యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ నుండి వస్తున్న సినిమా కావడంతో ఎలా ఉండబోతుంది అన్న టెన్షన్ తారక్ అభిమానులలో ఉంది. ఇప్పటికె విడుదల అయిన మూడు లిరికల్ సాంగ్స్ మిలీయన్ వ్యూస్ రాబట్టగా తాజగా వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను […]
ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ఇటీవల విడుదలైన అనేక సూపర్ హిట్ సినెమాలు, వెబ్ సిరీస్ లు రెడీ గా ఉన్నాయి. మరి ఏ ఏ సినిమాలు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో, ఏ ఏ వెబ్ సిరీస్ లు ఎప్పటి నుండి స్ట్రీమింగ్ లు రెడీ అవుతున్నాయో చూద్దాం రండి.. నెట్‌ఫ్లిక్స్ : ద క్వీన్ ఆఫ్ విలన్స్ (జపనీస్ ) – సెప్టెంబరు 19 ట్విలైట్ ఆఫ్ […]
వరుస హిట్లతో స్వింగ్ లో ఉన్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాస్ యాక్షన్ మరియు కామెడీ ఎంటర్టైనర్ మెకానిక్ రాకీతో రాబోతున్నాడు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రామ్ తాళ్లూరి తన బ్యానర్ SRT ఎంటర్టైన్మెంట్స్పై ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మించాడు. ఫస్ట్ లుక్ నుండి ఫస్ట్ గేర్ వరకు ఫస్ట్ సింగిల్ వరకు రిలీజ్ చేసిన మెటీరియల్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. మ్యూజికల్ ప్రమోషన్లలో […]
కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటిస్తున్న సినిమా దేవర. బాలీవుడ్ డాల్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా,సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సెప్టెంబరు 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా ట్రైలర్ మిలియన్ వ్యూస్ తో దూసుకెళుతోంది. Also Read : Vettaiyan […]
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తున్న ‘వేట్టైయాన్ – ది హంటర్’. జై భీమ్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న టీ.జే జ్ఞానవేల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రజనీ సరసన మంజువారీయర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 10న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. తమిళ టాప్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ష్ కలయికలో నాలుగో సినిమాగా ‘వేట్టైయాన్- ది హంటర్’. రానుంది.ఈ చిత్రం నుండి ఆ మధ్య రిలీజైన […]
టాలివుడ్ లో ప్రస్తుతం చిన్నసినిమాల హావా కొనసాగుతుంది. స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్స్, దర్శకులు, భారీ బడ్జెట్ లు లేకున్న కూడా ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. కమర్షియల్ హంగులు కంటే కంటెంట్ ఉంటే టాలీవుడ్ ఆడియెన్స్ ఆదరిస్తారని మరోసారి ఈ సినిమాలు నిరూపించాయి. రొటీన్ రొట్ట సినిమాలు తీసే దర్శకులకు చిన్నపాటి అలర్ట్ ఇచ్చారు పేక్షకులు. చిన్న సినిమాలుగా వచ్చి భారీ హిట్లు కొట్టిన సినిమాలను ఒకసారి చూద్దాం.. Also […]
జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని ఈ నెల 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల వచ్చిన దేవర […]
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ , సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్ కీలక పాత్రల్లో నటించిన సినిమా మ్యాడ్. గతేడాది చిన్న చిత్రంగా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. కామెడీ ప్రధాన నేపథ్యంలో కాలేజీ నేపథ్యంగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన మనోజ్, అశోక్, దామోదర్ల పేర్లలోని మొదటి అక్షరాలను తీసుకొని మ్యాడ్ అనే […]
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోణలు నేపథ్యంలో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసినసంగతి తెలిసిన విషయమే. 2017 లో డీషోలో జానీ మాస్టర్ కు పరిచయమైంది, ఆ తర్వాత 2019లో జానీ మాస్టర్ టీం లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా జాయిన్ అయ్యాను, ఓ షో కోసం జానీ మాస్టర్ తో పాటు మరో ఇద్దరితో కలిసి ముంబైకి వెళ్ళినప్పుడు ముంబైలోని హోటల్లోఅత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయటికి ఎవరికీ చెప్పవద్దు […]
డిసెంబరులో రిలీజ్ కావాల్సిన సినిమాల పరిస్థితి ఇప్పటికి గందరగోళంగానే ఉంది. ఎప్పుడో ఆగస్టులో రావాల్సిన అల్లు అర్జున్, సుక్కుల పుష్ప -2 డిసెంబరు 6న వస్తోంది. దింతో అప్పటికే డిసెంబరు ఫస్ట్ వీక్ లో రావాల్సిన సినిమాలు అయోమయంలో పడ్డాయి. పోటీగా రిలీజ్ చేద్దాం అంటే అవతల భారీ హైప్ తో వస్తున్నా సినిమా థియేటర్లు అన్ని ఆ సినిమానే వేస్తారు, మిడ్ రేంజ్ సినిమాలకు థియేటర్లు దొరకడం చాలా కష్టం. Also Read : Jr. NTR […]