Anupama Parameswaran : రెండు నెలల్లో అమ్మడి ఖాతాలో త్రీ హిట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ దీవాళికి ఎవరికైనా కలిసొచ్చింది అంటే మలయాళ కుట్టీ అనుపర పరమేశ్వరన్‌కే. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు సినిమాలు హిట్ బొమ్మలుగా నిలిచాయి. తమిళంలో ఈ ఏడాది డ్రాగన్‌తో హిట్ అందుకున్నా.. ఆ క్రెడిట్ కయాద్ లోహార్ ఖాతాలోకి చేరిపోయింది. కానీ బైసన్ సక్సెస్ మాత్రం అను అకౌంట్‌లోకి చేరింది. ధ్రువ్ విక్రమ్- మారి సెల్వరాజ్ కాంబోలో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఇప్పటి వరకు 35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టుకుందని టాక్.
Also Read : MEGA 157 : మన శంకరవరప్రసాద్ సెట్స్ లో అడుగు పెట్టిన పెళ్లికాని ప్రసాద్
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
కోలీవుడ్, టాలీవుడ్‌పై ఫోకస్ చేయడంతో సొంత ఇండస్ట్రీలో సినిమాలు తగ్గించేసిన అనుపమ.. రీసెంట్లీ చాలా గ్యాప్ తర్వాత జేఎస్కేతో అక్కడి ఫ్యాన్స్ పలకరించింది. కానీ వివాదాల కారణంగా ఆ బొమ్మ ఎప్పుడొచ్చిందో వెళ్లిందో కూడా తెలియదు. కానీ ద పెట్ డిటెక్టివ్ 8 ఏళ్లుగా ఎదురుచూస్తున్న కలను నెరవేర్చింది. బైసన్ కన్నా ఒక్క రోజు ముందు రిలీజైన ద పెట్ డిటెక్టివ్ కూడా కేరళలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పటి వరకు 10 కోట్లను కొల్లగొట్టింది. దీంతో మల్లూవుడ్‌లో ఎన్నాళ్లుగా ఊరిస్తున్న హిట్ దక్కింది. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే.. పరదాతో నమోదు చేసిన ప్లాప్‌ను కిష్కిందపురితో కవర్ చేసేసింది ఈ కర్లీ హెయిర్ గర్ల్. ఇలా రెండు నెలల్లోనే త్రీ హిట్స్ కొట్టి ఊపిరి తీసుకుంది అనుపమ. అలాగే అనుపమకు టాలీవుడ్‌లో మరోసారి టెస్ట్ ఎదుర్కోబోతోంది. తమిళంలో హిట్టైన బైసన్.. తెలుగులో ఈ నెల 24న రిలీజ్ కాబోతోంది. మరీ కోలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన ఈ స్పోర్ట్స్ డ్రామాకు టాలీవుడ్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారా అనేది తేలాల్సి ఉంది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!