MAD Square : ఫస్ట్ లుక్ – ఫస్ట్ లిరికల్ సాంగ్ వచ్చేసింది..
- వరుస సినిమాలు రిలీజ్ చేస్తోన్న నార్నె నితిన్
- ఇటివల ఆయ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నార్నె నితిన్
- మ్యాడ్ ఫస్ట్ లుక్ - ఫస్ట్ సింగిల్ డేట్ రిలిజ్ చేసిన మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ , సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్ కీలక పాత్రల్లో నటించిన సినిమా మ్యాడ్. గతేడాది చిన్న చిత్రంగా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. కామెడీ ప్రధాన నేపథ్యంలో కాలేజీ నేపథ్యంగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన మనోజ్, అశోక్, దామోదర్‌ల పేర్లలోని మొదటి అక్షరాలను తీసుకొని మ్యాడ్ అనే టైటిల్ పెట్టడం విశేషం. శ్రీగౌరి ప్రియా రెడ్డి, అనంతికా సనిల్‌కుమార్, గోపికా ఉద్యన్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాకి సీక్వెల్ ప్రకటించారు మేకర్స్.
Also Read : Hyderabad : జానీ మాస్టర్‌కు పోలీసుల నోటీసులు.. పరారీలో జానీ
Also Read
- Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
- Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
- Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
- The Paradise : ఏపీలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల హైక్
తాజగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. మ్యాడ్ స్క్వేర్ (మ్యాడ్ 2) సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తూ ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ను ఈ సెప్టెంబరు 20న రిలీజ్ చేస్తున్నట్టు ఓ పోస్టర్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘ది బాయ్స్ అర్ కమింగ్ విత్ మ్యాడ్ మాక్స్’ అనే కాప్షన్ ను జత చేశారు. ఈ సీక్వెల్‌ను నాగవంశీ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారికా సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. డిసెంబరు విడుదల చేసేందుకు శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు మ్యాడ్ 2 మేకర్స్.
తాజావార్తలు
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
-
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
-
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!