన్లతో 7 భాగాలుగా ‘శ్రీమద్భాగవతం
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!